" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.

All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.

Showing posts with label Chiranjeevi. Show all posts
Showing posts with label Chiranjeevi. Show all posts

Induvadana Kundaradana Mandagamana Full Song Lyrics in Telugu - Challenge Telugu Movie - Chiranjeevi, Vijayashanthi, Suhaasini

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie ఛాలెంజ్Challenge
Song ఇందువదన కుందరదన మందగమనInduvadana Kundaradana Mandagamana
Casting చిరంజీవి, విజయశాంతి, సుహాసిని Chiranjeevi, Vijayashanthi, Suhaasini
Key Words ఇందువదన కుందరదనInduvadana Kundaradana
Lyricsవేటూరి సుందరరామమూర్తి Veturi Sundararama Murthi
Musicఇళయరాజా Ilayaraaja
Singer(s)యస్.పి.బాలు, జానకిS.P.Balu, Jaanaki
Languageతెలుగు Telugu
Lyrics Fontతెలుగు Telugu
Year1984
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన , జగన , సొగసు లలనవే... ;
ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన జగన , సొగసు లలనవే... ;
తొలి వలపే.... తెలిపే .... చిలిపీ... సిగ్గేలనే ;
చెలి చిగురూ.... తొడిగే...వగలా... మొగ్గేలనే... ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా...ఆ  ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా...ఆఆ  ;; ||-

||- ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన , జగన , సొగసు , లలనవే...ఏయె//  ;;

కవ్వించే.... // కన్నులలో.... //  కాటేసే.... //  కలలెన్నో... ;;
పకపక నవ్వులలో , పండిన వెన్నెలవై నన్నందుకో....;
కసికసి చూపులతో , కొసకొస మెరుపులతో , నన్నల్లుకో ;
ఉకుళించే ; పెదవుల్లో ; మురిపాలూ...ఊఁ ; 
ఋతువుల్లో ; మధువంతా ; సగపాలూ...ఊఁ...... ;
సాహోరే....................................; భామా.......హోయ్ ;; ||-

||- ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన జగన , సొగసు లలనవే...ఏయె//  ;
తొలి వలపే.... తెలిపే.... చిలిపీ... సిగ్గేలనే ;
చెలి చిగురూ.... తొడిగే...వగలా... మొగ్గేలనే... ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా..ఆఅ... ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా..ఆఆ......... ;;

మీసంలో... //  మిసమిసలూ //  మోసాలే.... //  చేస్తుంటే.... // ;
బిగిసిన కౌగిలులు... , సొగసరి మీగడలూ....దోచేసుకో.... ;
రుసరుస వయసులతో,
ఎడదల దరువులతో..... ముద్దాడుకో..... ;
చలిపుట్టే , ఎండల్లో , సరసాలూ..... ;;
పగబట్టే , పరువంలో ,  ప్రణయాలూ..... ;;
జోహారే............................................... , శ్రీమా...హోయ్;; ||-

||- ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన , జగన , సొగసు లలనవే...ఏయె// ;
తొలి వలపే.... తెలిపే .... చిలిపీ... సిగ్గేలనే ;
చెలి చిగురూ.... తొడిగే...వగలా... మొగ్గేలనే... ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా...ఆ  ;;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా...ఆఆ ;; ||-

||- ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన , జగన , సొగసు లలనవే...........................ఏయె....హెయ్// ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

ఇందువదన కుందరదన మందగమన, ఛాలెంజ్, చిరంజీవి, విజయశాంతి, సుహాసిని, ఇందువదన కుందరదన, వేటూరి సుందరరామమూర్తి, ఇళయరాజా, యస్.పి.బాలు, జానకి, 1984,

Induvadana Kundaradana Mandagamana, Induvadana Kundaradana, Challenge,

Chukkallara Choopullara Yekkadamma Jaabili Full Song Lyrics in Telugu - Aapadbhandavudu Movie - Chiranjeevi, Meenakshi SheShadri

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie ఆపద్భాందవుడుAapadbhandavudu
Songచుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీChukkallara Choopullara Yekkadamma Jaabili
Castingచిరంజీవి, మీనాక్షి శేషాద్రి Chiranjeevi, Meenakshi SheShadri
Key Wordsచుక్కల్లారా చూపుల్లారాChukkallara Chupullara
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasathry
Musicఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)యస్.పి.బాలు, చిత్రS.P.Balu, Chitra
Languageతెలుగు Telugu
Lyrics Fontతెలుగు Telugu
Year1992
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
త్చ్చుథ్త్చు.త్చ్చుథ్త్చు  ,  త్చ్చుథ్త్చు.త్చ్చుథ్త్చు ;
చుక్కల్లారా... , చూపుల్లారా... , ఎక్కడమ్మా... జాబిలీ||ఈ... ;
మబ్బులారా... , మంచుల్లారా ... , తప్పుకోండే... దారికీ...||ఈ... ;
వెళ్లనివ్వరా…………..||ఆఁ... , వెన్నె లింటికీ…………… ;
విన్నవించారా……...||ఆఁ... , వెండి మింటికీ………….... ;
జో జో…………. , లా….…..లీ.... ; జో జో…………... , లా………..లీ…….. ;
జో జో……………… , లా………లీ…. ; జో జో…………. , లా…………..లీ…..ఈ…………….. ;;

