ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | ఖడ్గం | Khadgam | |
Song | సత్యం పలికే హరిశ్చంద్రులం | Sathyam Palike Harischandrulam | |
Casting | శ్రీకాంత్, రవితేజ, సంగీత, ప్రకాష్ రాజ్ | Srikanth, Raviteja, Sangeetha, Prakash Raj | |
Key Words | తికమక పెట్టె అమాయకత్వం ; మే మే ఇండియన్స్ ; | Thikamaka Pette Amaayakathvam ; Mey Mey Indians ; | |
Lyrics | శక్తి | Shakti | |
Music | దేవి శ్రీ ప్రసాద్ | Devi Sri Prasad | |
Singer(s) | హనీ | Honey | |
Direction | కృష్ణ వంశీ | Krishna Vamshi | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 2002 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
దోం-ధి-నక్-చిక్
, ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్
, ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్
, ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , త-ధీమ్-త-నక్-చిక్ ;;
దోం-ధి-నక్-చిక్
, ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్-త
, ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , త-ధీమ్-త-నక్-చిక్ ;;
హోఓఓయ్హ్... ;; మ్మ్.మ్ , మ్మ్.మ్ , __ మ్మ్.మ్.మ్మ్....మ్.మ్__
మ్.మ్.మ్మ్ ; మ్మ్.మ్ , మ్మ్. మ్,__ మ్మ్.మ్.మ్మ్.... మ్.మ్__మ్.మ్.మ్మ్
; (ఊ.ఉ, ఊ.ఉ , __ఊ.ఉ.ఊ.ఉ..... ఊ.ఉ.ఉ ; ఊ.ఉ, ఊ.ఉ
, __ఊ.ఉ.ఊ.ఉ.... ఊ.ఉ.ఉ …….)
మ్మ్.మ్
, మ్మ్.మ్ , _మ్మ్.మ్.మ్మ్…మ్.మ్__మ్.మ్.మ్మ్ ; మ్మ్.మ్ , మ్మ్.మ్ , _మ్మ్.మ్.మ్మ్...మ్.మ్__మ్.మ్.మ్మ్
; (ఊ.ఉ , ఊ.ఉ , __ఊ.ఉ.ఊ.ఉ..... ఊ.ఉ.ఉ ; ఊ.ఉ , ఊ.ఉ ,
__ ఊ.ఉ.. )
******************* Corus ends ************************
మ్మ్మ్మ్
……….. , తికమక పెట్టే......................... , __అమాయకత్వం.....మ్మ్……….... ;
చక
చక లాడే….. వేగం...........మ్మ్___....... ;
__అలాగ
ఉంటాం , __ఇలాగ ఉం.............టాం ;
__ఆకతాయిలం
మేము............||ఊ…………………. మ్మ్మ్మ్…..మ్.మ్.మ్.మ్…….. ;
రే.................. // చెప్పేదేదో అర్థమయ్యేట్టు
చెప్పురా..... ;
అరె
భాయ్ // ఇస్ట్రైట్గానే(e-straight-gaane)..... చెప్తా..... , ఇనుకో...... ;;
హే..................
// సత్యం పలికే......... , హరిశ్చంద్రులం ;
సత్యం
పలికే.... హరిశ్చంద్రులం , అవసరానికో.... అబద్ధం ;
నిత్యం
నమాజు పూజలు చేస్తాం... , __రోజూ..... తన్నుకు చస్తాం... ;
............................. ; హొయ్... హొయ్…….. ;; ||-
||-హొయ్
// సత్యం పలికే.... హరిశ్చంద్రులం , అవసరానికో.... అబద్ధం ;
నిత్యం
నమాజు పూజలు చేస్తాం... , రోజూ..... తన్నుకు చస్తాం... ;
__నమ్మితే
ప్రాణాలైనా....ఇస్తాం , __నమ్మడమే.రా........కష్టం ;
అరె,
ముక్కుసూటిగా వున్నది చెప్తామ్ , __నచ్చకుంటే నీ ఖర్మం.... ;
__అరె,
కష్టమొచ్చినా... , కన్నీళ్లొచ్చినా , చెదరని నవ్వుల ఇంద్రధనసులం ;
మే.......
మే........... , __ఇండియన్స్ ; మే....... మే........... , __ఇండియన్స్ ;
మే.......
