" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Aa naati Aa Snehamaananda Geetham Full Song Lyrics in Telugu - Anubandham - Nageswar Rao (ANR), Radhika

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie అనుబంధంAnubandham
Songఆనాటి ఆ స్నేహమానంద గీతంAanaati Aa Snehamaananda Geetham
Castingనాగేశ్వర్ రావు (ANR), రాధిక Nageswar Rao (ANR), Radhika
Key Words ఆనాటి ఆ స్నేహంAanaati Aa Sneham
Lyricsఆత్రేయ Aathreya
Musicచక్రవర్తి Chakravarthy
Singer(s)యస్.పి.బాలు, రమేష్S.P.Balu, Ramesh
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1984
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
____ఆ….. నా..టి , ఆ....స్నే.హమానం..ద గీతం ;
ఆ.... జ్ఞాపకాలన్ని మధురా.తి మధురం ;
ఈనా.డు  ఆ... హా.యి లేదే.ల నేస్తం ;
ఆ రోజులు మును ముందిక , రావే___మిరా…...||ఆ....................... ; హ్హాహ్హ... ;;
లేదురా సుఖం ; రాదురా ఆ… గతం ; __ఏవిటో…..జీవితం_ ;;
అరే...ఫూల్ //  గుర్తుందిరా ?? గోడలు దూకిన రోజులు // __మోకాలికి తగిలిన దెబ్బలూ... // చీకట్లో... పిల్లనుకునీ......!!!
ఒరే-ఒరే-ఒరేయ్ ఇడియట్  ;  పక్కనే పెళ్లికావాల్సిన పిల్లలున్నార్రా.... ;;
నేర్చుకుంటార్రా..... // ఆన్.......హిహ్హాహ్హ....హ్హహ్హహహ్హ్హ్హ్ఆ…………………………..... ;;

నేనూ.... మా..ర లేదూ.... , నువ్వూ.. మా..ర లేదూ ... ;
కాలం||మ్..... మా..రి పోతే.... , నే.రం||మ్.... మనదే.మీకాదూ… ;
ఈ... నే.ల , ఆ… నిం.గి , ఆ.లాగెవున్నా... ;
ఈ... గా.లి మోస్తుం.ది , మన గాధలెన్నో ; 
నెమరే.సుకుందా..ము , ఆ... రోజులూ... ;
భ్రమలా.గ వుంటా..||ఆఁ…..యి , ఆ.... లీ__లలూ... ;
ఆ... మనసులు , ఆ... మమతలు __ఏమా..యెరా...............ఆ...ఆఁ….. ;;
ఒరేయ్ రాస్కెల్ ;; జ్ఞాపకవుందిరా... ??  
కాలేజీలో , క్లాసురూములో , ఓ-పాపమీద-నువ్వు-పేపర్-బాలు-కొడితే__...  // ఆ__....పాప ఎడమకాలి ఛెపుత్తో....!!
ఒరే-ఒరే-ఒరేయ్... స్కవున్_డ్రల్....(Scoundrel) ; ఊరుకోరా...పిల్లలు వింటారు ;
వింటే.వింటార్రా... ; పిల్లల – పిల్లలకూ , పిట్టకథగా చెప్పుకుంటారంతే… ;;
హ్హా....హిహ్హాహ్హ……హ్హహ్హ…..... ; హ్హాహ్హ....హిహ్హాహ్హ... ; హిహ్హాహ్హ............. హ్హహ్హహహ్హ్హ్హ్ఆ..... ;; ||-

||- __ఆ.... నా.టి , ఆ….స్నేహమానం.ద గీతం ;
(హాఁ)..... జ్ఞా.పకా.లన్ని... , మధురాతి మధురం ;
ఈనా..డు  ఆ... హాయి లే..దేల నేస్తం ;
ఆ... రోజులు మునుముందిక , రావే__.............మిరా.... ;;

మనసే... __ఇచ్చినానూ... , మరణం... __తెచ్చినానూ... ;
చితిలో.. చూ_…సినాను... ,  చిచ్చై……. మం.డినానూ... ;
__నా గుండె మం.టిం..క , ఆరే.దికాదు ;
__నేనుండి ,  తను వె.ళ్లి ,  బ్రతుకింక లేదు ;
తన __శాపమే... , నా..కు తగిలిందిరా... , రేయ్ // ;
పసిపాపలే…. లే..ని , ఇల్లాయెరా.... ;
ఈ... కన్నుల కన్నీటికి  తుది ___ఏదిరా___…………………………………ఆ....... ;
ఒరేయ్-ఒరేయ్-ఒరేయ్... ; ఏవిట్రా-పసిపిల్లాడిలాగ-ఆఁ... ; ఛీ-ఛీ-ఊరుకో... ;;
రేయ్ ; ఈ... కన్నీళ్లకు-తుది-ఎక్కడరా… ??? ;;
ఖర్చీఫ్-తో తుడిచేయడమేరా...||ఆఁ_...మ్మ్...హ్హ్హాహ్హ... ;  హ్హాహ్హహ్హహహ్హ్హ్హ్ఆ....  ;;

ఆ.... నా..టి , ఆ… స్నేహమానం.ద గీతం ;
ఆ…. జ్ఞాపకాల.న్ని మధురాతి మధురం ;
హ్హాహ్హ... // రియల్లీ... దోజ్..డేస్..వర్...ఫ్యాబులస్...హ్హ్హాహ్హ...హ్హహహ్హ్హ్హ్ఆ...  //  కరెక్ట్-రా... ;
హ్హా....హిహ్హాహ్హ... ; హ్హా....హిహ్హాహ్హ... ; హిహ్హాహ్హ.... హ్హహ్హహహ్హ్హ్హ్ఆ..... ;;
ల-లా-ల-లాల , ల-లాలా-ల-హిహ్హాహ్హ...హిహ్హాహ్హ.... హ్హహ్హహహ్హ్హ్హ్ఆ.... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆనాటి ఆ ఆనాటి ఆ స్నేహం, అనుబంధం, నాగేశ్వర్ రావు (ANR), రాధిక, ఆనాటి ఆ స్నేహమానంద, ఆత్రేయ, చక్రవర్తి, యస్.పి.బాలు, రమేష్, 1984,

Aanaati Aa Snehamaananda Geetham, Aanaati Aa Sneham, Aanaati Aa Sneham Aananda, Aanaati Aa Snehamananda Geetham, Aanati Aa Snehamananda Geetham, Aanati Aa Snehamananda, Aanati Aa Sneham, Aanati Aa Snehamananda Geetham, Aanati Aa Snehamananda, Aanati Aa Snehamananda Githam, Aanati Aa Snehamananda, Anubandham, Anubandam,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************