ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | అంజలి | Anjali | |
Song | అంజలి అంజలి అంజలి, చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి | Anjali Anjali Anjali, Chilike Navvula Puvvula Jaabilli | |
Casting | రేవతి, రఘువరన్, బేబీ షామిలి, తరుణ్ | Revathi, Raghuvaran, Baby Shaamili, Tarun | |
Key Words | అంజలి అంజలి అంజలి | Anjali Anjali Anjali | |
Lyrics | రాజశ్రీ | Raajshri | |
Music | ఇళయరాజా | Ilayaraaja | |
Direction | మణిరత్నం | Maniratnam | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1990 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
అంజలి అంజలి అంజలీ.... , చిలికే..... నవ్వుల పువ్వుల జాబిల్లీ........ ;
అంజలి అంజలి అంజలీ... , మెరిసే......... పున్నమి వెన్నెల జాబిల్లీ........ ;;
అమ్మమ్మా....
బంగారువే.... , అందాలా... చిన్నారివే.... ; (ఆ........ఆ.......)
అమ్మమ్మా....
బంగారువే.... , అందాలా... చిన్నారివే.... ; (ఆ........ఆ.......)
ముద్దుల
చిట్టితల్లి…..(ముద్దుల చిట్టితల్లి) ; (ఆ........ఆ.......)
నవ్వుల పాలవెల్లి…….(నవ్వుల
పాలవెల్లి) ; (ఆ........ఆ.......)
చల్లని
చూపులా...... నా తల్లీ........(చల్లని చూపులా... , నా తల్లీ.....)
; (ఆ__........ఆ__.......)
వన్నెలు
విరిసినా....... సిరి మల్లి.........(వన్నెలు విరిసినా..... , సిరి మల్లి....) ; (ఆ__........ఆ__.......)
చుక్కల
పందిరి నీ ముచ్చటలే........(చుక్కల పందిరి , నీ ముచ్చటలే...) ; (ఆ........ఆ.......)
ఆమని శోభలు నీ మురిపాలే…....( ఆమని శోభలు , నీ మురిపాలే.... ) ;; (ఆ__........ఆ__.......) ||-
||-
అంజలి అంజలి అంజలీ....(అంజలి అంజలి అంజలీ.... ) ; (__అంజలి __అంజలి __అంజలీ__...... )
చిలికే...
నవ్వుల పువ్వుల జాబిలీ… (చిలికే..... నవ్వుల పువ్వుల జాబిలీ... ) ; (చిలికే..... నవ్వుల పువ్వుల జాబిలీ___.... )
అంజలి
అంజలి అంజలీ....(అంజలి
అంజలి అంజలీ....) ,
మెరిసే.........
పున్నమి వెన్నెల జాబిలీ……(మెరిసే......... పున్నమి వెన్నెల
జాబిలీ.....) ;; ||-
||-
అంజలి అంజలి అంజలీ......... (అంజలి అంజలి అంజలీ___....) ;
చిలికే...
నవ్వుల పువ్వుల జాబిలీ…… (చిలికే..... నవ్వుల పువ్వుల జాబిలీ___......
) ;
అంజలి
అంజలి అంజలీ......... (అంజలి అంజలి అంజలీ....) ,
మెరిసే.........
పున్నమి వెన్నెల జాబిలీ……. ;; (మెరిసే......... పున్నమి
వెన్నెల జాబిలీ.....)
ఆకాశం
సృష్టించినా...దేవుడు గుర్తుండు రీ...తిఁ..... ; (ఆకాశం సృష్టించినా...దేవుడు
గుర్తుండు రీ....తిఁ..... )
ఈ...
ఇలకే.... నిన్ను ఒకా… , వరముగ ఇచ్చాడమ్మా...||ఆ.... ; (ఈ...
ఇలకే.... నిన్ను ఒకా… వరముగ ఇచ్చాడమ్మా...||ఆ.....)
తల్లీ.....
నీపై.... మేఘాలే.... , పన్నీరే.... వెదజల్లేను
; (తల్లీ..... నీపై....
మేఘాలే.... , పన్నీరే.... వెదజల్లేను)
కూసే....
వసంత కోయిలలే... , నీకే జోలలు పాడేను.... ; (కూసే.... వసంత
కోయిలలే... , నీకే జోలలు పాడేను...)
నడకలోన
ఒక పూలతవే.... (నడకలోన ఒక పూలతవే....) ; నీవె //
నవ్వులోన
ఒక మల్లికవే.... (నవ్వులోన ఒక మల్లికవే....) ; నీవె //
అందచందాల
చిన్నారి...... (అందచండాలా
చిన్నారి......) ; నీవె //
లోకమే
మెచ్చు.... (లోకమేమెచ్చు పొన్నారి....) ; (పొన్నారి......)
నీవే…….గ
మాకు దేవతా.... ; (నీవే……గ మాకు దేవతా....)
నీలాల
అం.బరానా తారకా....||ఆ....ఆన్.....(నీలాల అం.బరానా తారకా.....)
;; (ఆ......ఆ....ఆన్......) ||-
||-
అంజలి అంజలి అంజలీ.... , (అంజలి అంజలి అంజలీ....) ,
చిలికే.....
నవ్వుల పువ్వుల జాబిలీ........ ; (చిలికే..... నవ్వుల పువ్వుల జాబిలీ........)
అంజలి
అంజలి అంజలీ.... , (అంజలి అంజలి అంజలీ....) ,
మెరిసే.........
పున్నమి వెన్నెల జాబిలీ........ ;; (మెరిసే......... పున్నమి వెన్నెల జాబిలీ........)
పూవల్లే....
నీ కళ్ళతో... పలికే... సింగారం , నీ...వే..... ; (పూవల్లే....
