" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Asalem Gurthukuraadu Naa Kannula Mundu Full Song Lyrics in Telugu - Antahpuram - Soundarya, Sai Kumar, Prakash Raj, Shaarada

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
MovieఅంతఃపురంAntahpuram
Songఅసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందుAsalem Gurthukuraadu Naa Kannula Mundu
Castingసౌందర్య, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, శారద Soundarya, Sai Kumar, Prakash Raj, Shaarada
Key Wordsఅసలేం గుర్తుకురాదుAsalem Gurthukuraadu
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasathri
Music ఇళయరాజా Ilayaraja
Singer(s)కె.యస్.చిత్రK.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1998
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
నా..........న-న-న-న , న-న-న…. , న-న-నా... ;
నా..........న-న-న , న-న-న.. , న-న-నా... ;; ||-
******************* Corus ends ************************

||- అసలేం  గుర్తుకు రాదు ,  నా… కన్నుల  ముందు  ను__వ్వు__  ఉం.డగా.. ;
అసలేం  తోచదు నాకు ,  ఓ  నిమిషం  కూడ ని_న్ను__ చూడక... ;
నీలో… వుందీ…  నా ప్రాణం //  అది  నీ__కు  తెలుసునా__ ;
ఉన్నా… నే_ను…  నీ కోసం //  నువు దూరమైతె బతకగలనా__...... ;; ||-

||- ఏం.. గుర్తుకురాదు ,  నా  కన్నులముందు..  ను__వ్వు__  ఉం.డగా... ;
అసలేం  తోచదు  నాకు ,  ఓ  నిమిషంకూడా,   ని__న్ను__  చూడకా...||ఆఁ…..  ;;

గో.రు వెచ్చని  ఊసుతో__... ,  చిన్న ముచ్చటనీ //  వినిపించననీ__.....ఈ.....ఈ......ఈ.... ;
__ఆ.కుపచ్చని  ఆశతో.. ,  నిన్ను చుట్టుకొనీ //  చిగురించనీ__…..ఈ.....ఈ.......ఈ..... ;
అల్లు__కోమని ,  గిల్లు__తున్నది ,  చల-చ-ల్లని  గా__లి ;
తెల్లవా….రులు  (హ)అల్లరల్లరి ,  సా__గించా...లి ;
ఏకమయే...||ఏ.................................................................................................................. ;
ఏకమయే ,  ఏకాంతం... ,  లోకమయే  వేళ.. ;
అహ , జంట  ఊపిరి  వే.డికి ,  మరిగిం.ది  వెన్నెల  // ;;  ||-

||- అసలేం  గుర్తుకు రాదు ,  నా కన్నుల  ముందు , ను__వ్వు__  ఉం.డగా ... ;
అసలేం  తోచదు నాకు ,  ఓ  నిమిషంకూడా , ని__న్ను__ చూడక .. ;
నీలో...  వుందీ... నా ప్రాణం //  అది  నీ.కు  తెలుసునా__ ;
ఉన్నా…  నేను…  నీకోసం // నువ్వు  దూరమైతె ,  బతకగలనా........ ;; ||-

||- ……ఏం…..  గుర్తుకురాదు ,  నా  కన్నులముందు ,  ను__వ్వు__  ఉం.డగా... ;
అసలేం..  తోచదు  నాకు ,  ఓ   నిమిషంకూడా..   ని__న్ను__  చూడకా....  ;;

కం.టి  రెప్పల  చాటుగా…ఆఁ… ,  నిన్ను  దాచుకుని.. //  బంధించనీ__.......ఈ......ఈ....ఈ... ;
కౌగిలింతల  సీమలో…. ,  కోటకట్టుకుని //  కొలువుండనీ__….ఈ......ఈ....ఈ.... ;
చెంత  చేరితె ,  __చేతి  గాజులు ,  __చేసే__......  __గా.యం ;
జంట  మధ్యన  సన్నజాజులు ,  హా.......హా...........__కారం ;
మళ్ళీ మళ్ళీ………||ఈ………………………..…………………………………………………..... ;
మళ్ళీ మళ్ళీ……. ,  ఈ  రోజు……||ఊఁ……. ,  రమ్మన్నా  రా.దేమొ... ;
__నిలవనీ__...... చిరకాల మిలాగే___.........ఈ…క్షణం  ;; ||-

||- అసలేం  గుర్తుకు రాదు ,  నా కన్నుల  ముందు,  ను__వ్వు__  ఉం.డగా ... ;
అసలేం  తోచదు నాకు ,  ఓ  నిమిషం  కూడ... , ని__న్ను__ చూడక .. ;
నీలో……వుందీ…..నా ప్రాణం //  అది  నీకు  తెలుసునా__ ;
ఉన్నా…నేను నీకోసం //  నువు  దూరమైతె , బతకగలనా... ;; ||-

||- ….ఏం  గుర్తుకురాదు , నా కన్నులముందు , ను__వ్వు__  ఉండగా... ;
అసలేం__….  తోచదు నాకు , ఓ నిమిషంకూడా.... , ని__న్ను__ చూడకా…..ఆఁ…. ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు, అంతఃపురం, సౌందర్య, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, శారద, అసలేం గుర్తుకురాదు, అసలేం గుర్తుకు రాదు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇళయరాజా, కె.యస్.చిత్ర, చిత్ర, 1998,

Asalem Guthukuraadu Naa Kannula Mundu, Asalem Guthukuraadu Naa Kannula, Asalem Guthukuraadu Naa, Asalem Guthukuraadu Na, Asalem Guthukuraadu, Asalem Guthukuradu, Asalem Gutukuradu, Asalem Guthukuraadu Na Kannula Mundu, Asalem Guthukuraadu Na Kannula, Asalem Guthukuraadu Na, Asalem Gutukuraadu Naa Kannula Mundu, Asalem Gutukuraadu Naa Kannula, Asalem Gutukuraadu Naa, Asalem Gutukuraadu Na, Asalem Gutukuraadu, Asalem Gutukuradu, Asalem Gutukuraadu Na Kannula Mundu, Asalem Gutukuraadu Na Kannula, Antahpuram, Anthahpuram,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************