మే........... , __ఇండియన్స్ ; అరె , మే....... మే........... , __ఇండియన్స్ ;
****************** Corus starts ***********************
మే.......
మే........... , __ఇండియన్స్ ; మే....... మే........... , __ఇండియన్స్ ;
మే.......
మే........... , __ఇండియన్స్ ; మే....... మే........... , __ఇండియన్స్ (__ఇండియన్స్) ;;
ఉఊఊ..ఉఉఉ,
ఉఊఊ..ఉఉఉ, ఉఊఊ..ఉఉఉ__ఉ_ఉ.ఉ_ఉ__ఊ….. ;;
******************* Corus ends ************************
వందనోటు
జేబులొవుంటే... నవాబు నైజం....మ్మ్...... ;
పర్సు
ఖాళీ అయ్యిందంటే.... పకీరుతత్వం__....మ్మ్.....మ్మ్..... ;
కళ్లులేని
ముసలవ్వలకూ...... , చెయ్యందిస్తాం...............మ్. ;
పడుచు
పోరి ఎదురుగ వస్తే.... , పళ్ళికిలిస్తాం…….మ్ ;
ప్రేమా…..
// కావాలంటాం ; పైసా…. // కావాలంటాం ;
ఏవో
// కలలే కంటాం.........................మ్ ; __తిక్క __తిక్కగా..... ఉంటాం…..మ్
;
ఏడేళ్లయినా
టీవీ...సీరియల్ , ఏడుస్తూనే చూస్తాం ; (హ, హ, హ, హ, హ,
హ, హ, హ)
తోచకపోతే....
సినిమాకెళ్లి.... , రి_కార్డు డాన్సులు చేస్తాం ; (హ, హ, హ, హ, హ, హ, హ, హ)
కోర్టు
తీర్పుతో…. మనకేం పనిరా.... , నచ్చినోడికోటేస్తాం ; (హ,
హ, హ, హ, హ, హ, హ, హ)
అందరు
దొంగలె , __అసలు-దొంగకే , __సీటు అప్ప జెప్పిస్తాం
; (హ, హ, హ, హ, హ, హ, హ, హ)
రూలూ....
వుంది ( హ // హ ) ; రాంగూ.... వుంది
; (హెన్ // హెన్ )
రూలూ....
వుంది ; __రాంగూ.... వుంది ; తప్పుకు తిరిగే...... లౌక్యం వుంది.... ;
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........
, __ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........
, __ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........
, __ఇండియన్స్ )
అరె
, మే....... మే........... , __ఇండియ…….న్స్ ; (మే.......
మే........... , __ ఇండియన్స్ )
సత్యం
పలికే.... హరిశ్చంద్రులం , ……………………………………… ;
అవసరానికో....
అబద్ధం , …………………………………………… ;
****************** Corus starts ***********************
దోం-చి-నక-దోం
, ధి-నక-దోం ; దోం-చి-నక-దోం , ధి-నక-దోం ;;
వందే..........మాతరం...
, వందే……………మాతరం ; (దోం-చి-నక-దోం , ధి-నక-దోం ; దోం-చి-నక-దోం
, ధి-నక-దోం)
వందే……….మాతరం...
, వందె-మాతరం ; (దోం-చి-నక-దోం , ధి-నక-దోం ; దోం-చి-నక-దోం
, ధి-నక-దోం)
__వందే........మాతరం...
, __వందే...........మాతరం... , __వందే.......మాతరం... , వందె-మాతరం ; (__వందే...........మాతరం... , __వందే...........మాతరం...
, __వందే...........మాతరం... , వందె-మాతరం)
వందే...................................మా..తరం
; (వందే...................................మా..తరం)
వందే...................................మా…..తరం
; (వందే...................................మా..తరం)
(వందే.............)
వందే...................................మా.తరం
; (వందే...................................మా..తరం)
(వందే.............)
వందే...................................మా..తరం...మ్మ్మ్మ్........
; (వందే...................................మా..తరం...మ్మ్మ్మ్)
******************* Corus ends ************************
కలలూ...
