" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Thalachi Thalachi Choosaa (Male version) Full Song Lyrics in Telugu - 7/G Brundaavan Colony Movie - Ravi Krishna, Sonia Agarwal

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie 7/G బృందావన్ కాలనీ7/G Brundaavan Colony
Song తలచి తలచి చూసా (Male version)Thalachi Thalachi Choosaa (Male version)
Casting రవికృష్ణ, సోనియా అగర్వాల్ Ravi Krishna, Sonia Agarwal
Key Wordsతలచి తలచి చూసాTalachi Talachi Chusa
Lyricsశివగణేష్ Shiva Ganesh
Musicయువన్ శంకర్ రాజా Yuvan Shankar Raja
Singer(s)కృష్ణకుమార్ కున్నత్ (K.K)Krishna Kumar Kunnath (K.K)
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2004
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
తలచి తలచి  చూసా... ; వలచి విడిచి నడిచా.... ;
నీకై నేను  బ్రతికే.....  వుంటినీ... ; 
ఓ.ఓ ...ఓ..... ,  నీలో నన్ను చూసూ........కొంటినీ………... ;
తెరచి చూసీ..... చదువు వేళ , కాలిపోయే........ లేఖ బాలా....ఆఁ…ఆఁ…ఆఁ…. ;
నీకై నేను  బ్రతికే.....  వుంటినీ... ;
ఓ.ఓ ...ఓ..... ,  నీలో నన్ను చూసూ…….కొంటినీ.... ;;

****************** Corus starts ***********************
మ్.మ్.మ్మ్మ్......మ్మ్మ్మ్మ్మ్__ మ్మ్.మ్మ్.మ్__...... , మ్.మ్.మ్మ్మ్......మ్మ్మ్మ్మ్మ్__ , మ్మ్...మ్మ్....మ్మ్మ్మ్మ్మ్మ్మ్___.... మ్.మ్..మ్.మ్ మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్___............. ;
మ్.మ్.మ్మ్మ్......మ్మ్మ్మ్మ్మ్__మ్.మ్...మ్మ్___ , మ్.మ్.మ్మ్మ్......మ్మ్మ్మ్మ్మ్__ ;;
******************* Corus ends ************************

కొలువుతీరు తరువుల నీడ , నిన్ను  అడిగె ఏమని తెలుప ,
రా…లి పో.యినా... పూల.... మౌనమా... ఆఁ....ఆఁ...ఆ.ఆఁ... ;
రాకతెలుపు మువ్వలసడిని , దారులడిగె ఏమని తెలుప.... ,
పగిలి పో.యిన గాజులు పలుకునా.... ఆఁ....ఆఁ...ఆ ఆన్.....ఆఁ__... ;
అరచేత వే..డిని రేపే , చెలియ చేతులే…||ఏ.ఏ.ఏ…..వీ__.... ;
ఒడిన వాలి థలను  చెప్పా__.... , సఖియ  నేడు ఏ..|| ఏ.ఏ.ఏ…దీ.. ;
తొలి స్వప్నం ముగియకా....మునుపే... , నిదురే... చెదిరెలే......................... ;;

తలచి తలచి చూసా... ; వలచి విడిచి నడిచా.... ;
నీకై నేను  బ్రతికే..... వుంటినీ... ; ఓ.ఓ ...ఓ..... ,  నీలో నన్ను చూసూ......కొంటినీ.... ;;

మధురమైన మాటలు ఎన్నో ,  మారుమోగె చెవిలో నిత్యం ,
కట్టెకాలు , మాటే కాలునా.....ఆఁ....ఆఁ...ఆ.ఆఁ... ;
చెరిగి పోని చూపులు నన్ను , ప్రశ్నలడిగె  రేయీపగలు ,
ప్రాణం పోవు ,  రూపం పో.వునా.....ఆఁ....ఆఁ...ఆ.ఆఁ__...... ;
వెంటవచ్చు నీ..డ కూడా , మంట కలిసిపో..వు ;
కళ్ళముందు సా.క్షాలున్నా..... , నమ్మలే.దు నే.నూ................... ;
ఒక సారి కనిపి.స్తావనీ.... , బ్రతికే...వుంటినీ..................... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

తలచి తలచి చూసా (Male version), 7/G బృందావన్ కాలనీ, 7/G బృందావన్ కాలని, రవికృష్ణ, సోనియా అగర్వాల్, తలచి తలచి చూసా, తలచి తలచి చూస, శివగణేష్, యువన్ శంకర్ రాజా, యువన్ శంకర్ రాజ, కృష్ణకుమార్ కున్నత్ (K.K), 2004

Thalachi Thalachi Choosaa Male, Thalachi Thalachi Choosaa, Thalachi Thalachi Choosa, Thalachi Thalachi, Thalachi Thalachi Male, Talachi Talachi Male, Thalachi Thalachi Chusa Male, Talachi Talachi Chusa Male, Talachi Talachi Chusa Male, Thalachi Thalachi Chusa Male, Thalachi Thalachi Choosa Male, Thalachi Thalachi Choosa, Thalachi Thalachi Choosaa, Talachi Talachi Choosaa, Talachi Talachi Choosa Male, Talachi Talachi, Talachi Talachi Choosa, Thalachi Thalachi Chusaa, Thalachi Thalachi Chusa, Talachi Talachi Chusaa, Talachi Talachi Chusa, 7/G Brundaavan Colony, 7G Brundaavan Colony, 7/G Brindaavan Colony, 7G Brindaavan Colony, 7/G Brundavan Colony, 7G Brundavan Colony, 7/G Brindavan Colony, 7G Brindavan Colony,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************