మళిసంజ వే.ళాయే……….. , చలిగాలి వే..ణువాయే……………………. ;
మళిసంజ వే.ళాయే............. , చలిగాలి వే..ణువాయే.... ; నిదురమ్మా... , ఎటుబో..తివె ;;
మునిమాపు వే.ళాయే.... , కనుపాప ని_న్ను__ కోరే....... ; కునుకమ్మా... , ఇటు చే..రవే... ;;
తన్నన్నన్న త-న-న  ; తన్నన్నన్న తా-న-నా……….  ;
నిదురమ్మా... , ఎటుబో…..తివే ; ........!!!!!!...... ,  ఇటు చేర.......!!!!!!..... ;
గోధూ….ళి  వే..ళాయె ; గూ__ళ్ళన్నీ.... క-నులాయే... ;
గోధూ…ళి  వే.ళాయె ; గూ-ళ్ళన్నీ..... కనులాయే... ;
గువ్వల-రెక్కల __పై.నా||.…….ఆఁ... , రివ్వూ రివ్వున రావే// ;
జోలపాడవా...…...ఆఁఅ... , వే..లకళ్ళకీ……. ; వెళ్లనివ్వరా...…..ఆఁఅ... , వెన్నెలింటికీ....  ;;
జో జో…………... , లా………….లీ.... ;  జో జో……………….. , లా………ఆఁ.......……….లీ.... ;;;

పట్టు పరుపులేల ,  _పండు వెన్నెలే..ల.. , అమ్మ-ఒడి చాలదా||ఆఁ................... , బజ్జోవె త..ల్లి…. ;
పట్టు పరుపేలనే... ; …….!!!!!!!…..... ;
అమ్మ-ఒడి చాలునే.... , నిను చల్లంగ జోకొట్టు__నే………. ;
నార దాదులే.లా…...||ఆఁ…….. , నాద బ్రాహ్మలే_ల , 
అమ్మలాలి చా_...లదా...||ఆఁ____…………... , బజ్జోవె త..ల్లి... ; 
నారదాదులేలనే ... ; నాద బ్రాహ్మలే.లనే ... ;
అమ్మలాలి చాలునే... , నిన్ను _కమ్మం..గ లాలించు-నే... ;
చిన్ని చిన్ని కన్నుల్లో…... , __ఎన్ని వే….ల  వెన్నెల్లో…….||ఓ…….... ;
తీయ్యనైన క-లలెన్నో… , ఊ..యలూగు వేళల్లో... ;
అమ్మలాల-పైడికొమ్మలా…..(న్హ……) , ఏడి ఏవయ్యాడే-అంతు లేడియాల , కోటి-తందనాల , ఆ__.నందలా..లా...||……..ఆఁ...... ;
(న్హ్న్న్హ్.న్న్హ్న్… ) , గోవులాల-పిల్లగోవులాల-గొల్ల-భామలాల-యాడ నుందీయాల , నాటి-నందనాల , ఆనందలీ.లా ;
__జాడ చెప్పరా………………….. , చిట్టి తల్లికీ ;
వెళ్లనివ్వరా………….||ఆఁ...ఆ..అ.ఆఁ... ,  వెన్నెలింటికీ……... ;
జో జో…………...జో....లా.లీ…..  ,  జో జో……………... లా…………||ఆఁ...…లీ........... ;;

చుక్కల్లారా….. ; చూపుల్లారా…. ; ఎక్కడమ్మా……….. జాబిలీ||ఈ……………….. ;
మబ్బులారా... , __మంచుల్లారా... ; తప్పు కోండే……. దారికీ||ఈ………||ఈ………………………………. ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ, ఆపద్భాందవుడు, చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, చుక్కల్లారా చూపుల్లారా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, చిత్ర, 1992,

Chukkallaara Choopullaara Yekkadamma Jaabili, Chukkallaara Choopullaara Yekkadamma, Chukkallaara Choopullaara, Chukkallaara Choopullara, Chukkallara Choopullara, Chukkallara Choopullara Yekkadamma Jabili, Chukkallara Choopullara Yekkadamma, Chukkallara Chupullara Yekkadamma Jaabili, Chukkallara Chupullara Yekkadamma, Chukkallara Chupullara, Chukkallaara Chupullaara, Aapadbhandavudu, Aapadbhaandavudu,

Priyathama Nanu Palakarinchu Pranayama Full Song Lyrics in Telugu - Jagadeka Veerdu Athiloka Sundari Movie - Chiranjeevi, Sridevi

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie జగదేక వీరుడు అతిలోక సుందరి Jagadeka Veerdu Athiloka Sundari
Songప్రియతమా నను పలకరించు ప్రణయమా Priyathamaa Nanu Palakarinchu Pranayamaa
Castingచిరంజీవి, శ్రీదేవి Chiranjeevi, Sridevi
Key Wordsప్రియతమా నను పలకరించుPriyathama Nanu Palakarinchu
Lyricsవేటూరి సుందరరామ మూర్తి Veturi Sundararama Murthy
Music ఇళయరాజా Ilayaraja
Singer(s) యస్.పి.బాలు, జానకిS.P.Balasubramanyam, Janaki
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1990
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
శతమా.నం-భవతి , శతాయుః-పురుషశ-తేంద్రియ ,
ఆ.యుశ్యే.వేం.ద్రియే………..ప్రతిదిష్ఠతీ... ;
ఆఁ....అ.ఆఁ....... , ఆ....ఆఁ...అ.ఆఁ......  ;;

