ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | బొబ్బిలి రాజా | Bobbili Raaja | |
Song | బలపం పట్టి భామ బళ్ళో | Balapam Patti Bhaama Ballo | |
Casting | వెంకటేష్, దివ్య భారతి | Venkatesh, Divya Bharathi | |
Key Words | బలపం పట్టి భామ బళ్ళో | Balapam Patti Bhama Ballo | |
Lyrics | సిరివెన్నెల సీతారామశాస్త్రి | Sirivennela Seethaaraamasasthri | |
Music | ఇళయరాజా | Ilayaraaja | |
Singer(s) | యస్.పి.బాలు, చిత్ర | S.P.Balu, Chitra | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1990 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
బలపం
పట్టి భా.మ బళ్ళో , అ.. ఆ... ఇ.. ఈ... నేర్చుకుంటా...||అ.ఆ……….. ;
పంతం
పట్టి ప్రే.మ ఒళ్ళో , ఆ.హా... ఓ.హో... పా.డుకుంటా....||అ.ఆ…. ;
అమ్మహా.....
అంటా…. అమ్మడూ…...||ఊ…... , హొయ్యారె హొయ్యారె హొయ్హ్// ;
కమ్మహా...
ఉండే.టప్పుడూ......||ఊ...................... ;
బుజ్జి
పాపాయీ.................................................. , పాఠాలు నేర్పించు పైటమ్మ
ప్రణయాలతొ// ;; ||-
||-
సరసం ఇంక ఎక్కువైతే.. ఛ ఛా... ఛి ఛీ.... తప్పదయ్యో..... ;
అపుడే
ఇంత ప్రే.మ బళ్ళో అయితే... గీతే... ఎందుకయ్యొ
;
అచ్చులే...
అయ్యాయిప్పుడూ....||ఊ…………….... , హొయ్యారె హొయ్యారె హొయ్హ్.. ;
హల్లుల్లో.....
హల్లో..... ఎప్పుడూ....||ఊఁ…………...ఉ..ఉ..ఉ..ఉ ;;
__ఎట్టా
గుందె పాప , తొ(హి)లి
చూ(ఊఁ)పే.... చుట్టు కుంటె ;
__ఏదో...
కొత్త ఊపే………. , ఎటు వైపో.... నెట్టేస్తుంటే……………..... ;
ఉండుండీ...
ఎటుంచో... ఒ(హొ)క న(హ్)వ్వే..
తాకు తోంది... ;
మొత్తంగా..
ప్రపంచం…. మహ గమ్మత్తుగా………… ఉందీ... ;
__ప్రేమంటే...
ఇంతే నేమో... , బా__గుందే... __ఏవైనా... ;
__నాక్కూడా....
కొత్తేనయ్యో(హొ…) , ఏం చేద్దాం ఈ.. పైనా... ;
కాస్తైనా........................................................
, కంగారు తగ్గాలి కాదన్ను ఏం(హే)న్ చేసినా// ;;
||-
||-
సరసం ఇంక ఎక్కు__వైతే.. ఛ ఛా... ఛి ఛీ.... తప్పదయ్యో……... ;
అపుడే
ఇంత ప్రే.మ బళ్ళో అయితే... గీతే... ఎందుకయ్యొ
;
అమ్మహా.....
అం.టా అమ్మడూ………………………….||ఊఁ... , హొయ్యారె హొయ్యారె హొయ్హ్.. ;
కమ్మహా…
ఉండే.టప్పుడూ………………....||ఊఁ........అరెరే...ఓహొ.హొ.......హ్హోయ్...... ;;
కుప్పల్లో
తుపాకీ...... సడి , ఎట్టా...... రేగుతుందో... ;
రెప్పల్లో....
రహస్యం…. పడి, అట్టా... అయ్యిం.దయ్యో..... ;
కొమ్మల్లో....
కుకూలే.... , మన స్నేహం... కోరుతుంటే.... ;
కొండల్లో
యకోలే...... , మనమెట్టా ఉన్నామంటే..... ;
అడివంతా
అత్తారిల్లే… నీకైనా.... ,నాకైనా.............;
ఎవ-రెవరో...
అత్తా... మామా... వ(హ)రసెట్టా.. తెలిసేనే .... ;
అందాకా.............||ఆ..................................................
, ఆ మర్రి అత్తమ్మ, ఈ మద్దె మామనుకొ// ;; ||-
||-
బలపం పట్టి భా.మ బళ్ళో , అ.. ఆ... ఇ.. ఈ...
నేర్చుకుంటా...||అ.ఆ……….. ;
పంతం
పట్టి ప్రే.మ ఒళ్ళో , ఆహా... ఓహో... పా..డుకుంటా….||అ.అ.ఆ……….. ;
అచ్చులే...
అయ్యాయిప్పుడూ……………...||ఊ... , హొయ్యారె హొయ్యారె హొయ్హ్… ;
హల్లుల్లో.....
హాల్లో..... ఎప్పుడూ…………....||ఊఁ.....ఉ...ఉ ;
పిచ్చి
బుజ్జాయీ..........................................................., అల్లర్లు తగ్గించి
ఊళ్ళోన బజ్జో వయ్యొ// ;; ||-
||-
బలపం పట్టి భా.మ బళ్ళో , అ.. ఆ... ఇ.. ఈ...
నేర్చుకుంటా...||అ.అ.ఆ……….. ;
అపుడే
ఇంత ప్రే.మ బళ్ళో అయితే... గీతే... ఎం.దుకయ్యొ....
;
అమ్మహా.....
అంటా అమ్మడూ..||ఊఁ..., హొయ్యారె హొయ్యారె __హొయ్హ్….. ;
హల్లుల్లో.....
హాల్లో..... ఎప్పుడూ....||ఊఁ.....ఉ...ఉ ;; ||-
||-
తరన తన్న తాన నన్నా... , తాన నన్నా , తాన నన్నా......
;
తన్న
తన్న తాన నన్నా... , తందా నన్నా , తందా నన్నా......
;
తందన్నా...................తందా
నన్నానా..... , అరె // హొయ్యారె హొయ్యారె హొయ్//
; (తందన్నా...................తందా నన్నానా..... అరె హొయ్యారె హొయ్యారె __హొయ్//)
తన్నన్న
తందా తందానా ..... ఓహొహొ...................................హ్హోయ్ ;; (తన్నన్న తందా తందనా..... ఓహొహొ...................................__హ్హోయ్//)
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజ, బలపం పట్టి భామ బళ్ళో, వెంకటేష్, దివ్య భారతి, బలపం పట్టి భామ, సిరివెన్నెల సీతారామశాస్త్రి , ఇళయరాజా, ఇళయరాజ, యస్.పి.బాలు, చిత్ర, 1990,
Balapam Patti Bhaama Ballo, Balapam Patti Bhama Ballo, Bobbili Raaja, Bobbili Raja,