ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | అల్లరి మొగుడు | Allari Mogudu | |
Song | రేపల్లె మళ్ళీ మురళి విన్నది | Repalle Malli Murali Vinnadi | |
Casting | మోహన్ బాబు, రమ్య కృష్ణ, మీనా | Mohan Baabu, Ramya Krishna, Meena | |
Key Words | రేపల్లె మళ్ళీ మురళి ; తననం ; | Repalle Malli Murali ; Thananam ; | |
Lyrics | సిరివెన్నెల సీతారామశాస్త్రి | Sirivennela Seetharamasasthri | |
Music | ఎం.ఎం.కీరవాణి | M.M.Keeravani | |
Singer(s) | యస్.పి.బాలు, చిత్ర | S.P.Balu, Chitra | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1992 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
******************* Corus
starts ****************************
(తననం......) ; _ఆఆఁ........ఆఁ....ఆఁ....ఆఁ....... ;;
(తననం.......) ; _అఆ....ఆఁ....ఆఁ_....ఆఁ_....ఆఁ_.....
;;
ఆఆఅ_ఆఁ......................
;; (తననం……. తననం...... )
ఆఆఅ_అ_...ఆఁ......................
;; (తననం……. తననం...... )
_అ..అఆఁ.....
, అ_అ_అ_.......ఆఁ..... ;; (తననం……. తననం...... తననం...... తననం......తననం.....)
(తననం......) ;;
*******************
Corus ends ************************
( _ తననం…….) // రేపల్లె
మళ్ళీ... మురళి విన్నదీ... ;
(తననం…….) // ఆ…. పల్లె కళే... పలుకుతున్నదీ.... ;
(తననం…….) // ఆ.... జానపదం
_ఝల్లుమన్నదీ... ;
(తననం……..) // ఆ.... జాణ
జతై……అల్లుకున్నదీ.... ;;
మొగలి
పువ్వు మారాజుకీ... మొదటి కానుకా... ;
ఎదను
పరిచి వేసేయ్యనా... , ప్రణయ వేదికా_.......ఆఁ... ;
మల్లెనవ్వు మారాణి-ఈ....గొల్ల గోపికా.... ;
మూగమనసు
వింటున్నది , ము_ర_ళి_ గీ_తి_కా_..... ;;
( _ తననం……. ) // రేపల్లె
మళ్ళీ... మురళి విన్నదీ... ;
(తననం……..) //
ఆ…. పల్లె కళే... పలుకుతున్నదీ.... ;;
******************* Corus
starts ****************************
తానన
తందానన , తఝుమ్ , తఝుమ్ , ఝుమ్_ ;;
*******************
Corus ends ************************
తానన
తందానన , తఝుమ్ ; తఝుమ్ ;
తఝుమ్
, తఝుమ్ ;;
ఆఁ………...
పెంకితనాలా , పచ్చిగాలి ఇదేనా... , పొద్దుపోని , ఆ _ఈ….….ల లేనా...ఈ…….ఆలాపనా... ;
ఆఁ............. కరుకుతనాలా
, కన్నెమబ్బు ఇదేనా.. , ఇంతలోనె _చిన్నా..రి, చినుకై.... , చెలిమే... చిలికెనా....
;
అల్లరులన్నీ...
పిల్లనగ్రోవికి , స్వరములిచ్చేనా.... ;
కళ్ళెర్రజేసే...
కిన్నెరసానికి , _సరళి నచ్చేనా_.... ;
మెత్తదనం...
, (తందనానా...) , మెచ్చుకునీ.... , గోపాల క్రిష్నయ్య
గారాలు చెల్లించినా_.............ఆఁ..... ;;
(_తననం…….) ;
రేపల్లె మళ్ళీ... మురళి విన్నదీ... ;;
(తననం……..) ;
ఆ…. పల్లె కళే... పలుకు-తున్నదీ... .;;
మొగలి
పువ్వు మారాజుకీ... మొదటి కా.నుకా... ;
మూగమనసు
వింటున్నది , _ము_ర_ళి_గీ_తి_కా_..............
;;
******************* Corus
starts ****************************
స-స-రి-స-రీ....
, స-రీ……. స-రీ……………….... ;
ప-ని-ని
, ప-ప-ని-ని-ని-ని-నీ.... ;;
*******************
Corus ends ************************
__నీ………గుండె
వినేలా.... , వెంట వెంట ఉండేలా... ,
గొంతులోని రా.గాలు , పంపాను , ఈ గాలితో.... ;
అ-అ-అ-ఆఆఁ__..........ప్రేమపదాలా...
, గాలిమాట స్వరాలా... ,
పోల్చుకొని
, కలిపే..సు కున్నాను , నా శ్వాసలో.... ;
ఎక్కడ
వున్నా , ఇక్కడ తి_న్న , వెన్నే.... వేణువయ్యే....
;
కొంగును
లాగే , కొంటె తనాలే.... , _కంటికివెలుగయే..... ;
వన్నెలలో....
, వన్నెలలే..... , వెచ్చని వెల్లువలయ్యే…… వరసిదీ..... ;;
………………………
; రేపల్లె మళ్ళీ... మురళి విన్నదీ...
;;
………………………
; ఆ…. పల్లె కళే... పలుకుతున్నదీ.... ;;
………………………
; ఆ…. జానపదం _ఝల్లుమన్న_దీ... ;;
………………………
;
ఆ.... జాణ జతై , అల్లుకున్నదీ....
;;
మొగలి
పువ్వు మారాజుకీ... మొదటి కానుకా….ఆఁ….... ;
ఎదను
పరిచి వేసేయ్యనా... , ప్రణయ వేదికా_.......అఆఁ...
;;
మల్లెనవ్వు మారాణి ఈ.... గొల్ల గోపికా___...అఆఁ….. ;
మూగమనసు
వింటున్నది, _ము_ర_ళి_ గీ_తి_కా_............ ;;
లా-లాల్ల-లల్లా
, లాల్ల -లాలలా..... ;
లా-లా_లా-లాలా
, లాల-లా….లలా_..... ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
రేపల్లె మళ్ళీ మురళి విన్నది, అల్లరి మొగుడు, మోహన్ బాబు, రమ్య కృష్ణ, మీనా, మీన, రేపల్లె మళ్ళీ , తననం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, చిత్ర, 1992,
Repalle Malli Murali Vinnadi, Repalle Malli Murali, Repalle Malli, Thananam Repalle Malli, Tananam Repalle Malli, Allari Mogudu,