" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Nilavade madi Nilavade Siri Sogasunu Full Song Lyrics in Telugu - Shathamaanambhavathi Movie - Sharwanand, Anupama Parameswaran

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie శతమానంభవతి Shathamaanambhavathi
Songనిలవదే మది నిలవదే సిరి సొగసును చూసిNilavade Madi Nilavade Siri Sogasunu Choosi
Castingశర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ Sharwanand, Anupama Parameswaran
Key Wordsనిలవదే మది నిలవదేNilavade Madi Nilavade
Lyrics రామజోగయ్య శాస్త్రి Raamajogayya Saasthri
Music మిక్కీ.J.Meyer Mickey.J.Meyer
Singer(s)యస్.పి.బాలు S.P.Balu
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2017
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
నిలవదే... మది నిలవదే... , సిరి సొగసును చూసీ... ;
ఉలకదే... మరి పలకదే , తొలి వలపున తడిసీ... ;
__దేవదా…సె , కా(హ)ళిదా….సై ;
ఎంత పొగిడినా... కొంత మిగిలిపోయేంత , అం…దం…నీ…ది  (అం…దం…నీ…ది) ;;  ||-

||- నిలవదే... మది నిలవదే... , సిరి సొగసును చూసీ... ;
ఉలకదే... మరి ప(హ)లకదే... , తొలి వలపున త-డి-సీ... ;

__అలా….. నువ్వు చూస్తే చాలూ... , వెళుతూ…వెళుతూ…వెను తిరిగీ... ;
అదోలాంటి తేనెల బాణం , ….ది(హి)గదా...ఎదలోకి  ;
నువు నడిచే... , దారులలో... ,  పూలగంధాలే ఊపిరిగా... ;
జత నడిచే... , మనసు కదే... , హాయి రాగాల , ఆ…మనిగా.........ఆఁ……||
|| …….దినమొక రకముగ పెరిగిన సరదా... , నినువిడి మన-గ_ల_దా ;; ||-

||- నిలవదే... మది నిలవదే... , సిరి సొగసును చూసీ... ;
ఉలకదే...  మరి ప(హ)లకదే... , తొలి వలపున త-డి-సీ__... ;;

****************** Corus starts ***********************
న-న-న-న , నా-నా-న...... ( ….నా-నా......) , 
రు-రు-రు-రు , రూ-రు-రు-రు...... ( ….నా-నా...... ) ,
ల-ల-ల-ల , లా-లా.....( …..లా-లా.....) ,
ఆ....హా...హా...హ హా....( …..ఆ....హా...హా...హ హా.......)  ;;  
******************* Corus ends ************************

ఎలా…నీకు అందిం.చాలో... , ఎదలో కదిలే... మధురిమనూ... ;
నే_నే__....... ప్రే.మ లేఖగ మారి ,  ఎదుటే... నిలిచానూ... ;
చదువుకునీ... , బదులిదనీ... , చెప్పుకో.లేవు లే…మనసా... ;
పదములతో||ఓ….. పనిపడనీ...||ఈ….. , మౌనమే ప్రేమ పరిభాష ;
తెలుపక , తెలిపిన , వలపొక , వరమని , కడలిగ అలలెగశా.ఆఁ // ;;

నిలవదే... మది నిలవదే... , సిరి సొగసును చూసీ... ;
ఉలకదే... మరి పలకదే... , తొలి వలపున తడిసీ... ;
దే.వ దా….సె , కా(హ)ళిదా….సై ;
ఎంత పొగిడినా... కొంత మిగిలిపోయేంత , అం_దం_నీ_ది.. (అం_దం_నీ_ది..) ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, శతమానంభవతి, శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, నిలవదే మది నిలవదే, రామజోగయ్య శాస్త్రి, మిక్కీ.J.Meyer, యస్.పి.బాలు, 2017,

Nilavade Madi Nilavade Siri, Nilavade Madi Nilavade, Nilavade Madi, Shathamaanambhavathi, Shatamaanambhavathi, Shathamanambhavathi, Shatamanambhavathi, Shathamaanambhavati, Shatamaanambhavati, Shathamanambhavati, Shatamanambhavati, Shathamaanam Bhavathi, Shatamaanam Bhavathi, Shathamanam Bhavathi, Shatamanam Bhavathi, Shathamanam Bhavati, Shatamanam Bhavati, Shathamanam Bhavati, Shatamanam Bhavati,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************