" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Maateraani Chinnadaani Kallu Palike Oosulu Full Song Lyrics in Telugu - Oo Paapa Laali Movie - S.P.Balasubramanyam, Radhika

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ఓ పాపా లాలీO Paapa Laali
Songమాటేరాని చిన్నదాని కళ్ళు పలికేMaateraani Chinnadaani Kallu Palike
Castingయస్.పి.బాలసుబ్రమణ్యం, రాధిక S.P.Balasubramanyam, Radhika
Key Wordsమాటేరాని చిన్నదానిMaterani Chinnadani
Lyricsవేటూరి సుందరరామమూర్తి Veturi Sundararama Murthy
MusicఇళయరాజIlayaraja
Singer(s)యస్.పి.బాలు S.P.Balu
Languageతెలుగు Telugu
Lyrics Fontతెలుగు Telugu
Year1990
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మా.టేరాని , చి.న్న.దా.నీ... , క.ళ్ళు పలికే... , ఊ.సులూ...||ఊ..ఊఁ ;
అం.దా.లన్ని ,  ప.ల్ల.విం.చి ,  ఆ.లపించే , పా.టలూ...||ఊ..ఊఁ ;
ప్రేమే... నాకు-పంచే , జ్ఞాపకా.లురా………... ;
రేగే… మూగతలపే...||ఏ… , వలపు పం.టారా........ ;;

మా.టేరాని , చి.న్న.దా.నీ... , క.ళ్ళు పలికే... ఊ.సులూ...||ఊ..ఊఁ ;
అందా.లన్ని  ప.ల్ల.విం.చి , ఆ.లపించే... , పా.టలూ...||ఊ..ఊఁ ;
ప్రేమే... నాకు పంచే , జ్ఞా-పకా.లురా... ;
రేగే… మూగతలపే...||ఏ… , వలపు-పం.టారా... ;;

_వెన్నెలల్లె పూలు విరిసి , తేనెలు చిలికెను ||
_చంతచేరి ఆద.మరిచి ,  ప్రేమను  కొసరెను ||
చం.దనా_లు ఝల్లు కురిసె , చూపులు  కలిసెను ||
చం.దమామ పట్టపగలె , నింగిని  పొడిచెను ||
_కన్నెపిల్ల కలలే... , నాకిక లోకం... ||
సన్నజాజి కళలే... , మోహనరాగం ||
చిలకల , పలుకులు , అలకలు , ఉలుకులు, నా__ చెలి_సొగసులు_నన్నే_మరిపించే_// ;;

హాన్...హాన్...హాహాన్న్...హాన్.. ;  ||-
||- మా..టేరాని  చి.న్న.దా.నీ... , క.ళ్ళు పలికే... ఊ.సులూ...||ఊ..ఊఁ ;
అందాలన్ని  ప.ల్ల.విం.చి ,  ఆ.లపించే , పా__టలూ___...... ;;

ముద్ద-బంతి లే.త నవ్వులు , చిందెను మధువులు ||
ఊసు-లాడు, మేనివగలు , వన్నెల జిలుగులు ||
_హరి-విల్లులోని రంగులు , నా చెలి సొగసులు || 
వే-కువల మేలు కొలుపె , నా చెలి  పిలుపులు ||
సంధ్యవేళ పలికే... , నాలో పల్లవి ||
సంతసార సిరులే... , నావే.. అన్నవి ||
_ముసి _ముసి తలపులు , తరగని వలపులు , నా_చెలి_సొగసులు_అన్నీ_ఇక_నావేఏ__ ;;

హాన్...హాన్...హాహాన్న్...హాన్..హాహాన్న్...హాన్.. ; ||-
||-మా(హ్హా)టేరాని , చి.న్న.దా.నీ... , క.ళ్ళు పలికే... ఊ.సులూ...||ఊ..ఊఁ ;
అందాలన్ని  ప.ల్ల.విం.చి ,  ఆ.లపించే , పా.టలూ...||ఊ..ఊఁ ;
ప్రేమే... నా.కుపంచే , జ్ఞాపకా.లురా... ;
రేగే… , మూగతలపే...||ఏ , వలపు-పం.టారా... ;; ||-

||- మా.టేరాని ,  చి.న్న.దా.నీ... , క.ళ్ళు పలికే... ఊ.సులూ...||ఊ..ఊఁ ;
అందాలన్ని  ప.ల్ల.విం.చి ,  ఆ.లపించే……||ఏ..ఎఏ…..పా.టలూ... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే, ఓ పాపా లాలీ, యస్.పి.బాలసుబ్రమణ్యం, రాధిక, యస్.పి.బాలు, మాటేరాని చిన్నదాని, వేటూరి సుందరరామమూర్తి, ఇళయరాజ, 1990,

Maateraani Chinnadaani Kallu Palike, Maateraani Chinnadaani Kallu, Maateraani Chinnadaani, Maateraani Chinnadani, Maaterani Chinnadani, Maaterani Chinnadaani Kallu Palike, Maaterani Chinnadaani Kallu, Maaterani Chinnadaani, Maaterani Chinnadani, Maaterani Chinnadani Kallu Palike, Maaterani Chinnadani Kallu, Materaani Chinnadaani Kallu Palike, Materaani Chinnadaani Kallu, Materaani Chinnadaani, Materaani Chinnadani, O Paapa Laali, O Paapa Lali, O Papa Lali, Oo Paapa Laali, Oo Paapa Lali, Oo Papa Lali,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************