మ్మ్...మ్......మ్మ్మ్మ్........ ; మ్మ్....మ్.....మ్....మ్మ్మ్మ్మ్.....మ్....మ్మ్మ్మ్.......మ్మ్మ్మ్మ్మ్మ్............... ;;
******************* Corus ends ************************

ప్రియతమా .................. ,  నను పలకరిం.చు  ప్రణయమా................... ;
అతిథిలా....................... , నను చే.రుకున్న  హృదయమా……………….... ;
బ్రతుకులోని  బం.ధమా... , పలుకలే.ని భా.వమా.... ;
మరువలేని స్నేహమా... , మరలిరా.ని నే.స్తమా... ;
ప్రియతమా.... //  ప్రియతమా.... //  ప్రియతమా ....ఆఁ…..ఆఁ…..అ.అ.అ  ;; ||-

||- ప్రియతమా ………….... ,  నను పలకరిం.చు  ప్రణయమా............. ఆఁ....... ;
అతిథిలా…………………. , నను చే.రుకున్న  హృదయమా………………….... ;
ఎదుటవు.న్న స్వర్గమా….... , చెదిరిపోని స్వప్నమా....... ;
కనులలోని కావ్యమా... , కౌ-గిలింత ప్రాణమా... ;
ప్రియతమా ........ ; ప్రియతమా…….... ; ప్రియతమా..................ఆఁ...||ఆఁ..అ.అ.అ  ;; ||-

||- ప్రియతమా…………………....... , నను పలకరిం.చు  ప్రణయమా………………... ;;

నిం.గి వీణకే.మొ , నే.ల పా.టలొచ్చె  // తెలుగూ-జిలుగూ.... అన్నీ-తెలిసి ;
పారిజా.త పువ్వు ,  ప-చ్చి మ-ల్లెమొగ్గ  // వలపే... తెలిపే…. నాలో-విరిసి.. ;
మ-చ్చలెన్నో వున్నా , చం.దమామకన్నా...  // నరుడే.. వరుడై…. నాలో-మెరిసే.. ;
తారలమ్మ కన్నా... , చీ.రకట్టు-కున్నా... //  పడుచూ... తనమే నాలో-మురిసే... ;
మబ్బు-లన్నీ... వీ.డిపోయి , కలిసే నయనం……మ్… ; తెలిసే-హృదయం……మ్…   ;
తారాలన్నీ.... దా.టగానే ,   తగిలే.... గగనం……మ్… ; రగిలే-విరహం……మ్….  ;
రాయలేని భాషలో…......ఓ.ఓ……... , ఎన్ని ప్రేమలేఖలో...….ఓ.ఓ…............ ;
రాయిలాంటి  గొం.తులో………ఓ.ఓ……. , ఎన్ని మూగపాటలో………...ఓ.ఓ…… ; ||
||అడుగే…….. పడకా…………...గడువే-గడిచీ-పిలిచే... ;; ||-

||- ప్రియతమా................ ,  నను పలకరిం.చు  ప్రణయమా.................... ;
అతిథిలా……………..... , నను చే.రుకున్న హృదయమా…………..... ;;

****************** Corus starts ***********************
మ్మ్…… , మ్.మ్మ్… , మ్.మ్మ్మ్మ్....... , మ్.మ్మ్మ్మ్మ్ ….... // మ్.మ్మ్మ్మ్…. // మ్.మ్మ్మ్మ్…… // మ్.మ్మ్మ్మ్మ్...... // మ్. మ్.మ్మ్మ్మ్మ్……. ;
తంతననం , తననంతం.... ; తంతననం , తననంతం..... , తంతం // ;;
******************* Corus ends ************************

ప్రా.ణవా.యువే.దొ , వే.ణువూదిపో.యె //  శ్రుతిలో-జతిలో, నిన్నే-కలిపి ;
దే.వగానమంతా... , ఎం.కిపాటలాయె // మనసు-మమతా , అన్నీ-కలిసీ..... ;
వెన్నెలల్లేవచ్చి , వే.దమంత్రమాయె // బహుశా-మనసా , వాచా-వలచి ;
మేనకల్లేవచ్చి , జా.నకల్లేమారె // కులమూ –గుణమూ , అన్నీ-కుదిరీ... ;
__నీవులేని నిం.గిలోన , వెలిగే-ఉదయం……మ్… // విధికే -విలయం..…మ్... ;
__నీవులేని నేలమీ.ద , బ్రతుకే-ప్రళయం……మ్… // మనసే-మరణం...…మ్… ;
వాన విల్లు గుం.డెలో.........ఓ.ఓ…. , నీటికెన్ని రం.గులో.........ఓ.ఓ…….... ;
అమృతాల విందులో……..ఓ.ఓ…........ , ఎం.దుకిన్ని హ-ద్దులో...…..ఓ.ఓ…... , ||
|| జగమే……….. అణువై…………….యుగమె-క్షణమై-మిగిలే.... ;; ||-

