ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | జగదేక వీరుడు అతిలోక సుందరి | Jagadeka Veerdu Athiloka Sundari | |
Song | ప్రియతమా నను పలకరించు ప్రణయమా | Priyathamaa Nanu Palakarinchu Pranayamaa | |
Casting | చిరంజీవి, శ్రీదేవి | Chiranjeevi, Sridevi | |
Key Words | ప్రియతమా నను పలకరించు | Priyathama Nanu Palakarinchu | |
Lyrics | వేటూరి సుందరరామ మూర్తి | Veturi Sundararama Murthy | |
Music | ఇళయరాజా | Ilayaraja | |
Singer(s) | యస్.పి.బాలు, జానకి | S.P.Balasubramanyam, Janaki | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1990 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
శతమా.నం-భవతి
, శతాయుః-పురుషశ-తేంద్రియ ,
ఆ.యుశ్యే.వేం.ద్రియే………..ప్రతిదిష్ఠతీ...
;
ఆఁ....అ.ఆఁ.......
, ఆ....ఆఁ...అ.ఆఁ...... ;;
మ్మ్...మ్......మ్మ్మ్మ్........
; మ్మ్....మ్.....మ్....మ్మ్మ్మ్మ్.....మ్....మ్మ్మ్మ్.......మ్మ్మ్మ్మ్మ్మ్...............
;;
******************* Corus ends ************************
ప్రియతమా
.................. , నను పలకరిం.చు ప్రణయమా................... ;
అతిథిలా.......................
, నను చే.రుకున్న హృదయమా……………….... ;
బ్రతుకులోని బం.ధమా... , పలుకలే.ని భా.వమా.... ;
మరువలేని
స్నేహమా... , మరలిరా.ని నే.స్తమా... ;
ప్రియతమా....
// ప్రియతమా.... // ప్రియతమా ....ఆఁ…..ఆఁ…..అ.అ.అ ;; ||-
||-
ప్రియతమా ………….... , నను పలకరిం.చు ప్రణయమా............. ఆఁ.......
;
అతిథిలా………………….
, నను చే.రుకున్న హృదయమా………………….... ;
ఎదుటవు.న్న
స్వర్గమా….... , చెదిరిపోని స్వప్నమా....... ;
కనులలోని
కావ్యమా... , కౌ-గిలింత ప్రాణమా... ;
ప్రియతమా
........ ; ప్రియతమా…….... ; ప్రియతమా..................ఆఁ...||ఆఁ..అ.అ.అ ;; ||-
||-
ప్రియతమా…………………....... , నను పలకరిం.చు ప్రణయమా………………...
;;
నిం.గి
వీణకే.మొ , నే.ల పా.టలొచ్చె // తెలుగూ-జిలుగూ....
అన్నీ-తెలిసి ;
పారిజా.త
పువ్వు , ప-చ్చి మ-ల్లెమొగ్గ // వలపే... తెలిపే…. నాలో-విరిసి.. ;
మ-చ్చలెన్నో
వున్నా , చం.దమామకన్నా... // నరుడే.. వరుడై….
నాలో-మెరిసే.. ;
తారలమ్మ
కన్నా... , చీ.రకట్టు-కున్నా... // పడుచూ...
తనమే నాలో-మురిసే... ;
మబ్బు-లన్నీ...
వీ.డిపోయి , కలిసే నయనం……మ్… ; తెలిసే-హృదయం……మ్… ;
తారాలన్నీ....
దా.టగానే , తగిలే.... గగనం……మ్… ; రగిలే-విరహం……మ్….
;
రాయలేని
భాషలో…......ఓ.ఓ……... , ఎన్ని ప్రేమలేఖలో...….ఓ.ఓ…............ ;
రాయిలాంటి గొం.తులో………ఓ.ఓ……. , ఎన్ని మూగపాటలో………...ఓ.ఓ……
; ||
||అడుగే……..
పడకా…………...గడువే-గడిచీ-పిలిచే... ;; ||-
||-
ప్రియతమా................ , నను పలకరిం.చు ప్రణయమా.................... ;
అతిథిలా…………….....
