" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Aada Koothura Neeku Adugaduguna Vandanam Full Song Lyrics in Telugu - Kante Kuthurne Kanaali Movie - Ramya Krishna, Prudhvi

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie కంటే కూతుర్నే కనాలిKante Kuthurne Kanaali
Songఆడ కూతురా నీకు అడుగడుగున వందనంAada Koothura Neeku Adugaduguna Vandanam
Castingరమ్యకృష్ణ, పృథ్వి Ramya Krishna, Prudhvi
Key Wordsఆడకూతురా నీకు అడుగడుగున Aada Kuthura
Lyricsసుద్దాల అశోక్ తేజ Suddala Ashok Teja
Musicవందేమాతరం శ్రీనివాస్ Vandemaataram Srinivas
Singer(s)కె.యస్.చిత్రK.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1998
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఆఁ_డ కూతుర ; నీ.కు , అడుగడుగున వందనం…..||మ్…... ;
అనునిత్యం __కరుగుతున్న , నీవు __రక్త చం.దనం.…..||...మ్మ్మ్మ్ ;
ఆ_డ కూతుర ;  నీ.కు , అడుగడుగున వందనం…….||మ్…….. ;
అనునిత్యం __కరుగుతున్న , నీవు రక్త__ చందనం__........మ్..మ్మ్మ్మ్ ;
ఆఁ............అ-అ-ఆఁ-అ.... , అ.అ_ఆఁ............అ ;
ఆఁ.............అ-అ-ఆఁ-అ.... , అ.అ_ఆఁ...............………ఆ…. ;;

మహారాజులే.... , మగాళ్ళు అందరూ…. ;
తెల్లవారినా…. ,  నిదుర లేవరూ….... ;
__కంటినిం.డ కునుకు , కనలే.దు నీ.వెప్పుడూ... ;
సగము నిదురలోనే , నిను లేపేనూ................. చీపురు... ;
మగ _బిడ్డల యోగమేవిటో..................||ఓ..ఓ.... ;
లేవగా.నె , భోగమేవిటో.................||ఓ….. ;
ఎగతాళిగ నిన్నేగని , నవ్వె పాచి గిన్నెలూ..... ;;

ఆఁ_డ కూతుర ;  నీకు , అడుగడుగున వందనం………..||మ్...మ్ ;
అనునిత్యం కరుగుతున్న , నీవు __రక్త చందనం__..............||…..మ్మ్మ్మ్ ;
ఆఁ....................................అ-అ-ఆఁ-అ.... ; అ_అ_ఆఁ……... ;;

బండ చాకిరీ… ,  రేబవలు చేసినా……. ;
గుండె బరువునీ__.......... , నీ పేరు పెట్టిరీ……. ;
పదహారవ __ఏట , ఇక మొదలు వరుడి వేట ;
నీ… బరువు దించుకోవడమే... , తల్లి తండ్రి ముచ్చట ;
పుటకనుం.డి , చావు మధ్యనా__....................||ఆఁ__ఆ ;
బతుకునం_త అరగదీసినా__................||ఆఁ__... ;
ఏ…జీతము , ఏ…సెలవూ... ,  ఎరుగని ఒక __దాసివీ…. ;;

ఆఁ_డ కూ..తురా ; నీకు , అడుగడుగున వందనం……..||మ్... ;
అనునిత్యం కరుగుతున్న__ , నీవు ___రక్త చందనం………..||...మ్మ్మ్మ్ ;
ఆఁ………………………....అ-అ-ఆఁ-అ.... ; అ_అ_ఆఁ.....................ఆ.... ;;

పెళ్లి పీటపై… , కంఠా.న్ని ముడేసీ… ;
నా(హ)తి చరామీ... , అంటా.డు ఒట్టేసీ…... ;
అక్షిం.తలతోనే , మం.త్రాలు నే.లపాలూ….. ;
మరునా||ఆఁ__టి నుండి ,  నీ బతుకు బూటు కాలు… ;
__ఇం.టికి __దీపం ఇల్లాలూ......................||ఊఁ...ఉ ;
అత్త __మామ కాదంటే... ,  చీకటి పాలూ............ ;
మగవాడే... నీ నొసటన , __రాసెమనువు రా.తలే…….||ఏ... ;; 

ఆ_డ కూతుర ; నీ.కు , అడుగడుగున వందనం……….||మ్... ;
అనునిత్యం కరుగుతున్న , నీవు _రక్త చందనం........||మ్మ్మ్మ్…. ;
ఆఁ.........అ-అ-ఆఁ-అ..... ; అ_అ_ఆఁ......... ;;
ఆఁ.............అ-అ-ఆఁ-అ-అ-ఆఁ………... ;  అ_అ_ఆఁ....ఆఁ..... ;;
అ_అ_ఆఁ....ఆఁ_..... ;
అ_అ_ఆఁ...........................అ-ఆఁ___..... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, కంటే కూతుర్నే కనాలి, రమ్యకృష్ణ, పృథ్వి, ఆడకూతురా నీకు అడుగడుగున, సుద్దాల అశోక్ తేజ, వందేమాతరం శ్రీనివాస్, కె.యస్.చిత్ర, 1998,

Aada Koothura Neeku Adugaduguna, Aada Koothura Neeku, Aada Koothura, Aada Koothuraa, Aada Koothura Niku Adugaduguna, Aada Koothura Niku, Aada Kuthura Neeku Adugaduguna, Aada Kuthura Neeku, Aada Kuthura, Aada Kuthura Niku Adugaduguna, Aada Kuthura Niku, Aada Kuthuraa, Kante Kuthurne Kanaali, Kante Kuthurne Kanali, Kante Kuthurne Kanali, Kante Kuturne Kanali, Kante Koothurne Kanaali, Kante Koothurne Kanali, Kante Kooturne Kanaali, Kante Kooturne Kanali, Kante Kuthurne Kanaali, Kante Kuthurne Kanali, Kante Kuthrune Kanu,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************