ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | మనసంతా నువ్వే | Manasantha Nuvve | |
Song | ఎవ్వరినెప్పుడు తన వలలో | Yevvarineppudu Thana Valalo | |
Casting | ఉదయ్ కిరణ్, రీమాసేన్, సునీల్ | Uday Kiran, Reemasen, Sunil | |
Key Words | ఎవ్వరినెప్పుడు తనవలలో | Evvarineppudu Thanavalalo | |
Lyrics | సిరివెన్నెల సీతారామశాస్త్రి | Sirivennela Seetharamasathry | |
Music | ఆర్.పి.పట్నాయక్ | R.P.Patnayak | |
Singer(s) | కృష్ణకుమార్ కున్నత్ | Krishna Kumar Kunnath | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 2001 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఎవ్వరినెప్పుడు
తన వలలో... , బంధిస్తుందో….ఈ…. ప్రేమా... ;
ఏ..
మదినెప్పుడు మబ్బులలో... , ఎగరేస్తుందో ఈ ప్రేమా... ;
అర్థం
కా..ని పుస్తకమే…….. , అయినా గానీ... ఈ ప్రేమా ;
జీవిత
పరమార్థం తా..నే , అనిపిస్తుందీ.... ఈ ప్రేమా ;
****************** Corus starts ***********************
ప్రేమా...
, ప్రేమా.... , ఇంతేగా…….… ప్రేమా... ;
ప్రేమా...
, ప్రేమా... , ఇంతేగా….ఆఁ…….. , ప్రేమా...ఆఁ ;;
******************* Corus ends ************************
ఇంతకు
ముందర ఎందరితో... , ఆటాడిందీ ఈ ప్రేమా... ;
ప్రతి
ఇద్దరితో మీ గాధే.... , మొదలంటుందీ ఈ ప్రేమా...
;
కలవని
జంటల మంటలలో.... , కనబడుతుందీ... ఈ ప్రేమా...
;
కలిసిన
వెంటనే ఏమౌనో... , చెప్పదు పాపం ఈ ప్రేమా....
;;
****************** Corus starts ***********************
ప్రేమా...
, ప్రేమా.... , ఇంతేగా…….… ప్రేమా... ;
ప్రేమా...
, ప్రేమా... , ఇంతేగా….ఆఁ…….. , ప్రేమా...ఆఁ ;;
******************* Corus ends ************************
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
ఎవ్వరినెప్పుడు తన వలలో, మనసంతా నువ్వే, ఉదయ్ కిరణ్, రీమాసేన్, సునీల్, ఎవ్వరినెప్పుడు తన వలలో, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆర్.పి.పట్నాయక్, పట్నాయక్, కృష్ణకుమార్ కున్నత్, 2001,
Yevvarineppudu Thana Valalo, Yevvarineppudu Thana, Yevvarineppudu Thanavalalo, Evvarineppudu Thana Valalo, Evvarineppudu Thana, Evvarineppudu Thanavalalo, Yevvarineppudu Tana Valalo, Yevvarineppudu Tana, Yevvarineppudu Tanavalalo, Evvarineppudu Tana Valalo, Evvarineppudu Tana, Evvarineppudu Tanavalalo, Manasanthaa Nuvve, Manasantha Nuvve, Manasantaa Nuvve, Manasanta Nuvve,