, నను చే.రుకున్న హృదయమా…………..... ;;
****************** Corus starts ***********************
మ్మ్……
, మ్.మ్మ్… , మ్.మ్మ్మ్మ్....... , మ్.మ్మ్మ్మ్మ్ ….... // మ్.మ్మ్మ్మ్…. // మ్.మ్మ్మ్మ్……
// మ్.మ్మ్మ్మ్మ్...... // మ్. మ్.మ్మ్మ్మ్మ్……. ;
తంతననం
, తననంతం.... ; తంతననం , తననంతం..... , తంతం // ;;
******************* Corus ends ************************
ప్రా.ణవా.యువే.దొ
, వే.ణువూదిపో.యె // శ్రుతిలో-జతిలో, నిన్నే-కలిపి
;
దే.వగానమంతా...
, ఎం.కిపాటలాయె // మనసు-మమతా , అన్నీ-కలిసీ..... ;
వెన్నెలల్లేవచ్చి
, వే.దమంత్రమాయె // బహుశా-మనసా , వాచా-వలచి ;
మేనకల్లేవచ్చి
, జా.నకల్లేమారె // కులమూ –గుణమూ , అన్నీ-కుదిరీ... ;
__నీవులేని
నిం.గిలోన , వెలిగే-ఉదయం……మ్… // విధికే -విలయం..…మ్... ;
__నీవులేని
నేలమీ.ద , బ్రతుకే-ప్రళయం……మ్… // మనసే-మరణం...…మ్… ;
వాన
విల్లు గుం.డెలో.........ఓ.ఓ…. , నీటికెన్ని రం.గులో.........ఓ.ఓ…….... ;
అమృతాల
విందులో……..ఓ.ఓ…........ , ఎం.దుకిన్ని హ-ద్దులో...…..ఓ.ఓ…... , ||
||
జగమే……….. అణువై…………….యుగమె-క్షణమై-మిగిలే.... ;; ||-
||-
ప్రియతమా….ఆఁ...ఆఁ…………... , నను పలకరిం.చు
ప్రణయమా…………..... ;
అతిథిలా……………......
, నను చే.రుకున్న హృదయమా…………………..... ;
బ్రతుకులోని బం.ధమా... , పలుకలే.ని భావమా.... ;
కనులలోని
కావ్యమా... , కౌ-గిలింత ప్రా.-ణమా... ;
ప్రియతమా
…… // ప్రియతమా ………….... // ప్రియతమా .....................ఆఁ...ఆఁ..అ.అ.అ ;; ( ప్రియతమా
.....................ఆఁ...ఆఁ..అ.అ.అ ) ;;
||-
||-
ప్రియతమా………….ఆఁ...ఆఁ... , నను పలకరిం.చు ప్రణయమా……………....
;
అతిథిలా……………….ఆఁ...ఆఁ...
, నను చే.రుకున్న
హృదయమా............................ ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
ప్రియతమా నను పలకరించు ప్రణయమా, జగదేక వీరుడు అతిలోక సుందరి, చిరంజీవి, శ్రీదేవి, 1990, ప్రియతమా నను పలకరించు, వేటూరి సుందరరామ మూర్తి, వేటూరి, ఇళయరాజా, యస్.పి.బాలు, జానకి,
Priyathamaa Nanu Palakarinchu, Priyathamaa Nanu, Priyathama Nanu Palakarinchu, Priyathama Nanu, Priyatamaa Nanu Palakarinchu, Priyatamaa Nanu, Priyatama Nanu Palakarinchu, Priyatama Nanu, Priyathamaa Nanu Palakarinchu Pranayamaa, Priyathamaa Nanu Palakarinchu Pranayama, Priyathama Nanu Palakarinchu Pranayama, Priyatamaa Nanu Palakarinchu Pranayamaa, Priyatamaa Nanu Palakarinchu Pranayama, Priyatama Nanu Palakarinchu Pranayama, Priyathama Nanu Palakarinchu Pranayamaa, Priyathama Nanu Palakarinchu Pranayama, Priyatama Nanu Palakarinchu Pranayamaa, Priyatama Nanu Palakarinchu Pranayama, Jagadeka Veerdu Athiloka Sundari, Jagadeka Virdu Athiloka Sundari, Jagadeka Veerdu Atiloka Sundari, Jagadeka Virdu Atiloka Sundari,