" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Ee kshanam oke oka Korika Full song Lyrics in Telugu - Yelaa Cheppanu Movie - Tarun, Shreya

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ఎలా చెప్పనుYelaa Cheppanu
Song ఈ క్షణం ఒకే ఒక కోరికEe Kshanam Oke Oka Korika
Castingతరుణ్, శ్రేయ Tarun, Shreya
Key Wordsఈ క్షణం ఒకే ఒకEe Kshanam Oke Oka
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasasthri
Musicకోటి Koti
Singer(s)కె.యస్.చిత్రK.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2003
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఈ... క్షణం.. ఒకే...... ఒక కో..రికా...||ఆ…... ;
నీ_... స్వరం.. , వినాలని , తీ..య్యగా...||ఆ…... ;;

ఈ... క్షణం... ఒకే….... ఒక కో..రిక ;
నీ... స్వరం.. , వినాలని తీ..య్యగా...||ఆ... ;
_తరగని దూరములో………..||ఓ....................ఓ-ఒ-ఒ ,  ఓ.ఓ.ఒ.ఓ……. ;
_తెలియని దారులలో……….||ఓ…………………….ఓ-ఒ-ఒ  ఓ.ఓ.ఒ.ఓ…… ;
ఎక్కడున్నా_..వు ; అంటోం..ది ; ఆ…శగా... ;; ||-

||- ఈ... క్షణం... ఒకే......... ఒక కో..రిక ;
నీ... స్వరం.. , వినాలని తీ..య్యగా...||ఆ... ;;

_ఎన్ని వేల నిమిషాలో__||ఓ……...ఒ , లెక్క_ పెట్టు_కుంటోం.ది... ;
_ఎంతసేపు గడపాలో___||ఓ………..ఒ ,  చెప్ప_వేమి అంటోం.ది... ;
నిన్ననేగ  వెళ్ళమన్న సం.గతీ..||ఈ... , గుర్తేలేని గుండె ఇదీ...||ఈ... ;
_ఆన్……..అ.అ అ.అ..ఆ….._____అ.అ_అ-ఆన్…….ఆ.......అ.అ  ||  ___ఆన్ఆ........ అ.అ అ.అ..ఆ….._____అ.అ_అ-ఆన్…….ఆ.......అ.అ ;
_మళ్ళీ నిన్నూ చూసేదాకా , నాలో నన్నూ ఉండ-నీక ఆ.రాటంగా…..కొట్టుకున్నది  // ;;

ఈ... క్షణం... ఒకే…….... ఒక కో..రిక ;
నీ... స్వరం.. , వినాలని , తీ_…య్యగా...||ఆ... ;

రెప్ప_ వేయ నంటోందీ_...||ఈ………. , __(హె)ఎంత పిచ్చి_ మనసు ఇదీ_... ;
_రేపు నువ్వు_ రాగానే__.....||ఏ………..... ,  కాస్త నచ్చ చెప్పు_ మరీ.. ;
నిన్న మొన్న చెప్పుకున్న ఊ...సులే...||ఏ... ,  మళ్ళీ మళ్ళీ తలచుకునీ__........ ;
_ఆన్………………..అ.అ అ.అ..ఆ….._____అ.అ_అ-ఆన్…….ఆ.......అ.అ,  ___ఆన్ఆ........ అ.అ అ.అ..ఆ….._____అ.అ_అ____ఆన్…….ఆ.......అ.అ ;
ఇంకా ఎన్నో వున్నాయంటూ , ఇప్పుడే...||ఏ... చెప్పాలంటూ , నిద్దరోను...అం..టోం..ది ;; ||-

ఈ... క్షణం... ఒకే... ఒక కో..రిక ;
నీ... స్వరం.. , వినాలని తీ..య్యగా...||ఆ... ;
_తరగని దూరములో...||ఓ……………..ఓ-ఒ-ఒ ;  ఓ.ఓ.ఒ-ఓ……. ;
_తెలియని దారులలో...||ఓ………………….....ఓ-ఒ-ఒ ;  ఓ.ఓ.ఒ-ఓ…….  ;
ఎక్కడు_న్నావు ;  అం_టోం_ది ; ఆ....శగా... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ఎలా చెప్పను, ఈ క్షణం ఒకే ఒక కోరికా, ఈ క్షణం ఒకే ఒక కోరిక, తరుణ్, శ్రేయ, శ్రియ, ఈ క్షణం ఒకే ఒక, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కోటి, కె.యస్.చిత్ర, 2003,

Ee Kshanam Oke Oka Korikaa, Ee Kshanam Oke Oka Korika, Ee Kshanam Oke Oka, Ee Kshanam Oke, Ee Kshanam, Yelaa Cheppanu, Yela Cheppanu, Elaa Cheppanu, Ela Cheppanu,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************