ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | ఆంధ్ర కేసరి | Andhra Kesari (1983) | |
Song | వేదంలా ఘోషించే గోదావరి | Vedamlaa Ghoshinche Godaavari | |
Casting | విజయ చంద్ర, మురళీ మోహన్ | Vijaya Chandra, Murali Mohan | |
Key Words | వేదంలా ఘోషించే | Vedamla Ghoshinche | |
Lyrics | ఆరుద్ర | Aarudra | |
Music | సత్యం | Sathyam | |
Singer(s) | యస్.పి.బాలు | S.P.Balu | |
Language | Telugu | తెలుగు | |
Lyrics Font | Telugu | తెలుగు | |
Year | 1983 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
నమః
స్సోమాయచ , రుద్రాయచ ,
నమః
స్తామ్రా.యచా-రుణాయచ ,
నమః
శ్యంగాయచ , పశుపతయేచ ,
నమ
ఉగ్రాయచ , భీమాయచ ,
నమో
అగ్రేవధాయచ , దూరే వధాయచ ,
నమో
హంతే…చ , హనీయసేచ ,
నమో
వృక్షే..భ్యో……..హరికేశే..భ్యో ,
నమః
స్తారాయ , నమష్యంభవే..చ ,
మాయో…భవేచ
, నమః శంకరాయచ ,
మయస్కరాయచ
, నమః శివాయచ, శివతరాయచా…… ;;
******************* Corus ends ************************
వే.దంలా
ఘోషించే…. , గో...దావరీ... ;
అమర
ధా_.._మంలా... , శో_.._భిల్లే... , రా.జమహేంద్రీ... ;
వే.దంలా…
ఘోషించే…. , గో...దావరీ... ;
అమర
ధా_.._మంలా... __శో.భిల్లే... , __రా.జమహేంద్రీ... ;
శతాబ్దాల
చరితగల , __సుం.దర నగరం……మ్.మ్ ………... ;
శతాబ్దాల
చరితగల , __సుం.దర నగరం……మ్.మ్………... ;
గత
__వై.భవ దీప్తులతొ , క_మ్మని కావ్యం….. మ్మ్మ్….మ్మ్…..మ్మ్....
;; ||-
||-
వే.దంలా ఘోషించే… , __గో.దావరీ... ;
అమర
ధా_.._మంలా , శో_.._భిల్లే , రా_.._జమహేంద్రీ...
;;
__రా.జ
రా.జ నరేం.ద్రుడూ………కాకతీయులూ__…... ;
తే.జమున్న
__మే_.._.._టిదొరలు , రెడ్డి__రాజులూ…. ;
గజపతులూ,
నరపతులూ , __ఏలిన ఊఁ….రూ... ;
ఆ
కథలన్నీ నినదించె , గౌ_తమి హోరు___...…ఊఁ.ఊఁ.ఊఁ....... ;; ||-
||-
వే.దంలా… ఘోషించే.. , గో…దావరీ... ;
అమర
__ధా..మంలా ; __శో..భిల్లే
; __రా..జమహేంద్రీ...
;;
శ్రీ
వాణీ..గిరిజా..శ్చిరాయదధతో…. , వక్షోముఖాం__.....గేషు..
//
యే...లోకానాం..........స్థితిమావహన్త్యవిహితాం...
//
స్త్రీ.........పుంసయోగోద్భవాం...
//
తే.వేదత్రయమూర్తా.య....
, స్త్రి-పురుషాస్సంపూజితావస్సురైర్భూ.యాసుహూ... //
పురుషోత్తమమాం-బుజభవ
శ్రీ..కంధరా.శ్రేయసే__…….... // ;;
ఆ.దికవిత
నన్నయ్యా…వ్రాసెనిచ్చటా….అ.ఆఁ…... ;
శ్రీనాధకవి
నివాసమూ….…ఊఁ…. , పెద్ద ముచ్చటా...ఆఁ… ;
ఆ.ది
కవిత నన్నయ్యా…వ్రాసెనిచ్చటా…అ.ఆఁ…... ;
శ్రీనాధకవి
నివాసమూ.....ఊఁ….. , పెద్ద ముచ్చటా........ ;
కవిసా..ర్వభౌములకిది
, ఆ_లవాలమూ…......ఊఁ.ఊఁ ….. ;
కవిసా….ర్వభౌములకిది
, __ఆ….లవాలమూ…. ;
__నవకవితలు
వికసించే....__నం.దనవనమూ___ఊఁ.ఊఁ.ఊఁ…….. ;; ||-
||-
వే.దంలా ఘోషించే…. , __గో..దావరీ... ;
అమర
ధా__మంలా... , శో___భిల్లే.... , రా_.._జమహేంద్రీ……. ;;
__దిట్టమైన
శిల్పా.లా…..దేవళా.లూ…ఊఁ….. ;
కట్టు_కథల
__చిత్రాంగీ….కనక__మేడలూ…..... ;;
__దిట్టమైన
శిల్పా.లా…..దేవళా.లూ…ఊఁ……… ;
కట్టు_కథల
__చిత్రాంగీ….కనక__మేడలూ…...ఊఁ....... ;;
కొట్టు_కొనీ…
పోయె కొన్ని కో.టిలిం..గాలూ..ఊఁ.. ;
వీరే__శలిం.గమొకడు
__మిగిలెనుచా_లూ__.......ఊఁ..ఊఁ..ఊఁ……. ;; ||-
||-
వే.దంలా ఘోషించే... , __గోదావరీ... ;
అమర
__ధా.మంలా... , శో_.._.._భిల్లే….. రా_.._.._జమహేంద్రీ………...
;
శతాబ్దాల
చరితగల…__సుం.దర నగరం....మ్మ్..మ్.... ;
గతవై..భవ
దీప్తులతొ , కమ్మని కావ్యం…..మ్మ్మ్మ్….మ్మ్…..మ్మ్.... ;; ||-
||-
వే.దంలా…. ఘోషించే.. , __గో..దావరీ... ;
అమర
__ధా.మంలా , __శో.భిల్లే , __రా.జమహేంద్రీ….. ; ||-
||-
వే_.._దంలా…. ఘో_.._షించే , గో_…._దావరీ... ;
అమర
ధా.మంలా, శో__భిల్లే , రా_.._జమహేంద్రీ………………………..………….. ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
వేదంలా ఘోషించే గోదావరి, ఆంధ్ర కేసరి, విజయ చంద్ర, మురళీ మోహన్, వేదంలా ఘోషించే, ఆరుద్ర, సత్యం, యస్.పి.బాలు,
Vedamlaa Ghoshinche Godaavari, Vedamlaa Ghoshinche Godavari, Vedamlaa Ghoshinche, Vedamla Ghoshinche Godaavari, Vedamla Ghoshinche Godavari, Vedamla Ghoshinche, Vedamlaa Ghoshinche Godavari, Vedamla Ghoshinche Godavari, Aandhra Kesari, Aandra Kesari, Andhra Kesari, Andra Kesari,