||- ప్రియతమా….ఆఁ...ఆఁ…………... , నను పలకరిం.చు  ప్రణయమా…………..... ;
అతిథిలా……………...... , నను చే.రుకున్న  హృదయమా…………………..... ;
బ్రతుకులోని  బం.ధమా... , పలుకలే.ని భావమా.... ;
కనులలోని కావ్యమా... , కౌ-గిలింత ప్రా.-ణమా... ;
ప్రియతమా …… //  ప్రియతమా ………….... //  ప్రియతమా .....................ఆఁ...ఆఁ..అ.అ.అ  ;; ( ప్రియతమా .....................ఆఁ...ఆఁ..అ.అ.అ  ) ;; ||-

||- ప్రియతమా………….ఆఁ...ఆఁ... ,  నను పలకరిం.చు  ప్రణయమా…………….... ;
అతిథిలా……………….ఆఁ...ఆఁ... , నను చే.రుకున్న  హృదయమా............................ ;; 

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

ప్రియతమా నను పలకరించు ప్రణయమా, జగదేక వీరుడు అతిలోక సుందరి, చిరంజీవి, శ్రీదేవి, 1990, ప్రియతమా నను పలకరించు, వేటూరి సుందరరామ మూర్తి, వేటూరి, ఇళయరాజా, యస్.పి.బాలు, జానకి,

Priyathamaa Nanu Palakarinchu, Priyathamaa Nanu, Priyathama Nanu Palakarinchu, Priyathama Nanu, Priyatamaa Nanu Palakarinchu, Priyatamaa Nanu, Priyatama Nanu Palakarinchu, Priyatama Nanu, Priyathamaa Nanu Palakarinchu Pranayamaa, Priyathamaa Nanu Palakarinchu Pranayama, Priyathama Nanu Palakarinchu Pranayama, Priyatamaa Nanu Palakarinchu Pranayamaa, Priyatamaa Nanu Palakarinchu Pranayama, Priyatama Nanu Palakarinchu Pranayama, Priyathama Nanu Palakarinchu Pranayamaa, Priyathama Nanu Palakarinchu Pranayama, Priyatama Nanu Palakarinchu Pranayamaa, Priyatama Nanu Palakarinchu Pranayama, Jagadeka Veerdu Athiloka Sundari, Jagadeka Virdu Athiloka Sundari, Jagadeka Veerdu Atiloka Sundari, Jagadeka Virdu Atiloka Sundari,

Aura Ammaka Challa, Aalakinchi Nammadamella Full Song Lyrics in Telugu - Aapadbhandavudu Movie - Chiranjeevi, Meenakshi SheShadri

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie ఆపద్భాందవుడుAapadbhandavudu
Songఔరా అమ్మక చెల్ల, ఆలకించి నమ్మడమెల్లAura Ammaka Chella, Aalakinchi Nammadamella
Castingచిరంజీవి, మీనాక్షి శేషాద్రి Chiranjeevi, Meenakshi SheShadri
Key Wordsఔరా అమ్మక చెల్లAura Ammaka Chella
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasathry
Music ఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)యస్.పి.బాలు, చిత్రS.P.Balu, Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1992
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మ్మ్….|| మ్మ్మ్మ్మ్…..||.మ్మ్మ్……..…..  ;
ఔ_.రా-అమ్మక చెల్ల… // __ఆలకించి నమ్మడమెల్లా............ఆఁ…………………ఔ_.రా-అమ్మక చెల్ల //
ఆ-లకించి-నమ్మడమెల్ల ;
__అంత వింతగాధల్లో….ఓ………….ఆ___….నంద-లా…..ల ;;
ప్చిమ్ , మ్మ్..హూమ్.... // మ్.... // తందనా…న-న-న... , దందనా…నా-న-న-నా...  ;;
తందనా.. న-న-న……... // …..…..___ఆఁ……ఔరా….. అమ్మకచెల్ల ; ఆల-కిం.చి  నమ్మడ-మెల్ల ;;
అంత వింతగాధల్లో……ఓ……మ్మ్.హ్మ్…….మ్.... ;;

****************** Corus starts ***********************
అమ్మ లాల , పైడి కొమ్మలాల , ఏడి ఏవయ్యాడె , జాడ లేడియాల , కో…టి // తందనాల...... , ఆ.నంద లా___……….లా ……. ;
గోవు లాల , పిల్ల గోవులాల , గొల్ల భామలాల , ఏడనుందియాల నా….టి // నందనాల... , ఆ….నంద లీ___……లా……. ;;
******************* Corus ends ************************

ఆ......ఆ......ఆఆఁ……….… ఆ…………..... ; (అమ్మలాల , పైడి కొమ్మలాల , ఏడి ఏవయ్యాడె , అంతు లేడియాల కో…టి // తందనాల ఆ…నందలా__…...లా__…...)
ఆఁ... అ.అ.అఅ... , ఆఁ... అ.అ.అఅ.. , ఆఁ. అ.అ.అఅఆఁ_____................... ;; (గోవు.లాల , పిల్ల గో.వులాల , గొల్ల భామలాల , ఏడనుందియాల నా…టి // నందనాల ఆ….నందలీ__……లా__…….)

