" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Showing posts with label Bonding Songs Lyrics in Telugu. Show all posts
Showing posts with label Bonding Songs Lyrics in Telugu. Show all posts

Bonding Songs in Telugu


బంధం అనే పదం, మానవ జీవితంలో అతిముఖ్యమైనది. మనసును ఒక వస్తువుతోనో, ఒక స్థలంతోనో, ఒక ఊరితోనో, ఒక మనిషితోనో లేదా ప్రకృతితోనో వర్ణిస్తూ మన సాహితీవేత్తలు ఎన్నో రకాల పాటలను అందించారు. ఇప్పటికి అందిస్తూనే వున్నారు. ఈ వర్గానికి చెందిన అన్ని పాటలను Lyrics Dew ఇక్కడ జతపరిచి మీ ముందు తీసుకు వచ్చింది. " పాటకు ప్రాణం, నిజమైన మనస్సుతో పాడటం. అది తప్పకుండా ఇక్కడ సాధ్యం. " కాలంలో జరుగుతున్న మార్పులూ, ఒకప్పటి పాటల సాహిత్యానికి, ఇప్పుడు వస్తున్న పాటల సాహిత్యానికి ఉన్న తేడాలను మనం కొన్ని పాటల సాహిత్యంలో స్పష్టంగా గమనించవచ్చు.

" ఒక మంచి మాట మన మనసును ఆలోచింపజేస్తుంది. "
" ఒక మంచి పాట మనలోని నిజమైన గాయకులను వెలికి తీస్తుంది. "

తెలుగు పాటలలో అన్నిరకాల పాటలను అందరూ ఇష్టపడకపోవచ్చు. కొందరు అన్నీ ఇష్టపడనూవచ్చు. రకరకాల పాటలు రకాల మనస్తత్వాల్ని ఆకర్షిస్తాయి. ప్రేక్షకుల్ని, ప్రేక్షకుల పాటల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని, వివిధ వర్గానికి చెందిన పాటల సాహిత్యాన్ని ఆయా పేర్లతో విభజించి మీ ముందుకు తీసుకువచ్చాము. అందువల్ల మీరు ఇష్టపడే పాటల వర్గాన్ని చాలా సులువుగా ఎంచుకుని సాధన చెయ్యవచ్చు.

Lyrics Dew లోని పాటల సాహిత్యం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం.... పదండి, ఒక రాగాన్ని పాడదాం...!!!


Movie Name & Song Name




********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************