" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Showing posts with label Aapadbhandavudu Lyrics. Show all posts
Showing posts with label Aapadbhandavudu Lyrics. Show all posts

Chukkallara Choopullara (Female Version) Full Song Lyrics in Telugu - Aapadbhandavudu Telugu Movie - Chiranjivi, Meenakshi SheShadri

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ఆపద్భాందవుడు Aapadbhandavudu
Songచుక్కల్లారా చూపుల్లారా (Female Version)Chukkallara Choopullara (Female Version)
Castingచిరంజీవి, మీనాక్షి శేషాద్రి Chiranjeevi, Meenakshi SheShadri
Key Wordsచుక్కల్లారా చూపుల్లారా (Female Version)Chukkallara Chupullara (Female Version)
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasasthri
Musicఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)కే.యస్.చిత్ర K.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1992
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
చుక్కల్లారా... ; చూపుల్లారా... ; ఎక్కడమ్మా... జాబిలీ……ఈ......... ;
మబ్బులారా... ; మంచుల్లారా ... ; తప్పుకోండే... దారికీ.....ఈ……. ;;
వెళ్లనివ్వరా…………..ఆఁ... , వెన్నెలింటికీ…………… ;
విన్నవించారా……...ఆఁ... , వెండి మింటికీ………….... ;
జో జో…………. , లా….…..లీ.... ; జో జో………... , లా………ఆఁ.......…….లీ.... ;;

మళిసంజ వే.ళాయే............. , చలిగాలి వే..ణువాయే.... ; నిదురమ్మా... , ఎటుబో..తివె ;;
మునిమాపు వే.ళాయే.... , కనుపాప ని_న్ను__ కోరే....... ; కునుకమ్మా... , ఇటు చే..ర-వే... ;;
నిదురమ్మా... , ఎటుబో.తివే ; కునుకమ్మా , ఇటు చేరవే…. ;
నిదురమ్మా... , ఎటుబో.తివే ; కునుకమ్మా , ఇటు చేరవే…. ;
గోధూ….ళి  వే..ళాయె ; గూ__ళ్ళన్నీ.... క-నులాయే... ;;
గోధూ…ళి  వే.ళాయె ; గూ-ళ్ళన్నీ..... కనులాయే... ;;
గువ్వల రెక్కల పై__.నా||.…….ఆఁ... , రివ్వూ రివ్వున రావే// ;
జోలపాడవా...…...ఆఁఅ... , వే..లకళ్ళకీ……. ;
వెళ్లనివ్వరా....…..ఆఁఅ... , వెన్నెలింటికీ....  ;
జో జో………. , లా….లీ.... ;  జో జో………... , లా…..ఆఁ.……….లీ.... ;;
జో జో………... , లా….లీ.... ;  జో జో…..-………….... , లా………...ఆఁ.......…….లీ.... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ఆపద్భాందవుడు, చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ (Female Version), చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, చుక్కల్లారా చూపుల్లారా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, కే.యస్.చిత్ర, 1992,

Chukkallaara Choopullaara Yekkadamma Jaabili Female, Chukkallaara Choopullaara Yekkadamma Female, Chukkallaara Choopullaara Female, Chukkallaara Choopullaara Female, Chukkallaara Choopullara Female, Chukkallara Choopullara Female, Chukkallaara Choopullaara, Chukkallaara Choopullaara, Chukkallara Choopullara, Chukkallara Choopullara Yekkadamma Jabili Female, Chukkallara Choopullara Yekkadamma Female, Chukkallara Choopullara Female, Chukkallara Choopullara, Chukkallara Choopullara Female, Chukkallara Choopullara, Chukkallara Chupullara Yekkadamma Jaabili Female, Chukkallara Chupullara Yekkadamma Female, Chukkallara Chupullara Female, Chukkallara Chupullara, Chukkallaara Chupullaara, Chukkallara Chupullara Yekkadamma Jaabili Female, Chukkallara Chupullara Yekkadamma Female, Chukkallara Chupullara Female, Aapadbhandavudu, Aapadbhaandavudu,

Aura Ammaka Challa, Aalakinchi Nammadamella Full Song Lyrics in Telugu - Aapadbhandavudu Movie - Chiranjeevi, Meenakshi SheShadri