__ ఔ.రా……….అమ్మకచెల్ల , ఆలకించి నమ్మడమెల్ల , అంత వింత గాధల్లో__... , ఆనంద లా..లా||ఆఁ…..  ;;
బాపురే… బ్రహ్మకుచెల్ల , వైన మంత వల్లించ వల్ల  , రే.పల్లె__ వా….డల్లో… , ఆ..నందలీ..లా…. ;;
అయినవాడే….  అందరికీ... , అయినా… అందడు ఎవ్వరికీ... ;
అయినవాడే…  అం__దరికీ... , అయినా… అందడు __ఎవ్వరికీ... ;
బాలుడా.. // గో.పాలుడా.... // లో.కా.ల పాలుడ // ;
తెలిసేది ఎలా… ఎలా… ఛాంగు భళా... ;
తెలిసే..ది, ఎలా… ఎలా… ఛాంగు భళా... ;;  (తెలి-సే…ది….. ఎలా… ఎలా… ఛాంగుభళా...) ||-

||- __ఔ.రా……అమ్మకచెల్ల..... // ఆలకించి నమ్మడవెల్ల.... ,
అంతవింత గాధల్లో... , ఆనందలాలా.... ;;

మ్మ్…మ్హూ.మ్హూ.మ్మ్… , నల్ల రాతి కండలతో....ఓ.. ఓ..ఓ....హొ..య్ // కరుకైన వాడే.. ;
మ్మ్…మ్హూ.మ్హూ.మ్మ్… , వెన్నముద్ద గుండెలతో…ఓ..ఓ..ఓ…హొ..య్ // కరుణించుతోడే.... ;
_నల్ల రాతి కండలతో కరుకై…..న వాడే , ఆనంద లా…….లా…….. ;
వెన్న ముద్ద గుం.డెలతో…. కరుణిం..చుతోడే , ఆనం..ద లీ__..లా... ;
ఆయుధాలు పట్టను అంటూ…. , బావ బండి __తోలిపెట్టే... ఆనం..ద లా__..లా... ;
జా.ణ జాన పదాలతో , జ్ఞాన గీ..తి పలుకునటే….. ఆ.నం.ద లీ__..లా__...... ;
బాలుడా…. // గో.పాలుడా.... // లో.కాల పాలుడా.ఆ….. ; (బాలుడా.. // గో.పాలుడా.... // లో.కాల , పాలుడా.ఆ…..)
తెలిసేది ఎలా… , ఎలా… , ఛాంగుభళా ;; (తెలిసేది ఎలా… , ఎలా… , ఛాంగుభళా)

__ఔ.రా....... అమ్మకచెల్ల.... , ఆలకించి నమ్మడమెల్ల...( ల్లాహ్) ,
(corus) అంత వింత గాధల్లో........ ఆనందలాలా.............. ; ( అమ్మలాల , పైడి కొమ్మలాల, ఏడి ఏవయ్యాడె , జాడ లేడియాల , కో…టి // తందనాల ...ఆ.నందలా___…..లా__....... )
బాపురే బ్రహ్మకుచెల్ల..., వైనమంత వల్లించవల్ల,
(corus) రేపల్లె వాడల్లో........ ఆనందలీల……. ;; (గోవు.లాల, పిల్ల గో.వులాల , గొల్ల భామలాల , ఏడ నుందీయాల ,  నా….టి // నందనాల... , ఆనందలీ___…లా__.....)

ఆలమంద కాపరిలా…... కనిపిం.చ లే..దా , ఆ.నంద లా..లా……. ;
ఆలమందు కాలుడిలా…. అనిపిం..చు కా..దా… , ఆనం..ద లీ__….లా... ;
వేలితో కొండను ఎత్తే.... , కొండం.త వేలు పట్టే... , ఆ.నంద లా__.....…..||లా………. ;
తులసీ__..... ద-ళానికి __తేలిపోయి __తూగునటే... ఆనం..ద లీ__.......లా……... ;
బాలుడా.... // గో.పాలుడా.... //  లోకాల , పాలుడా...||ఆఁ……..   ;; (బాలుడా…. // గో.పాలుడా.... // లోకాల , పాలుడా...||ఆఁ……)
తెలిసే..ది , ఎలా… , ఎలా… , ఛాంగుభళా... ;; (తెలిసే..ది , ఎలా… , ఎలా… , ఛాంగుభళా…. )

ఔ.రా...... అమ్మకచెల్ల… , ఆలకించి నమ్మడవెల్ల.... ,
అంత వింత గాధల్లో...... , ఆనంద లా..లా……... ;
బాపురే__..... బ్రహ్మకుచెల్ల.... , వైనమంత వల్లించవల్ల.... ;
రేపల్లె వాడల్లో... ఆనంద లీ…లా__……..... ;;

