ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | జగదేకవీరుడు అతిలోకసుందరి | Jagadeka Veerudu Athiloka Sundari | |
Song | యమహో నీ యమా యమా అందం | Yamahoo Nee Yamaa Yamaa Andam | |
Casting | చిరంజీవి, శ్రీదేవి | Chiranjeevi, Sridevi | |
Key Words | యమహో నీ యమా యమా | Yamaho Nee Yama Yama | |
Lyrics | వేటూరి సుందరరామమూర్తి | Veturi Sundararama Murthy | |
Music | ఇళయరాజా | Ilayaraja | |
Singer(s) | యస్.పి.బాలు, జానకి | S.P.Balu, Jaanaki | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1990 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
యమహో.....
నీ……యమా.. యమా... అం..దం ;
చెల
రే.గిం..ది , ఎగా దిగా తా..పం ;;
నమహో
// నీ ఝమా... , ఝమా.... వా..టం ;
సుడిరేగిం.ది
, ఎడా... పెడా... తా..ళం ;
ఫోజుల్లో...
నే.ను , యముడంత వా..ణ్ణి ;
మోజుల్లో...
నీ.కు , మొగుడంటి వా..ణ్ణి ;
అల్లా.రు
ముద్దుల్లో... , గా.యం ;
విరబూసిం..ది
పువ్వంటీ... ప్రా..యం ;; ||-
||-
యమహో // నీ….. యమా.. యమా... అం..దం ;
చెల
రేగిం.ది ఎగా... దిగా... తా..పం ;
నమహో...
// నీ…. ఝమా.... ఝమా.... వా..టం ;
సుడిరేగిం.ది
, ఎడా... పెడా... తా..ళం ;
నల్లనీ....
కాటుక పెట్టీ__... , గాజులు బెట్టీ__ , గజ్జా_... కట్టీ_....||ఈ_....... ,
గుట్టుగా......
సెంటే కొట్టీ , వడ్డా__ణాలే ఒంటికిపెట్టి ;
తెల్లనీ_...
చీరా_ కట్టీ_ , మల్లెలు చుట్టీ__ , కొప్పునపెట్టీ__........||ఈ__ఈ__..... ,
పచ్చనీ...
, పాదాలట్టీ….. , ఎర్రనిబొట్టూ___ , పారాణెట్టీ... ;
__చీకటింట
దీపామెట్టీ... , చీకు చింత పక్కా..నెట్టి ;
నిన్ను
నాలో దాచీపెట్టీ…..||ఈ…ఈ_…… , నన్ను నీకు దోచీ..పెట్టీ
;
పెట్టూ__పోతా...
వద్దే చిట్టెం.న్….న్… న్…||కీ.... ;
చెయ్యి
పట్టిన్నాడే కూసే……. , వల్లం.న్…. న్… న్…||కీ.... ;
పెట్టే__దీ
మూడే ముళ్ళుంది....న్….న్… న్……||దీ..… , ||
||
నువు పుట్టిందీ , నా__కో..సమ……మ్….మ్…మ్….||మ్మ్మీ ... ;
ఇక నీ సొగసూ__…. , నా వయసూ__....... , పేనుకునే__.......
, ప్రేమలలో__........ ;; ||-
||-
యమహో // ……….నీ యమా... యమా... అం.దం ;
చెలరే.గిం.ది
ఎగా… దిగా… తా.పం ;
నమహో
, నీ ఝమా....ఝమా.... వా..టం ;
సుడిరేగిం..ది
ఎడా... పెడా... తా.ళం ;;
పట్టె
మంచమేసీ... బెట్టీ... , పాలూ బెట్టీ... , పండూ బెట్టీ...||ఈ…….. ;
పక్కమీద
పూలూ గొట్టీ… , పక్కా పక్కాలొళ్ళు… బెట్టీ ;
ఆకులో,
వక్కా(హ్) బెట్టీ
, సున్నా(హ్)లెట్టీ , చిలకాచుట్టీ...||ఈ…ఈ….ఈ…… ;
ముద్దుగా
నోట్లో బెట్టీ , పరువాలన్నీ…. పండా..బెట్టీ... ;
చీరగుట్టు
సారే…బెట్టీ , సి(హ్)గ్గులన్నీ ఆరా..బెట్టీ... ;
కళ్ళలోన
ఒత్తూ.లెట్టీ...ఈ…ఈ….ఈ…….. , కౌగిలింత మాటూ.బెట్టీ ;
ఒట్టేపెట్టీ
వచ్చేసాకా మా…ఆఁ.ఆఁ.ఆఁ…||వా…. , నిను ఒళ్ళోపెట్టీ లాలించేదే , ప్రే……మా ;
పెట్టె_య్యి
, సందెసీకట్లో….ఓ…ఓ...ఓ…||నా…....... , నను
కట్టె_య్యి కౌగిలింతల్లో……నా... ;
ఇక
__ఆ గొడవా... , __ఈ చొరవా... , __ఆగవులే… అలజడిలో........
// ;; ||-
||-
యమహో..... // నీ యమా యమా అం..దం ;
చెల
రేగిం..ది ఎగా... దిగా... తా..పం ;
నమహో
// నీ…ఝమా... ఝమా... వా...టం ;
సుడిరేగిం..ది
ఎడా... పెడా.. తా..ళం ;
ఫోజుల్లో
నే..ను , యముడంత వా…ణ్ణి ;
మోజుల్లో
నీ.కు మొగుడెంటి వా..ణ్ణి ;
అల్లా..రు
, ముద్దుల్లో... గా.యం ;
విరబూసిం..ది
పువ్వంటీ…. ప్రా..యం ;; ||-
||-
యమహో.....నీ… యమా... యమా... అం…దం ;
చెలరేగిం..ది
ఎగా... దిగా... తా…పం ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
యమహో నీ యమా యమా అందం, జగదేకవీరుడు అతిలోకసుందరి, చిరంజీవి, శ్రీదేవి, యమహో నీ యమా యమా, వేటూరి సుందరరామమూర్తి, వేటూరి, ఇళయరాజ, యస్.పి.బాలు, జానకి, 1990,
Yamaho Nee Yamaa Yamaa Andam, Yamaho Nee Yamaa Yamaa, Yamaho Nee Yamaa Yama, Yamaho Nee Yamaa, Yamaho Nee Yama, Yamaho Nee, Yamaho Ni Yamaa Yamaa Andam, Yamaho Ni Yamaa Yamaa, Yamaho Ni Yamaa Yama, Yamaho Ni Yamaa, Yamaho Ni Yama, Yamaho Ni, Yamaho Nee Yama Yama Andam, Yamaho Nee Yama Yama, Yamaho Ni Yama Yama Andam, Yamaho Ni Yama Yama, Jagadeka Veerdu Athiloka Sundari, Jagadeka Virdu Athiloka Sundari, Jagadeka Veerdu Atiloka Sundari, Jagadeka Virdu Atiloka Sundari,