ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | ఆరాధన | Aaraadhana | |
Song | అరె ఏమైయింది, ఒక మనసుకు రెక్కలొచ్చి | Arey Yemaiyindi, Oka Manasuku Rekkalocchi | |
Casting | చిరంజీవి, సుహాసిని | Chiranjeevi, Suhasini | |
Key Words | అరె ఏమైయింది | Arey Yemaiyindi | |
Lyrics | ఆత్రేయ | Aathreya | |
Music | ఇళయరాజ | Ilayaraja | |
Singer(s) | యస్.పి.బాలు, జానకి | S.P.Balu, Jaanaki | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1987 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
అరె
ఏమైందీ..............................................................................................
;;
అరె
ఏమైందీ................................................. , ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ.....ఈ…....ఈ….... ; (|| ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎ_గి_రిం_దీ.....ఈ__……….ఈ_____.………….…….)
_అది
ఏమైందీ............................................... , తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి
వాలిందీ....ఈ……ఈ….... ;; ( || తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వా_లిం_దీ....ఈ__....ఈ_____............)
కలగా..ని
, కలఏ..దొ, కళ్లెదుటే.. నిలిచిందీ… ;
అది
నీలో... మమతను నిద్దుర లే_పిందీ... ;;
అ-అ-అ-అ,
ఆ-ఆ-ఆ-ఆ, ఆ-ఆ-ఆ-ఆ-ఆ-ఆ-ఆఁ...... ;; ||-
||-
అరె ఏమైందీ..................................................... , ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికో ఎగిరిందీ.....ఈ...........ఈ............... ; (
|| ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ.....ఈ…………...)
_అది
ఏమైందీ………………………............... ;;
నిం.గి
వంగి నే..ల తోటీ.... , నేస్తమేదొ కోరిం__..ది... ;
నే.ల
పొంగి నిం..గి కోసం… , పూల దోసిలిచ్చిం__..ది
;
పూలు
నేను చూ.డలేదూ.... , పూజలేవి చే.యలేదు ;
__నేలపైన
కా.ళ్ళు లే.వూ.... , నింగివైపు చూ.పులేదు ;
కన్నె_పిల్ల
కళ్ళ__ల్లోకీ_.... , ఎన్న__డైనా చూసావో….... ;
కానరాని__
గుం.డెలోకీ….. , కన్నమేసి వచ్చావు // అది దోచవూ............................ఊ..ఊ..ఊ....ఉ.ఉ.ఉ ;;
లల-లల-లా||
ఆఁ….... లల-లల-ల..... ; (ఆఆ-ఆ-ఆఁ............)
లల-లలా.....లల-లలా
; (ఆఆ__ఆ___ఆఁ____....................)
లల-లలా.....ల_ల_ల_ల__ల__ల__లా___
;; (లల-లలా.....ల_ల_ల_ల__ల__ల__లా___)
బీడులోన
వా..న చినుకూ.... , పిచ్చి మొలక వేసిం..ది ;
పాడలేని
గొం.తు లో.నా…. , పాట ఏదొ పలికిం..ది ;
గుం__డే..
, ఒక్కటున్న చాలూ...||ఊ..... , గొంతుతానె పా||ఆఁ… డగలదు.. ;
మాటలన్ని
దా…చుకుంటే||ఏ……. , పాట నీవు_ రాయగలవు.... ;
__రాతరా.ని
__వాడిరాతా||ఆఁ……... , దే.వుడేమి రాశాడో….... ;
చేతనై__ తె
మార్చి చూడూ… , వీడు మారి__ పోతా..డు // మనిషౌతాడూ………………..ఊ..ఊ.....ఉ.ఉ.ఉ ;; ||-
||-
అరె ఏమైందీ.......ఈ.................................... , ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో
ఎగిరిందీ.....ఈ………ఈ……... ; ( || ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో
ఎగిరిం_........దీ.....ఈ………....)
_అది
ఏమైందీ…………….………....... , తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ....ఈ……ఈ……… ;; (|| తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వా__లిం_దీ....ఈ……ఈ…………)
కలగా..ని
, కలఏ..దొ, కళ్లెదుటే... నిలిచిందీ……... ;
అది
నీలో... మమతను నిద్దుర లేపిందీ…….. ;; ||-
||-
అరె ఏమైందీ.......ఈ........................... , ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ.....ఈ....
; ( || ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో _ఎగి_రిం_దీ.....ఈ…ఈ……….....)
_అది
ఏమైందీ.................................................................... ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
అరె ఏమైయింది ఒక మనసుకు రెక్కలొచ్చి, ఆరాధన, చిరంజీవి, సుహాసిని, అరె ఏమైయింది, ఆత్రేయ, ఇళయరాజ, యస్.పి.బాలు, జానకి, 1987,
Arey Yemaiyindi Oka Manasuku Rekkalocchi, Arey Yemaiyindi Oka Manasuku, Arey Yemaiyindi Oka, Arey Yemaiyindi, Arey Yemaindi Oka Manasuku Rekkalocchi, Arey Yemaindi Oka Manasuku, Arey Yemaindi Oka, Arey Yemaiyindi Oka Manasuku Rekkalocchi, Arey Yemaiyindi Oka Manasuku, Arey Emaindi Oka Manasuku Rekkalocchi, Arey Emaindi Oka Manasuku, Arey Emaindi Oka, Arey Emaindi, Are Yemaiyindi Oka Manasuku Rekkalocchi, Are Yemaiyindi Oka Manasuku, Are Yemaiyindi Oka, Are Yemaiyindi, Are Emaiyindi Oka Manasuku Rekkalocchi, Are Emaiyindi Oka Manasuku, Are Emaiyindi Oka, Are Emaiyindi, Are Yemaindi Oka Manasuku Rekkalocchi, Are Yemaindi Oka Manasuku, Are Yemaindi Oka, Are Yemaindi, Are Emaindi Oka Manasuku Rekkalocchi, Are Emaindi Oka Manasuku, Are Emaindi Oka, Are Emaindi, Aaraadhana Aaraadana Aaradana Aaradhana