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ఆపద్భాందవుడుAapadbhandavudu
Songఔరా అమ్మక చెల్ల, ఆలకించి నమ్మడమెల్లAura Ammaka Chella, Aalakinchi Nammadamella
Castingచిరంజీవి, మీనాక్షి శేషాద్రి Chiranjeevi, Meenakshi SheShadri
Key Wordsఔరా అమ్మక చెల్లAura Ammaka Chella
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasathry
Music ఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)యస్.పి.బాలు, చిత్రS.P.Balu, Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1992
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మ్మ్….|| మ్మ్మ్మ్మ్…..||.మ్మ్మ్……..…..  ;
ఔ_.రా-అమ్మక చెల్ల… // __ఆలకించి నమ్మడమెల్లా............ఆఁ…………………ఔ_.రా-అమ్మక చెల్ల //
ఆ-లకించి-నమ్మడమెల్ల ;
__అంత వింతగాధల్లో….ఓ………….ఆ___….నంద-లా…..ల ;;
ప్చిమ్ , మ్మ్..హూమ్.... // మ్.... // తందనా…న-న-న... , దందనా…నా-న-న-నా...  ;;
తందనా.. న-న-న……... // …..…..___ఆఁ……ఔరా….. అమ్మకచెల్ల ; ఆల-కిం.చి  నమ్మడ-మెల్ల ;;
అంత వింతగాధల్లో……ఓ……మ్మ్.హ్మ్…….మ్.... ;;

****************** Corus starts ***********************
అమ్మ లాల , పైడి కొమ్మలాల , ఏడి ఏవయ్యాడె , జాడ లేడియాల , కో…టి // తందనాల...... , ఆ.నంద లా___……….లా ……. ;
గోవు లాల , పిల్ల గోవులాల , గొల్ల భామలాల , ఏడనుందియాల నా….టి // నందనాల... , ఆ….నంద లీ___……లా……. ;;
******************* Corus ends ************************

ఆ......ఆ......ఆఆఁ……….… ఆ…………..... ; (అమ్మలాల , పైడి కొమ్మలాల , ఏడి ఏవయ్యాడె , అంతు లేడియాల కో…టి // తందనాల ఆ…నందలా__…...లా__…...)
ఆఁ... అ.అ.అఅ... , ఆఁ... అ.అ.అఅ.. , ఆఁ. అ.అ.అఅఆఁ_____................... ;; (గోవు.లాల , పిల్ల గో.వులాల , గొల్ల భామలాల , ఏడనుందియాల నా…టి // నందనాల ఆ….నందలీ__……లా__…….)

__ ఔ.రా……….అమ్మకచెల్ల , ఆలకించి నమ్మడమెల్ల , అంత వింత గాధల్లో__... , ఆనంద లా..లా||ఆఁ…..  ;;
బాపురే… బ్రహ్మకుచెల్ల , వైన మంత వల్లించ వల్ల  , రే.పల్లె__ వా….డల్లో… , ఆ..నందలీ..లా…. ;;
అయినవాడే….  అందరికీ... , అయినా… అందడు ఎవ్వరికీ... ;
అయినవాడే…  అం__దరికీ... , అయినా… అందడు __ఎవ్వరికీ... ;
బాలుడా.. // గో.పాలుడా.... // లో.కా.ల పాలుడ // ;
తెలిసేది ఎలా… ఎలా… ఛాంగు భళా... ;
తెలిసే..ది, ఎలా… ఎలా… ఛాంగు భళా... ;;  (తెలి-సే…ది….. ఎలా… ఎలా… ఛాంగుభళా...) ||-

||- __ఔ.రా……అమ్మకచెల్ల..... // ఆలకించి నమ్మడవెల్ల.... ,
అంతవింత గాధల్లో... , ఆనందలాలా.... ;;

మ్మ్…మ్హూ.మ్హూ.మ్మ్… , నల్ల రాతి కండలతో....ఓ.. ఓ..ఓ....హొ..య్ // కరుకైన వాడే.. ;
మ్మ్…మ్హూ.మ్హూ.మ్మ్… , వెన్నముద్ద గుండెలతో…ఓ..ఓ..ఓ…హొ..య్ // కరుణించుతోడే.... ;
_నల్ల రాతి కండలతో కరుకై…..న వాడే , ఆనంద లా…….లా…….. ;
వెన్న ముద్ద గుం.డెలతో…. కరుణిం..చుతోడే , ఆనం..ద లీ__..లా... ;
ఆయుధాలు పట్టను అంటూ…. , బావ బండి __తోలిపెట్టే... ఆనం..ద లా__..లా... ;
జా.ణ జాన పదాలతో , జ్ఞాన గీ..తి పలుకునటే….. ఆ.నం.ద లీ__..లా__...... ;
బాలుడా…. // గో.పాలుడా.... // లో.కాల పాలుడా.ఆ….. ; (బాలుడా.. // గో.పాలుడా.... // లో.కాల , పాలుడా.ఆ…..)
తెలిసేది ఎలా… , ఎలా… , ఛాంగుభళా ;; (తెలిసేది ఎలా… , ఎలా… , ఛాంగుభళా)