ఆఆఁ……………..నంద లా……………లా……………..... ;
ఆనం.ద లీ__........ ఈ.__.ఈ.__..లా….......…... ; (అ..అఅ....ఆఁ……అ………………….)
ఆఁ……....నంద లా………ల……….... ; (…..అ.. అ..ఆఁ......) (……అ.. అ..ఆఁ.......)
ఆ…..నం.ద లీ__........ ఈ.__.ఈ.__..లా….......…... ;;  (ప-మ-గ-స-ని) , (ని-స-ద-ని-స…..) (స-గ-మా ప-ని-స-గ-మ-ప-ని-మ-పా….. )

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, ఆపద్భాందవుడు, చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, ఔరా అమ్మక చెల్ల, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, చిత్ర, 1992,

Aura Ammaka Chella Aalakinchi Nammadamella, Aura Ammaka Chella Aalakinchi, Aura Ammaka Chella, Aura Ammaka, Avura Ammaka Chella Aalakinchi Nammadamella, Avura Ammaka Chella Aalakinchi, Avura Ammaka Chella, Avura Ammaka, Aura Ammaka Challa Aalakinchi Nammadamella, Aura Ammaka Challa Aalakinchi, Aura Ammaka Challa, Aura Ammaka, Avura Ammaka Challa Aalakinchi Nammadamella, Avura Ammaka Challa Aalakinchi, Avura Ammaka Challa, Aapadbhaandavudu, Aapadbhandavudu,

Yamaho Nee Yama Yamaa Andam Full Song Lyrics in Telugu - Jagadeka Veerdu Athiloka Sundari Movie - Chiranjeevi, Sridevi

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie జగదేకవీరుడు అతిలోకసుందరి Jagadeka Veerudu Athiloka Sundari
Songయమహో నీ యమా యమా అందం Yamahoo Nee Yamaa Yamaa Andam
Castingచిరంజీవి, శ్రీదేవి Chiranjeevi, Sridevi
Key Wordsయమహో నీ యమా యమాYamaho Nee Yama Yama
Lyricsవేటూరి సుందరరామమూర్తి Veturi Sundararama Murthy
MusicఇళయరాజాIlayaraja
Singer(s)యస్.పి.బాలు, జానకి S.P.Balu, Jaanaki
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1990
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
యమహో..... నీ……యమా.. యమా... అం..దం ;
చెల రే.గిం..ది , ఎగా దిగా తా..పం ;;
నమహో //  నీ ఝమా... , ఝమా.... వా..టం ;
సుడిరేగిం.ది , ఎడా... పెడా... తా..ళం ;
ఫోజుల్లో... నే.ను , యముడంత వా..ణ్ణి ;
మోజుల్లో... నీ.కు , మొగుడంటి వా..ణ్ణి ;
అల్లా.రు ముద్దుల్లో... , గా.యం ;
విరబూసిం..ది పువ్వంటీ... ప్రా..యం ;; ||-

||- యమహో // నీ….. యమా.. యమా... అం..దం ;
చెల రేగిం.ది ఎగా... దిగా... తా..పం ;
నమహో... //  నీ…. ఝమా.... ఝమా.... వా..టం ;
సుడిరేగిం.ది , ఎడా... పెడా... తా..ళం ;

నల్లనీ.... కాటుక పెట్టీ__... , గాజులు బెట్టీ__ , గజ్జా_... కట్టీ_....||ఈ_....... ,
గుట్టుగా...... సెంటే కొట్టీ , వడ్డా__ణాలే ఒంటికిపెట్టి  ; 
తెల్లనీ_... చీరా_ కట్టీ_ , మల్లెలు చుట్టీ__ , కొప్పునపెట్టీ__........||ఈ__ఈ__..... ,
పచ్చనీ... , పాదాలట్టీ….. , ఎర్రనిబొట్టూ___ , పారాణెట్టీ... ;
__చీకటింట దీపామెట్టీ... , చీకు చింత పక్కా..నెట్టి ;
నిన్ను నాలో  దాచీపెట్టీ…..||ఈ…ఈ_…… , నన్ను నీకు దోచీ..పెట్టీ ;
పెట్టూ__పోతా... వద్దే చిట్టెం.న్….న్… న్…||కీ.... ;
చెయ్యి పట్టిన్నాడే కూసే……. , వల్లం.న్…. న్… న్…||కీ.... ;
పెట్టే__దీ మూడే ముళ్ళుంది....న్….న్… న్……||దీ..… , ||
|| నువు పుట్టిందీ , నా__కో..సమ……మ్….మ్…మ్….||మ్మ్మీ ... ;
ఇక  నీ సొగసూ__…. , నా వయసూ__....... , పేనుకునే__....... , ప్రేమలలో__........ ;;  ||-

||- యమహో // ……….నీ యమా... యమా... అం.దం ;
చెలరే.గిం.ది ఎగా… దిగా… తా.పం ;
నమహో , నీ ఝమా....ఝమా.... వా..టం ;
సుడిరేగిం..ది ఎడా... పెడా... తా.ళం ;;

