" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Thalachi Thalachi Choosthe (Female Version) Full Song Lyrics in Telugu - 7/G Brundaavan Colony Movie - Ravi Krishna, Sonia Agarwal

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie 7/G బృందావన్ కాలనీ7/G Brundaavan Colony
Songతలచి తలచి చూస్తే (Female Version)Thalachi Thalachi Choosthe (Female Version)
Castingరవికృష్ణ, సోనియా అగర్వాల్ Ravi Krishna , Sonia Agarwal
Key Words తలచి తలచి (Female Version) Thalachi Thalachi (Female Version)
Lyricsశివగణేష్ Shiva Ganesh
Musicయువన్ శంకర్ రాజా Yuvan Shankar Raja
Singer(s)శ్రేయ ఘోషల్Shreya Ghoshal
LanguageTeluguతెలుగు
Lyrics FontTeluguతెలుగు
Year2004
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
తలచి తలచి చూస్తే... , తరలి దరికి వస్తా... ;
నీకై... నే.ను బ్రతికీ... , వుంటినీ.... , ఓ...ఓ...ఓ… ;  నీలో... నన్ను చూసూ...కొంటినీ... ;
తెరచి చూసీ....చదువు వే.ళ , కాలిపో.యే... లేఖరాసా....ఆఁ...ఆఁ...ఆఁ.... ;
నీకై... నే.ను బ్రతికీ... వుంటినీ..... , ఓ...ఓ...ఓ... ; నీలో... నన్ను చూసూ...కొంటినీ... ;;

కొలువు తీరు తరువుల నీడ , చెప్పుకొనును మన కథనెపుడు ,
రాలిపో.యినా.... పూల గంధమా...ఆఁ...ఆఁ...ఆఁ.... ;
రాక తెలుపు మువ్వల సడిని , తలచుకొనును దారులు ఎపుడు ,
పగిలి పో.యినా… గాజుల అందమా...ఆఁ...ఆఁ...ఆఆ…. ;
అరచేత వే.డినిరే.పే... , చెలియచే.యి నీ... చే.త ;
ఒడిలొవాలి కథలను చెప్పా… , రాసి పెట్ట లే.దూ... ;
తొలి స్వప్నం చాలులే....ప్రియతమా... ; కనులూ...తెరువుమా... ;;

మధురమైన మాటలుఎన్నో... , కలసిపో.వు నీ...పలుకులలో… ;
జగము కరుగు , రూపే... కరుగునా...ఆఁ...ఆఁ...ఆఁ.... ;;
చెరిగిపో.ని చూపులు అన్నీ... , రేయి పగలు నిలుచును నీలో… ;
నీదు, చూపు, నన్నూ... , మరచునా...ఆఁ...ఆఁ... _ఆ__ఆఆ…. ;
వెంటవచ్చు నీడ బింబం , వచ్చి వచ్చి పో.వూ...ఊఁ... ;
కళ్ళముందు సాక్షాలున్నా... , తిరిగి నే.ను వస్తా... ;
ఒకసారి కాదురా... ప్రియతమా…. ; ఎపుడూ... , పిలిచినా.... ;; ||-

||- తలచి తలచి చూ.స్తే... , తరలి దరికి వ_స్తా... ;
నీకై... నే.ను బ్రతికీ... , వుంటినీ... , ఓ...ఓ...ఓ... ;
నీలో... నన్ను చూసూ...కొంటినీ___.......... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

తలచి తలచి చూస్తే (Female Version), 7/G బృందావన్ కాలనీ, 7/G బృందావన్ కాలని, రవికృష్ణ, సోనియా అగర్వాల్, తలచి తలచి (Female Version), శివగణేష్, యువన్ శంకర్ రాజా, యువన్ శంకర్ రాజ, శ్రేయ ఘోషల్, శ్రియ ఘోషల్, 2004,

Thalachi Thalachi Choosthe Female, Thalachi Thalachi Choosthe, Thalachi Thalachi Chooste, Thalachi Thalachi Chuste Female, Thalachi Thalachi Chusthe Female, Talachi Talachi Chuste Female, Talachi Talachi Chuste Female, Thalachi Thalachi Chuste Female, Thalachi Thalachi Chooste, Talachi Talachi Choosthe, Talachi Talachi Chooste Female, Talachi Talachi Chooste, Thalachi Thalachi Chusthe, Thalachi Thalachi Chuste, Talachi Talachi Chusthe, Talachi Talachi Chuste, Thalachi Thalachi Chusthe Female, Thalachi Thalachi Chusthe, Thalachi Thalachi Choosthe, Thalachi Thalachi, Thalachi Thalachi Female, Talachi Talachi Female, Thalachi Thalachi Chuste Female, Talachi Talachi Chuste Female, Thalachi Thalachi Chuste Female, Thalachi Thalachi Choosthe Female, Thalachi Thalachi Choosthe, Thalachi Thalachi Chusthe, Talachi Talachi Chusthe, Talachi Talachi Choosthe Female, Talachi Talachi, Talachi Talachi Choosthe, Thalachi Thalachi Chuste, Talachi Talachi Chuste, 7/G Brundaavan Colony, 7G Brundaavan Colony, 7/G Brindaavan Colony, 7G Brindaavan Colony, 7/G Brundavan Colony, 7G Brundavan Colony, 7/G Brindavan Colony, 7G Brindavan Colony,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************