__ఔ.రా....... అమ్మకచెల్ల.... , ఆలకించి నమ్మడమెల్ల...( ల్లాహ్) ,
(corus) అంత వింత గాధల్లో........ ఆనందలాలా.............. ; ( అమ్మలాల , పైడి కొమ్మలాల, ఏడి ఏవయ్యాడె , జాడ లేడియాల , కో…టి // తందనాల ...ఆ.నందలా___…..లా__....... )
బాపురే బ్రహ్మకుచెల్ల..., వైనమంత వల్లించవల్ల,
(corus) రేపల్లె వాడల్లో........ ఆనందలీల……. ;; (గోవు.లాల, పిల్ల గో.వులాల , గొల్ల భామలాల , ఏడ నుందీయాల ,  నా….టి // నందనాల... , ఆనందలీ___…లా__.....)


ఆలమంద కాపరిలా…... కనిపిం.చ లే..దా , ఆ.నంద లా..లా……. ;
ఆలమందు కాలుడిలా…. అనిపిం..చు కా..దా… , ఆనం..ద లీ__….లా... ;
వేలితో కొండను ఎత్తే.... , కొండం.త వేలు పట్టే... , ఆ.నంద లా__.....…..||లా………. ;
తులసీ__..... ద-ళానికి __తేలిపోయి __తూగునటే... ఆనం..ద లీ__.......లా……... ;
బాలుడా.... // గో.పాలుడా.... //  లోకాల , పాలుడా...||ఆఁ……..   ;; (బాలుడా…. // గో.పాలుడా.... // లోకాల , పాలుడా...||ఆఁ……)
తెలిసే..ది , ఎలా… , ఎలా… , ఛాంగుభళా... ;; (తెలిసే..ది , ఎలా… , ఎలా… , ఛాంగుభళా…. )

ఔ.రా...... అమ్మకచెల్ల… , ఆలకించి నమ్మడవెల్ల.... ,
అంత వింత గాధల్లో...... , ఆనంద లా..లా……... ;
బాపురే__..... బ్రహ్మకుచెల్ల.... , వైనమంత వల్లించవల్ల.... ;
రేపల్లె వాడల్లో... ఆనంద లీ…లా__……..... ;;

ఆఆఁ……………..నంద లా……………లా……………..... ;
ఆనం.ద లీ__........ ఈ.__.ఈ.__..లా….......…... ; (అ..అఅ....ఆఁ……అ………………….)
ఆఁ……....నంద లా………ల……….... ; (…..అ.. అ..ఆఁ......) (……అ.. అ..ఆఁ.......)
ఆ…..నం.ద లీ__........ ఈ.__.ఈ.__..లా….......…... ;;  (ప-మ-గ-స-ని) , (ని-స-ద-ని-స…..) (స-గ-మా ప-ని-స-గ-మ-ప-ని-మ-పా….. )

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, ఆపద్భాందవుడు, చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, ఔరా అమ్మక చెల్ల, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, చిత్ర, 1992,

Aura Ammaka Chella Aalakinchi Nammadamella, Aura Ammaka Chella Aalakinchi, Aura Ammaka Chella, Aura Ammaka, Avura Ammaka Chella Aalakinchi Nammadamella, Avura Ammaka Chella Aalakinchi, Avura Ammaka Chella, Avura Ammaka, Aura Ammaka Challa Aalakinchi Nammadamella, Aura Ammaka Challa Aalakinchi, Aura Ammaka Challa, Aura Ammaka, Avura Ammaka Challa Aalakinchi Nammadamella, Avura Ammaka Challa Aalakinchi, Avura Ammaka Challa, Aapadbhaandavudu, Aapadbhandavudu,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************