పట్టె మంచమేసీ... బెట్టీ... , పాలూ బెట్టీ... , పండూ బెట్టీ...||ఈ…….. ;
పక్కమీద పూలూ గొట్టీ… , పక్కా పక్కాలొళ్ళు… బెట్టీ ;
ఆకులో,  వక్కా(హ్) బెట్టీ , సున్నా(హ్)లెట్టీ , చిలకాచుట్టీ...||ఈ…ఈ….ఈ…… ;
ముద్దుగా నోట్లో బెట్టీ , పరువాలన్నీ…. పండా..బెట్టీ... ;
చీరగుట్టు సారే…బెట్టీ , సి(హ్)గ్గులన్నీ ఆరా..బెట్టీ... ;
కళ్ళలోన ఒత్తూ.లెట్టీ...ఈ…ఈ….ఈ…….. , కౌగిలింత మాటూ.బెట్టీ ;
ఒట్టేపెట్టీ వచ్చేసాకా మా…ఆఁ.ఆఁ.ఆఁ…||వా…. , నిను ఒళ్ళోపెట్టీ లాలించేదే , ప్రే……మా  ;
పెట్టె_య్యి , సందెసీకట్లో….ఓ…ఓ...ఓ…||నా…....... ,  నను కట్టె_య్యి కౌగిలింతల్లో……నా... ;
ఇక __ఆ గొడవా... , __ఈ చొరవా... ,  __ఆగవులే… అలజడిలో........ //  ;; ||-

||- యమహో..... // నీ యమా యమా అం..దం ;
చెల రేగిం..ది ఎగా... దిగా... తా..పం ;
నమహో //  నీ…ఝమా... ఝమా... వా...టం ;
సుడిరేగిం..ది ఎడా... పెడా.. తా..ళం ;
ఫోజుల్లో నే..ను , యముడంత వా…ణ్ణి ;
మోజుల్లో నీ.కు మొగుడెంటి వా..ణ్ణి ;
అల్లా..రు , ముద్దుల్లో... గా.యం ;
విరబూసిం..ది పువ్వంటీ…. ప్రా..యం ;; ||-

||- యమహో.....నీ… యమా... యమా... అం…దం ;
చెలరేగిం..ది ఎగా... దిగా... తా…పం ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

యమహో నీ యమా యమా అందం, జగదేకవీరుడు అతిలోకసుందరి, చిరంజీవి, శ్రీదేవి, యమహో నీ యమా యమా, వేటూరి సుందరరామమూర్తి, వేటూరి, ఇళయరాజ, యస్.పి.బాలు, జానకి, 1990,

Yamaho Nee Yamaa Yamaa Andam, Yamaho Nee Yamaa Yamaa, Yamaho Nee Yamaa Yama, Yamaho Nee Yamaa, Yamaho Nee Yama, Yamaho Nee, Yamaho Ni Yamaa Yamaa Andam, Yamaho Ni Yamaa Yamaa, Yamaho Ni Yamaa Yama, Yamaho Ni Yamaa, Yamaho Ni Yama, Yamaho Ni, Yamaho Nee Yama Yama Andam, Yamaho Nee Yama Yama, Yamaho Ni Yama Yama Andam, Yamaho Ni Yama Yama, Jagadeka Veerdu Athiloka Sundari, Jagadeka Virdu Athiloka Sundari, Jagadeka Veerdu Atiloka Sundari, Jagadeka Virdu Atiloka Sundari,

Chamak Chamak Cham Pattuko Pattuko Full Song Lyrics in Telugu - Kondaveeti Donga - Chiranjeevi, Radha, Vijaya Shanthi

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie కొండవీటి దొంగ Kondaveeti Donga
Songఛమక్ ఛమక్ చామ్ చుట్టుకో చుట్టుకో Chamak Chamak Chaam Chuttuko Chuttuko
Castingచిరంజీవి, రాధ, విజయ శాంతి Chiranjeevi, Radha, Vijaya Shanthi
Key Wordsఛమక్ ఛమక్ చామ్Chamak Chamak Cham
Lyricsవేటూరి సుందరరామమూర్తి Veturi Sundararama Murthy
Musicఇళయరాజా Ilayaraja
Singer(s)యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర S.P.Balasubrahmanyam, Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1990
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
చిక్ చిక్  _ క్.చిక్ , చిక్ చిక్ _ క్.చిక్ ;
చిక్ చిక్  _ క్.చిక్ , చిక్ చిక్  ___ క్క్క్..చిక్ ;;
******************* Corus ends ************************

__ ఆ.రె // ఛమక్ ఛమక్  ఛాం... , చుట్టుకో  చుట్టుకో ,  ఛాన్సు దొరికెరో  హొయ్య // ;
ఝణక్  ఝణక్ ఝామ్... , పట్టుకో  పట్టుకో ,  __చంపె దరువులే వెయ్య __// ;
హొయ్యారె , హొయ్య హొయ్య  // హొయ్ , ఒయ్యారం సయ్యందయ్యా……... ;
హొయ్యారె ,  హొయ్య హొయ్య  // హొయ్ , అయ్యారె తస్సా దియ్యా // ;
ఛాంఛాం చకఛాం , చకఛాం ఛా…..మ్ , త్వరగా ఇచ్చెయ్ నీ.. లంచం... ;
ఛాంఛాం చకఛాం , చకఛాం ఛా…..మ్ , చొరవే  చేసై  మరి కొంచెం.... ;; ||-

||- అరె... // ఛమక్ ఛమక్  ఛాం... , చుట్టుకో  చుట్టుకో,  ఛాన్సు దొరికెరో  హొయ్య // ;
హెయ్// ఝణక్  ఝణక్  ఝామ్... , పట్టుకో  పట్టుకో,  __చంపె దరువులే వెయ్యా__// ;;

