" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Yevaru Raayagalaru Amma Anu Maatakanna Full Song Lyrics in Telugu - Amma Raajeenaama Movie - Saarada, Satyanaarayana, Saikumar

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie అమ్మ రాజీనామాAmma Raajeenaama
Song ఎవరు రాయగలరు, అమ్మా అను మాటకన్నYevaru Raayagalaru, Amma Anu Maatakanna
Castingశారద, సత్యనారాయణ, సాయికుమార్ Saarada, Satyanaarayana, Saikumar
Key Wordsఎవరు రాయగలరుEvaru Raayagalaru
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasasthry
Musicచక్రవర్తి Chakravarthy
Singer(s)కె.యస్.చిత్రK.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1991
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఎవరు రాయగలరూ__..........................................................||ఊఁ...ఊ... ;
అమ్మా……..అను మాటకన్న , కమ్మని కావ్యం………..||మ్.... ;
ఎవరు పాడగలరూ__............................................................||ఊఁ...ఊ.... ;
అమ్మా //  అను రాగం కన్న , తీయని రాగం……....||మ్... ;
అమ్మేగా__.............................................................||ఆఁ.......... ;
అమ్మేగా……తొలిపలుకూ........నేర్చుకున్న భాషకీ_...... ;
అమ్మేగా.........ఆదిస్వరం , ప్రాణమనే పాటకీ__... ;; ||-

||- ఎవరు రాయగలరూ………. ; అమ్మా......అను మాటకన్న , కమ్మని కావ్యం ;
ఎవరు పాడగలరూ……….... ; అమ్మా….. // అను రాగంకన్న , తీ……..యని రాగం…... ;;

అవతా..రమూర్తి అయినా………..||ఆఁ..... , అణువంతే... పుడ-తాడు… ;
అమ్మపేగు పంచుకునే………...||ఏ...ఏ.ఏ…. , అం.తవాడు ఔతా.డు ;
అవతా..రమూర్తయినా , అణువంతే పుడ-తాడు ;  
అమ్మపే.గు పంచుకునే , అంతవాడు ఔతాడు ;
అమ్మే__గా..............................................................................||ఆఁ......ఆఁ.... ;
అమ్మే__గా……. చిరునామా... , ఎంతటి ఘనచరితకీ ;
అమ్మే__గా... , కనగలదూ.... ,  అంత గొప్పఅమ్మనీ__ ;; ||-

||- ఎవరు రాయగలరూ….. ; అమ్మా….. , అను మాటకన్న , కమ్మని కావ్యం... ;
ఎవరు పాడగలరూ... ; అమ్మా...// అను రాగంకన్న , తీయని రాగం...||మ్...మ్మ్మ్మ్….. ;;

శ్రీ రా..మ రక్ష అంటూ……………………...||ఊఁ... , నీళ్లు పోసి పెంచింది ;
దీర్ఘా..యురస్తు అంటూ_...............................ఊఁ.||ఊఁ_... , నిత్యం-దీవించింది ;
శ్రీ రా.మరక్ష-అంటు , నీళ్లు పోసి , పెంచింది ;
దీర్ఘా.యురస్తు-అంటు , నిత్యం_ దీవించింది ;
నూరేళ్ళూ__.........................................................................ఊఁ….||ఊఁ...  ;
నూరేళ్ళూ... ఎదిగె బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో... ;
_నడక _నేర్చుకుంది బ్రతుకు , అమ్మ చేతి వేళ్ళతో__..... ;; ||-

||- ఎవరు రాయగలరూ...…… ; అమ్మా………. , అను మాటకన్న , కమ్మని కావ్యం...||మ్…… ;
ఎవరు పాడగలరూ... ; అమ్మా // అను రాగంకన్న , తీయని రాగం... ;
అమ్మేగా…తొలిపలుకూ…నేర్చుకున్న భాషకీ... ;
అమ్మేగా…ఆదిస్వరం…ప్రాణమనే పాటకీ__... ;; ||-

||-  ఎవరు రాయగలరూ... ; అమ్మా…….అను మాటకన్న , కమ్మని కావ్యం….||మ్... ;
ఎవరు పాడగలరూ... ; అమ్మా….. , అను రాగంకన్న , తీయని రాగం……….||మ్...మ్మ్మ్మ్ ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ఎవరు రాయగలరు అమ్మా అను మాటకన్న, అమ్మ రాజీనామా, శారద, సత్యనారాయణ, సాయికుమార్, ఎవరు రాయగలరు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చక్రవర్తి, కె.యస్.చిత్ర, 1991,

Evaru Raayagalaru Ammaa Anu, Evaru Raayagalaru Ammaa, Evaru Raayagalaru Amma, Evaru Raayagalaru, Evaru Rayagalaru Ammaa Anu, Evaru Rayagalaru Ammaa, Evaru Rayagalaru Amma, Evaru Rayagalaru, Yevaru Raayagalaru Ammaa Anu Maata, Yevaru Raayagalaru Ammaa Anu Mata, Yevaru Raayagalaru Ammaa Anu, Yevaru Raayagalaru Amma Anu, Yevaru Raayagalaru Amma, Yevaru Raayagalaru, Yevaru Rayagalaru, Yevaru Rayagalaru Ammaa Anu, Yevaru Rayagalaru Ammaa, Yevaru Rayagalaru Amma, Amma Raajeenaama, Amma Rajeenaama, Amma Raajeenama, Amma Rajeenama, Amma Raajinaama, Amma Rajinaama, Amma Raajinama, Amma Rajinama,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************