నీ కళ్ళతో... పలికే... సింగారం , నీ...వే.....)
హంసవలే...
మాతో ఇకా..... , ఆడే... బుజ్జాయివే...... ; (హంసవలే... మాతో ఇకా..... , ఆడే... బుజ్జాయివే......)
వినువీధుల్లో విహరించే... , వెన్నెల పాపా అంజలివే... ; (వినువీధుల్లో విహరించే...
, వెన్నెల పాపా అంజలివే...)
అమ్మా…
చల్లని ఒడిలోనా... , ఆడీ... పాడే... అంజలివే.... ; (అమ్మా.. చల్లని ఒడిలోనా...
, ఆడీ... పాడే... అంజలివే...)
నడచివచ్చు
ఒక బొమ్మవట..... (నడచి వచ్చు ఒక బొమ్మవట..... ) ; నీవె //
మెరిసిపోవు
ఒక మెరుపువటా.... (మెరిసిపోవు ఒక మెరుపువటా....) ;
నీవె //
చిందులాడు
ఒక సిరివంటా....... (చిందులాడు ఒక సిరివంటా.......) ;
నీవె
//
చిలకరించు
విరితేనెవటా...... (చిలకరించు విరితేనేవటా......)
; (తేనెవటా.....)
తరం.గమల్లె....
ఆడవా...... ; (తరం.గమల్లె.... ఆడవా...... )
స్వరా....లు
కోటి , నీవు పం.చవా.......(స్వరాలు కోటి నీవు పం.చవా......||ఆ...ఆ..ఆన్.....)
;; (__ఆన్......) ||-
||-
అంజలి అంజలి అంజలీ... , (అంజలి అంజలి అంజలీ...) ,
చిలికే.....
నవ్వుల పువ్వుల జాబిలీ........ ; (చిలికే..... నవ్వుల పువ్వుల
జాబిలీ........) ;
అంజలి
అంజలి అంజలీ.... , (అంజలి అంజలి అంజలీ....) ,
మెరిసే.........
పున్నమి వెన్నెల జాబిలీ........ ; (మెరిసే......... పున్నమి
వెన్నెల జాబిలీ........) ;
అమ్మమ్మా..
బంగారువే.. , (అమ్మమ్మా.. బంగారువే…) ; (ఆ........ఆ.......)
అందాలా..
చిన్నారివే….. , (అందాలా.. చిన్నారివే.... ) ;; (ఆ........ఆ.......)
అమ్మమ్మా..
బంగారువే.. , (అమ్మమ్మా.. బంగారువే…) ; (ఆ........ఆ.......)
అందాలా..
చిన్నారివే….. , (అందాలా.. చిన్నారివే.... ) ;; (ఆ........ఆ.......)
ముద్దుల
చిట్టి తల్లి , (ముద్దుల చిట్టి తల్లి ) ; (ఆ........ఆ.......)
నవ్వుల
పాలవెల్లి , (నవ్వుల
పాలవెల్లి) ; (ఆ........ఆ.......)
చల్లని
చూపులా... , నా తల్లీ..... (చల్లని చూపులా... , నా తల్లీ.....)
;; (ఆ__........ఆ__.......)
వన్నెలు
విరిసినా..... , సిరి మల్లి.... (వన్నెలు విరిసినా..... ,
సిరి మల్లి....) ;; (ఆ__........ఆ__.......)
చుక్కల
పందిరి , నీ ముచ్చటలే....(చుక్కల పందిరి , నీ ముచ్చటలే...)
;; (ఆ........ఆ.......)
ఆమని శోభలు , నీ మురిపాలే.... ( ఆమని
శోభలు , నీ మురిపాలే.... ) ;; (ఆ__........ఆ__.......) ||-
||-
అంజలి అంజలి అంజలీ........(అంజలి అంజలి అంజలీ) , (__అంజలి __అంజలి __అంజలీ...
) ,
చిలికే…
నవ్వుల పువ్వుల జాబిలీ…..(చిలికే...నవ్వుల పువ్వుల జాబిలీ....)
; ( చిలికే..... నవ్వుల పువ్వుల జాబిలీ__....) ;
అంజలి
అంజలి అంజలీ.......(అంజలి అంజలి అంజలీ....) , (__అంజలి __అంజలి __అంజలీ.... )
,
మెరిసే....
పున్నమి వెన్నెల జాబిలీ......(మెరిసే.... పున్నమి వెన్నెల
జాబిలీ....) ;; మెరిసే..... పున్నమి వెన్నెల జాబిలీ__....) ||-
||-
అంజలి అంజలి అంజలీ......(అంజలి అంజలి అంజలీ...) , (__అంజలి __అంజలి __అంజలీ... ) ,
చిలికే...
నవ్వుల పువ్వుల జాబిలీ…..(చిలికే..... నవ్వుల పువ్వుల జాబిలీ.....)
; కమాన్ // ;;
అంజలి
అంజలి అంజలీ.......(అంజలి అంజలి అంజలీ....) , మెరిసే..... పున్నమి వెన్నెల జాబిలీ__....)
మెరిసే...
పున్నమి వెన్నెల జాబిలీ….(మెరిసే... పున్నమి వెన్నెల జాబిలీ….)
;; య్యాహ్హ్హ్హు
// ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
అంజలి, అంజలి అంజలి అంజలి, చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి, రేవతి, రఘువరన్, బేబీ షామిలి, తరుణ్, అంజలి అంజలి అంజలి, మణిరత్నం, రాజశ్రీ, ఇళయరాజా, 1990,
Anjali Anjali Anjali Chilike Navvula Puvvula, Anjali Anjali Anjali Chilike Navvula, Anjali Anjali Anjali Chilike, Anjali Anjali Anjali, Anjali Anjali, Anjali,