ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | సీతారామయ్య గారి మనవరాలు | Seethaaramayya Gaari Manavaraalu | |
Song | పూసింది పూసింది పున్నాగ, పూసంత నవ్వింది | Poosindi Poosindi Punnaga, Poosantha Navvindi | |
Casting | అక్కినేని నాగేశ్వర రావు, మీనా, రోహిణి హట్టంగడి | Akkineni Nageshwara Rao, Meena, Rohini Hattangadi | |
Key Words | పూసింది పూసింది పున్నాగ | Pusindi Pusindi Punnaga | |
Lyrics | వేటూరి సుందరరామమూర్తి | Veturi Sundararama Murthy | |
Music | ఎం.ఎం.కీరవాణి | M.M.Keeravani | |
Singer(s) | యస్.పి.బాలు, చిత్ర | S.P.Balu, Chithra | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1991 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
( ………………………………… ; ………………………………… ; )
పూసింది పూసింది
పున్నాగ , పూసంత నవ్వింది నీలాగా.. ;
( ………………………………… ; ………………………………… ; )
సందేళ లాగేసె
సల్లంగ , దాని సన్నాయి జళ్ళోన సంపెంగ .. ;
(………………… ; ……………… ; )
ముల్లోకాలే
కుప్పెలై , జడకుప్పెలై ... ;
(………………… ; ……………… ; )
ఆ……….డ
; జతులా…………డ ;; ||-
||-
హహ్హ హ్హ్హ ; పూసింది పూసింది పున్నాగ , పూసంత నవ్వింది నీలాగా... ;
సందేళ
లాగేసె సల్లంగ , దాని సన్నాయి జళ్ళోన సంపెంగ .. ;;
__ఇష్ట
సఖి నా….. చిలుక... , నీ…. పలుకే….
బం.గారంగా…... ,
__అష్ట
పదులే……పలికే…... , నీ…… నడకే వయ్యారం.గా……...
;
కలిసొచ్చే.టి కాలాల కౌగిళ్ళలో...
, కలలొచ్చా.యిలే... ;
కలలొచ్చే.టి నీ కంటి పాపాయిలే ,
కథ-చెప్పాయిలే... ;
అనుకోని
రాగమే………….... , అనురాగ దీపమై||య్…………….. ;
వలపన్న
గానమే………….... , ఒక వాయులీనమై||య్……………... ;
పా……………..డె
// ;
మది
పా………….………..డె // ;; ||-
||-
పూసింది పూసింది పున్నాగ ,
పూసంత నవ్వింది
నీలాగా... ;
సందేళ లాగేసె
సల్లంగ , ||
||
దాని సన్నాయి జళ్ళోన సంపెంగా……………….. ;;
పట్టు_కుంది నా పదమే...
, నీ పదమే పారాణిగా……...... ;
కట్టు_కుంది నా కవితే...
, నీ కళలే కళ్యాణిగా ………...... ;
అరవిచ్చే.టి ఆ...భేరి
రాగాలకే... , స్వరమిచ్చావులే …….. ;
ఇరుతీరాలా... గో-దా-రి గంగమ్మకే... , అలలిచ్చావులే.....||ఏ…….. ;;
__అల
ఎం.కిపాటలే... , __ఇల పూలతోటలై ... ;
పసిమొగ్గ రేకులే... ,
పరు-వాల చూపులై .... ;
పూ…………………...సె
// ;;
విర-బూ…………..||ఊఁ…………..సె
// ;; ||-
||-
పూసింది పూసింది పున్నాగ , పూసంత న(హ్)వ్వింది నీలాగా ... ;
సందేళ లాగేసె
సల్లంగ , దాని సన్నాయి జళ్ళోన సంపెంగా.... ;
__ముల్లోకా….లే కుప్పెలై... , జడ కుప్పెలై ……………….||ఐ ……….... ;
__ముల్లోకా….లే కుప్పెలై.. , జడ కుప్పెలై………….||ఐ… ఐ .ఐ.ఐ …………….... ;
ఆ…………....డ
// ;;
జతులా……………ఆ..ఆఁ…………..డ...
// ;; ||-
||-
పూసింది పూసింది పున్నాగ , పూసంత నవ్వింది నీలాగా... ; (పూసింది పూసింది
పున్నాగ , పూసంత నవ్వింది నీలాగా...)
సందేళ
లాగేసె సల్లంగ , దాని సన్నాయి
జళ్ళోన సంపెం.గా.... ;; (సందేళ లాగేసె సల్లంగ , దాని
సన్నాయి జళ్ళోన సంపెం.గా....) ;;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది, పూసింది పూసింది పున్నాగ, సీతారామయ్య గారి మనవరాలు, అక్కినేని నాగేశ్వర రావు, మీనా, రోహిణి హట్టంగడి, వేటూరి సుందరరామమూర్తి, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, చిత్ర, 1991,
Poosindi Poosindi Punnaaga Poosantha, Poosindi Poosindi Punnaaga, Poosindi Poosindi Punnaga, Poosindi Poosindi, Pusindi Pusindi Punnaaga Poosantha, Pusindi Pusindi Punnaaga, Pusindi Pusindi Punnaga, Poosindi Poosindi Punnaaga Pusantha, Poosindi Poosindi Punnaaga, Poosindi Poosindi Punnaaga Poosantha, Poosindi Poosindi Punnaaga, Pusindi Pusindi Punnaga Poosantha, Poosindi Poosindi Punnaga Pusantha, Poosindi Poosindi Punnaaga Poosanta, Pusindi Pusindi Punnaaga Poosanta, Poosindi Poosindi Punnaaga Pusanta, Poosindi Poosindi Punnaaga Poosanta, Pusindi Pusindi Punnaga Poosanta, Poosindi Poosindi Punnaga Pusanta, Seethaaraamayya Gaari Manavaraalu, Seethaaraamayya Gaari Manavaralu, Seethaaraamayya Gari Manavaralu, Seethaaramayya Gari Manavaralu, Seetharamayya Gari Manavaralu, Seetharamayya Gari Manavaralu, Seethaaraamayya Gari Manavaraalu, Seethaaraamayya Gari Manavaralu, Seethaaraamayya Gari Manavaralu, Seethaaramayya Gari Manavaralu, Seetharamayya Gari Manavaralu, Sithaaraamayya Gaari Manavaraalu, Sithaaraamayya Gaari Manavaralu, Sithaaraamayya Gari Manavaralu, Sithaaramayya Gari Manavaralu, Sitharamayya Gari Manavaralu, Sithaaraamayya Gari Manavaraalu, Sithaaraamayya Gari Manavaralu, Sithaaramayya Gari Manavaralu, Sitharamayya Gari Manavaralu, Seethaaramayya Gaari Manavaraalu, Seethaaramayya Gaari Manavaralu, Seethaaramayya Gari Manavaraalu, Sithaaramayya Gaari Manavaraalu, Sithaaramayya Gaari Manavaralu, Sithaaramayya Gari Manavaraalu,