కన్నీళ్ళెన్నో…. మనకళ్ళల్లల్లో........ ;
ఆశయాలు
, ఆశలు ఎన్నో మన గుండెల్లో.......||ఓ....... ;
శత్రువుకే
ఎదురు నిలిచినా....... , రక్తం మనదీ.......... ;
ద్వేషాన్నే
ప్రేమగ మార్చిన , దేశం మనదీ..............||ఈ....... ;
ఈశ్వర్-అల్లా-యేసు
, ఒకటే........కదరా బాసు ;
దేవుడికెందుకు
జెండా.........||ఆ........ ; కావాలా పార్టీ __అండా.....||ఆ..... ;
మాతృభూమిలో
మం.టలు రేపే.... , మాయగాడి కనికట్టు ; (మాతృభూమిలో మం.టలు
రేపే.... , మాయగాడు కనికట్టు)
అన్నదమ్ములకు చిచ్చుపెట్టినా..
, లుఛ్చాగాళ్ళ పనిపట్టు ; (అన్నదమ్ములకు చిచ్చుపెట్టినా........
, లుచ్చా..గాళ్ళ పనిపట్టు....)
భారతీయులం
ఒకటే... నంటూ.... , పిడికిలెత్తి వెయ్ ఒట్టు ; (భారతీయులం
ఒకటే... నంటూ.... , పిడికిలెత్తి జైకొట్టు)
కుట్రలు
చేసే... శత్రుమూకలా... , __తోలుతీసి ఆర-బెట్టూ ; (కుట్రలు
చేసే... శత్రుమూకలా... , __తోలుతీసి ఆ-రబెట్టూ)
దమ్మే..వుందీ..... (దమ్మే..వుందీ……) ; (హాన్ // హాన్ )
ధైర్యం
వుందీ.... ; ధైర్యం వుందీ....) ; (హాన్
// హాన్ )
దమ్మే..వుందీ......
, ధైర్యం వుందీ.... ; (దమ్మే..వుందీ...... , ధైర్యం
వుందీ....)
__తలవంచని
తెగ __పొగరే... వుందీ........ ;; (__తలవంచని తెగ
పొగరే... వుందీ........)
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........,
__ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........,
__ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........,
__ఇండియన్స్ )
అరె
, మే....... మే........... , __ఇండియన్స్ ; (అరె , మే.......
మే..........., __ఇండియాన్స్ ) ||-
||-
సత్యం పలికే.... హరిశ్చంద్రులం ;
అవసరానికో....
అబద్ధం ; ||-
||-
హా...... // సత్యం పలికే.... హరిశ్చంద్రులం
; అవసరానికో.... అబద్ధం ;
నిత్యం
నమాజు పూజలు చేస్తాం... , __రోజూ..... తన్నుకు చస్తాం... ;
__నమ్మితే
ప్రాణాలైనా....ఇస్తాం , __నమ్మడమే.. రా......కష్టం ;
హుఓయ్…
, ముక్కుసూటిగా వున్నది చెప్తామ్, __నచ్చకుంటే నీ ఖర్మం.... ;
__అరె,
కష్టమొచ్చినా... , కన్నీళ్లొచ్చినా, చెదరని నవ్వుల ఇంద్రధనసులం ;
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే........... ,
__ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే........... ,
__ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే........... ,
__ఇండియన్స్ )
అరె
, మే....... మే........... , __ఇండియ………న్స్ ; (మే....... మే........... , __ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........
, __ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........
, __ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ; (మే....... మే...........
, __ఇండియన్స్ )
మే.......
మే........... , __ఇండియన్స్ ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
ఖడ్గం, సత్యం పలికే హరిశ్చంద్రులం, శ్రీకాంత్, రవితేజ, సంగీత, ప్రకాష్ రాజ్, తికమక పెట్టె అమాయకత్వం, మే మే ఇండియన్స్, కృష్ణ వంశీ, శక్తి, దేవిశ్రీ ప్రసాద్, హనీ, 2002,
Thikamaka Pette Amaayakathvam, Thikamaka Pette, Thikamaka Pette Amaayakatvam, Thikamaka Pette Amayakatvam, Tikamaka Pette Amayakatvam, Tikamaka Pette, Tikamaka Pette Amaayakathvam, Tikamaka Pette Amaayakatvam, Mey Mey Indians, Sathyam Palike Harischandrulam, Sathyam Palike, Satyam Palike Harischandrulam, Satyam Palike, Khadgam, Kadgam,