నాదస్వరములా  లాగిందయ్యా... , తీగ సొగసు చూడయ్యా__.......... ;
తాగు పొగరుతో  రేగిందయ్యా , కోడె పడగ కాటయ్యా ;
మై.కం పుట్టే రాగం వింటూ...  సాగేదెట్టాగయ్యా….||ఆ…... ;
మంత్రం వేస్తే  కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా ...||ఆఁ…... ;
బంధం  వేస్తావా…….…||ఆఁ….………….. ,  అల్లే అందంతో……………………………………... ;
పందెం వేస్తావా…………||ఆఁ….………..... ,  తుళ్ళే పంతంతో............………............................. ;
అరె  కైపే__..... రేపే__…. కాటే వేస్తా....  __ఖరారుగాఆఁ… //  కథముదరగ ;; ||-

||- ఝణక్  ఝణక్  ఝామ్... పట్టుకో… పట్టుకో ,  __చంపె  దరువులే...  వెయ్య ... ;
అరె.. ఛమక్  ఛమక్  ఛాం... చుట్టుకో  చుట్టుకో ,  ఛాన్సు  దొరికెరో..  హొయ్య ... ;
హొయ్యారె ,  హొయ్య .. హొయ్య… //  హొయ్……అయ్యారే  తస్సాదీ__య్యా.... ;
హొయ్యారె , హొయ్య ..  హొయ్య..  //  హొయ్ ,  ఒయ్యారం  సయ్యం..దయ్యా... ;
ఛాంఛాం  చకఛాం , చకఛాం ఛా……మ్ , చొరవే  చేసై  మరి కొంచెం... ;
ఛాంఛాం  చకఛాం , చకఛాం ఛా……మ్ , త్వరగా ఇచ్చెయ్ నీ.. లంచం... ;;

__అగ్గి జల్లులా……… కురిసే... వయసే ,  __నెగ్గలేక  పోతున్నా..……….. ;
ఈత ముల్లులా  ఎదలో  దిగెరో... ,  ___జాతి  వన్నెదీ…. జానా...…….. ;
అంతో… ఇంతో... సాయంచేయా , చెయ్యందియాలయ్యా_........... ;
తీయని  గాయం  మాయంచేసే... , మార్గం  చూడాలమ్మా_......…||ఆఁ.............. ;
__రాజీ కొస్తాలే…………………….||ఏ………………… , కాగే కౌగిల్లో___……………..…………………..... ;
__రాజ్యం  ఇస్తాలే…………………...||ఏ……………….. ,  నీకే  నా  ఒళ్ళో___………………………..... ;
ఇక  రేపో.... , మాపో..... ,  ఆపే... , ఊపే........ఉషారుగా...//  పద-పదమని..  ;; ||-

||- ఛమక్ ఛమక్ ఛాం చుట్టుకో  చుట్టుకో,  ఛాన్సు దొరికెరో  హొయ్య ... ;
అహ// ఝణక్  ఝణక్  ఝామ్... , పట్టుకో  పట్టుకో  __చంపె  దరువులే… వె(హ్)య్య .. ;
హొయ్యారె , హొయ్య  హొయ్య  // హొయ్ , ఒయ్యారం  సయ్యందయ్యా__... ;;
హొయ్యారె , హొయ్య  హొయ్య  // హొయ్ , అయ్యారే  తస్సా దియ్యా__// ;;
ఛాంఛాం చకఛాం , చకఛాం ఛా…..మ్ , త్వరగా  ఇచ్చెయ్ నీ… లంచం  ... ;
ఛాంఛాం  చకఛాం ,  చకఛాం ఛా…..మ్ , చొరవే  చేసై  మరికొంచెం .... ;; ||-

||- అరె //  ఛమక్ ఛమక్   ఛాం..., చుట్టుకో...  చుట్టుకో.. ,  ఛాన్సు  దొరికెరో  హొయ్య ;
అహ //  ఝణక్  ఝణక్  ఝామ్... , పట్టుకో...  పట్టుకో... , చంపె దరువులే  వెయ్యా....…ఆఅ// ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

ఛమక్ ఛమక్ చామ్ చుట్టుకో చుట్టుకో, కొండవీటి దొంగ, చిరంజీవి, రాధ, విజయశాంతి, ఛమక్ ఛమక్ చామ్, వేటూరి సుందరరామమూర్తి, ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర, 1990,

Chamak Chamak Chaam Chuttuko Chuttuko, Chamak Chamak Chaam Chuttuko, Chamak Chamak Chaam, Chamak Chamak Cham, Chamak Chamak Cham Chuttuko Chuttuko, Chamak Chamak Cham Chuttuko, Chamak Chamak Cham, Kondaveeti Donga, Kondaviti Donga,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************