" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Ottesi Cheppava Inkokkasaari Full song Lyrics in Telugu - Aathma Bandham Movie - Suman , Lissy

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ఆత్మబంధంAathma Bandham
Songఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి Ottesi Cheppava Inkokkasaari
Castingసుమన్, లిస్సి Suman, Lissy
Key Wordsఒట్టేసి చెప్పవా Ottesi Cheppava
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharaamasaasthri
Music ఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)కె.యస్.చిత్రK.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1991
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఒట్టే.సి  చెప్పవా.ఆఁ….... ,  ఇంకొక్క సా….. రి ;
ఒట్టే.సి  చెప్పవా.ఆఁ…….. ,  ఇంకొక్క  సా…రి ;
ఒట్టి ఊహ కాదనీ , ఈ__.......కొత్త పూల గా...లి ;  
నమ్మలేక పోతున్నా__....ఆఁ……. , కమ్మనీ... నిజా.న్ని ;
బొట్టు__ పెట్టి పిలవగా..నె , స్వ_ర్గం దిగి వచ్చిం_....దని ;; ||-

||- ఒట్టే.సి  చెప్పవా.ఆఁ... ,  ఇంకొక్క  సా|| ఆఁ….. రి ;
ఒ-ట్టే_.సి,  చెప్పవా.ఆఁ... ,  ఇం..కొక్క  సా..రి ;
ఒట్టి ఊహ కాదనీ , ఈ__.... కొత్త పూల గా…లి ;
నమ్మలేక పోతున్నా……….. , కమ్మనీ... నిజా.న్ని ;
బొట్టు__ పెట్టి పిలవగానె , స్వ_ర్గం దిగి వచ్చిం_...దని ;; ||-

||- ఒ_ట్టే.సి  చెప్పవా.ఆఁ... ,  ఇంకొక్క  సా...రి ;
ఒ_ట్టే__.సి , చెప్పవా.ఆఁ... , ఇంకొక్క  సా...రీ.. ;;

మ్మ్………మ్ ………… , మ్మ్………మ్ ………… మ్మ్………మ్………మ్మ్మ్మ్మ్  మ్మ్మ్మ్మ్మ్…………….. ;;

ఒకే….. సారి కలలన్నీ….. , వెలిశాయి కన్నుల్నీ.... ,
అమావాస్య కొలువై__ , మోయమంటూ... రే_యినీ…………..... ; 
సు-దూ_.ఊఉ.రాల తారల్నీ... ,  సుధా… శాంతి  కాంతుల్నీ ,
వలలు వే.సి తెచ్చా_ , కం.టి కొనలో……. నిం.పనీ……... ;
__చెదరని __చెలిమికి  సాక్షమా…|| ఆఁ………... , హృదయము తెలుపుగ  సాధ్యమా….. ;
మాయని మమతల దీపమా ……|| ఆఁ………….. , ఉదయపు  తళుకులు  చూపుమా ….. ;
నా__.... జాబిలి__  నీవే__……....నని ;; ||-

||- ఒ_ట్టే.సి చెప్పవా...ఆఁ... , ఇం.కొక్క సారి ;
ఒట్టే.సి చెప్పవా...ఆ-ఆఁ... , ఇంకొక  సారి ;;

ల-ల-ల-లా...ల-లా.... ;  ల_ల_ల_లా_ల-లా.... ;
 ల-ల-ల-లా...ల-లా....ఆ-ఆఁ... ;  ల_ల_ల_లా_ల-లా....ఆ-ఆఁ... ;; ||-

||- తుదేలే.ని  కథకానీ... , గతంకాని  స్వప్నాన్నీ... ,
ఇదే...కౌగిలింతై ,  కాలమంతా………….ఉండనీ... ;
నువే...వున్న కన్నులతో........ , అదే...వంక చూడననీ... ,
రెప్ప వెనుక నిన్ను , ఎల్లకా.లం దాచనీ.... ;
__యుగములు __కలిగిన తాళమా... , ఈ.... ఒక ఘడియను వదులుమా ……….. ;
__చరితలు __కలిగిన లోకమా... ,  ఈ జత జో.లికి రాకుమా... ;
స్వప్నం__ చిగురిం.చిం__...........దని  ;;

||- ఒ_ట్టే.సి చెప్పవా...ఆ-ఆఁ... , ఇంకొక్క సా…|| ఆఁ…..రి ;
ఒట్టే.సి  చెప్పవా.ఆఁ...ఆ-ఆఁ ,  ఇంకొక్క  సా…రి ;
ఒట్టి ఊహకాదనీ.... ; ఈ….కొత్త పూల గా….లి ;
నమ్మలేకపోతున్నా....ఆఁ... , కమ్మనీ... నిజా..న్ని ;
బొట్టు పెట్టి పిలవగానె , స్వ_ర్గం దిగి వచ్చిం___....దని ;; ||-

||- ఒట్టే.సి చెప్పవా...ఆ-ఆఁ... , ఇంకొక్క సా...రి ;
ఒ_ట్టే_.సి  చెప్పవా.ఆఁ...ఆ-ఆఁ ,  ఇం.కొ-క సా…రి ;
ఇంకొక్క సా...రి ;
ఇం.కొ_క్క_ సా………...రి  ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి, ఆత్మబంధం, సుమన్, లిస్సి, ఒట్టేసి చెప్పవా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, కె.యస్.చిత్ర, 1991,

Ottesi Cheppavaa Inkoka Saari, Ottesi Cheppavaa Inkoka Sari, Ottesi Cheppavaa Inkoka Sari, Ottesi Cheppavaa Inkoka, Ottesi Cheppavaa, Ottesi Cheppava, Ottesi Cheppava Inkoka Saari, Ottesi Cheppava Inkoka, Ottesi Cheppava Inkoka Sari, Ottesi Cheppavaa Inkokkasaari, Ottesi Cheppavaa Inkokkasari, Ottesi Cheppava Inkokkasaari, Ottesi Cheppava Inkokkasari, Aathma Bandham, Aathma Bandam, Aatma Bandam, Athma Bandham, Athma Bandam, Atma Bandam, Aathmabandham, Aathmabandam, Aatmabandam, Athmabandham, Athmabandam, Atmabandam,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************