" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Prema Yentha Madhuram Full Song Lyrics in Telugu - Abhinandana Telugu Movie - Karthik, Shobhana, Sharath babu

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie అభినందనAbhinandana
Songప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంతPrema Yentha Madhuram, Priyuraalu Antha
Casting కార్తీక్, శోభన, శరత్ బాబు Karthik, Shobhana, Sharath Babu
Key Wordsప్రేమ ఎంత మధురంPrema Yentha Madhuram
Lyricsఆచార్య ఆత్రేయ Acharya Aathreya
Musicఇళయరాజా Ilayaraaja
Singer(s)యస్.పి.బాలుS.P.Balu
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1988
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ప్రే.మ ఎంత మధురం ;
ప్రియురాలు అంత కఠినం...మ్మ్ ..... ;
ప్రే..మ  ఎంత మధురం ;
ప్రియురాలు అంత కఠినం_.... ;
చేసినాను ప్రేమక్షీర సాగర మథనం .....మ్మ్..మ్మ్.... ;
మింగినాను హాలాహలం...మ్మ్.మ్మ్// ;; ||-

||- ప్రే.మ ఎంత మధురం ;
ప్రియురాలు __అంత కఠినం// ;;

ప్రేమించుటే.... నా...ఆ.ఆ.ఆ.ఆ ,  నా దోషము // ;
పూజించుటే..... నా...ఆ.ఆ.ఆ.ఆ , నా పాపము // ;
ఎన్నా_ళ్లని.....ఈ... ఎదలో..... ముల్లు , కన్నీరుగై.య్…య్….… , కరిగే.... కళ్ళు ;
నా... లోని , నీ... రూపము...||ఊ.ఉ.. , నా.. జీవనాధారము // ;
అది ఆరాలి , పో.వాలి __ప్రాణం // ;;  ||-

||- ప్రే.మ ఎంత మధురం;
ప్రియురాలు అం__త క-ఠినం.... ;

__నే.నోర్వలే.ను.....ఊ.ఉ.ఊ.ఉ  , ఈ..... తేజము_ // ;
__ఆర్పేయరాదా.....ఆ.ఆ.ఆ.ఆ....... , ఈ... దీపము_// ;
__ఆ.... చీకటిలో... కలిసే... పోయి , __నా... రేపటినే..... మరిచే.... పోయి ;
__మానాలి నీ.. ధ్యానము.... ఊ.ఉ  ,  కావాలి నే... శూన్యము ;
అపుడాగాలి ఈ... మూగ  గానము// ;; ||-

||- ప్రే.మ ఎంత మధురం ; ప్రియురాలు __అంత కఠినం__...మ్మ్ ..... ;
చే..సినాను __ప్రేమక్షీర __సాగర మథనం __.....మ్మ్..మ్మ్….. ;
మింగినాను హాలాహలం___మ్మ్.మ్మ్// ;; ||-

||- ప్రే.మ ఎంత __మ-ధురం ;
ప్రియురాలు __అంత కఠినం__...మ్మ్ ..... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

అభినందన, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత, కార్తీక్, శోభన, శరత్ బాబు, ప్రేమ ఎంత మధురం, ఆచార్య ఆత్రేయ, ఆత్రేయ, ఇళయరాజా, ఇళయరాజా, యస్.పి.బాలు, 1988,

Prema Yentha Madhuram, Prema Entha Madhuram, Prema Yentha Maduram, Prema Entha Maduram, Prema Yenta Madhuram, Prema Enta Madhuram, Prema Yenta Maduram, Prema Enta Maduram, Abhinandana, Abinandana,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************