ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | రోజా | Roja | |
Song | పరువం వానగా నేడు కురిసెనులే | Paruvam Vaanagaa Nedu Kurisenule | |
Casting | మధుబాల, అరవింద్ స్వామి | Madhu Bala, Aravind Swamy | |
Key Words | పరువం వానగా | Paruvam Vaanagaa | |
Lyrics | రాజశ్రీ | Rajashri | |
Music | ఏ.ఆర్.రెహ్మాన్ | A.R.Rehman | |
Singer(s) | యస్.పి.బాలు, సుజాత | S.P.Balu, Sujaatha | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1992 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
పరువం
వానగా.... , నేడు కురిసేనులే.... ;
ముద్దు
మురిపాలలో.... , ఈడు తడిసేనులే.... ;
నా……
ఒడిలోన... , ఒక వేడి సెగ రేగెనే... ;
ఆ..
సడిలోన , ఒక తో..డు ఎదకోరెనే.... ;; ||-
||-
పరువం వానగా.... , నేడు కురిసేనులే.... ;
ముద్దు
మురిపాలలో... , ఈ.డు తడిసేనులే.... ;
నా
ఒడిలోన... , ఒక వేడి సెగ రేగెనే.... ;
ఆ
సడిలోన , ఒక తో.డు ఎదకోరెనే... ;
నదివే…………..……..
నీవైతే……. , అల నే………………...నే...........................
;
ఒక
పా..టా…………………….. , నీ..వైతే……….. , నీ.. రా..గం….నే...నే…………………... ;; ||-
||-
పరువం వానగా.... , నేడు కురిసేనులే.... ;
ముద్దు
మురిపాలలో.... , ఈడు తడిసేనులే…... ;;
******************* Corus
starts ***********************
ఊ……………..……ఊ…………ఉ-ఉ-ఉ……….
;;
ఊ……………….……ఊ…………ఉ-ఉ-ఉ……….
;;
(ఒమ్మస్సాయి…. మ్మస్సాయి..… స్సాయి…..స్సే) ఉ….ఊ….…………………….…ఉ-ఉ-ఉ…
;
(ఒమ్మస్సాయి…. మ్మస్సాయి..… స్సాయి…..స్సే) ఉ….ఊ….…………………….…ఉ-ఉ-ఉ…
;;
*******************
Corus ends ************************
నీ…
// చిగురాకు చూ.పులే.... , అవి నా…. // ముత్యా.ల సిరులే .... ;
నీ..
// చిన్నారి ఊ.సులే... , అవి నా….. // బంగా.రు నిధులే.... ;
__నీ….
పా..ల పొం.గుల్లో.... తే..లనీ... , __నీ… గుం.డెలో... నిం.డనీ... ;
__నీ…
__నీ..డలా వెంట సా..గనీ... , __నీ… క-ళ్ళ-ల్లో
కొ-లువుం-డ-నీ ;; ||-
||-
పరువం వానగా.... , నే.డు కురిసేనులే.... ;
ముద్దు
మురిపా.లలో.... , ఈ.డు తడిసేనులే……….... ;
నా…..
ఒడిలోన... , ఒక వే..డి సెగ రేగెనే.... ;
__ఆ……..
సడిలోన , ఒక తో..డు ఎదకోరెనే.... ;; ||-
||-
పరువం వానగా.... , నే..డు కురిసేనులే.... ;
ముద్దు
మురిపాలలో.... , ఈ..డు తడిసేనులే.... ;;
నీ...
// గారాల... చూపులే... , నాలో // రేపెను మోహం__......
;
నీ...
// మందార నవ్వులే... , నాకే.. // వేసెను బంధం__...... ;
__నా…..
లే..త మధురా...ల __ప్రే….మలో, నీ... క-లలు
పం-డిం-చు-కో........................ ;
__నా….. రా..గ బంధా.ల చా…..టులో , నీ... పరు-వాలు పలి_కిం_చుకో//
;; ||-
||-
పరువం_ వానగా.... , నే..డు కురిసేనులే.... ;
ముద్దు
మురిపాలలో.... , ఈ..డు తడిసేనులే.... ;
నా..
ఒడిలోన... , ఒక వే..డి సెగ రేగేనే.... ;
___ఆ….
సడిలోన , ఒక తో..డు ఎదకోరెనే.... ;
నదివే………………………….
నీవైతే.... , అల నే......................||నే.................
;
ఒక
పాటా……………………... , నీ...వైతే , నీ_ రా……గం నే......||నే………..... ;; ||-
||-
పరువం వానగా.... , నే..డు కురిసేనులే..... ;
ముద్దు
మురిపాలలో.... , ఈ..డు తడిసేనులే.... ;; ||-
||-పరువం
వానగా.... , నే..డు కురిసేనులే.... ;
ముద్దు
మురిపాలలో.... , ఈ..డు తడిసేనులే.... ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
పరువం వానగా నేడు కురిసెనులే, రోజా, మధుబాల, అరవింద్ స్వామి, పరువం వానగా, రాజశ్రీ, ఏ.ఆర్.రెహ్మాన్, యస్.పి.బాలు, సుజాత, 1992,
Paruvam Vaanagaa Nedu Kurisenule, Paruvam Vaanagaa Nedu, Paruvam Vaanagaa, Paruvam Vaanaga, Paruvam Vanaga, Paruvam Vaanagaa Nedu Kurisenule, Paruvam Vaanaga Nedu, Paruvam Vanaga Nedu Kurisenule, Roja, Rojaa,