ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | ఆపద్భాందవుడు | Aapadbhandavudu | |
Song | చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ | Chukkallara Choopullara Yekkadamma Jaabili | |
Casting | చిరంజీవి, మీనాక్షి శేషాద్రి | Chiranjeevi, Meenakshi SheShadri | |
Key Words | చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | |
Lyrics | సిరివెన్నెల సీతారామశాస్త్రి | Sirivennela Seetharamasathry | |
Music | ఎం.ఎం.కీరవాణి | M.M.Keeravani | |
Singer(s) | యస్.పి.బాలు, చిత్ర | S.P.Balu, Chitra | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1992 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
త్చ్చుథ్త్చు.త్చ్చుథ్త్చు
, త్చ్చుథ్త్చు.త్చ్చుథ్త్చు ;
చుక్కల్లారా...
, చూపుల్లారా... , ఎక్కడమ్మా... జాబిలీ||ఈ... ;
మబ్బులారా...
, మంచుల్లారా ... , తప్పుకోండే... దారికీ...||ఈ... ;
వెళ్లనివ్వరా…………..||ఆఁ...
, వెన్నె లింటికీ…………… ;
విన్నవించారా……...||ఆఁ...
, వెండి మింటికీ………….... ;
జో
జో…………. , లా….…..లీ.... ; జో జో…………... , లా………..లీ…….. ;
జో
జో……………… , లా………లీ…. ; జో జో…………. , లా…………..లీ…..ఈ…………….. ;;
మళిసంజ
వే.ళాయే……….. , చలిగాలి వే..ణువాయే……………………. ;
మళిసంజ
వే.ళాయే............. , చలిగాలి వే..ణువాయే.... ; నిదురమ్మా...
, ఎటుబో..తివె ;;
మునిమాపు
వే.ళాయే.... , కనుపాప ని_న్ను__ కోరే....... ; కునుకమ్మా...
, ఇటు చే..రవే... ;;
తన్నన్నన్న
త-న-న ; తన్నన్నన్న తా-న-నా………. ;
నిదురమ్మా... , ఎటుబో…..తివే ; ........!!!!!!...... , ఇటు చేర.......!!!!!!..... ;
గోధూ….ళి వే..ళాయె ; గూ__ళ్ళన్నీ.... క-నులాయే... ;
గోధూ…ళి వే.ళాయె ; గూ-ళ్ళన్నీ..... కనులాయే... ;
గువ్వల-రెక్కల
__పై.నా||.…….ఆఁ... , రివ్వూ రివ్వున రావే// ;
జోలపాడవా...…...ఆఁఅ...
, వే..లకళ్ళకీ……. ; వెళ్లనివ్వరా...…..ఆఁఅ... , వెన్నెలింటికీ.... ;;
జో
జో…………... , లా………….లీ.... ; జో జో………………..
, లా………ఆఁ.......……….లీ.... ;;;
పట్టు
పరుపులేల , _పండు వెన్నెలే..ల.. , అమ్మ-ఒడి
చాలదా||ఆఁ................... , బజ్జోవె త..ల్లి…. ;
పట్టు పరుపేలనే... ; …….!!!!!!!…..... ;
అమ్మ-ఒడి చాలునే.... , నిను చల్లంగ జోకొట్టు__నే………. ;
నార
దాదులే.లా…...||ఆఁ…….. , నాద బ్రాహ్మలే_ల ,
అమ్మలాలి
చా_...లదా...||ఆఁ____…………... , బజ్జోవె త..ల్లి... ;
నారదాదులేలనే ... ; నాద బ్రాహ్మలే.లనే ... ;
అమ్మలాలి చాలునే... , నిన్ను _కమ్మం..గ లాలించు-నే... ;
చిన్ని
చిన్ని కన్నుల్లో…... , __ఎన్ని వే….ల వెన్నెల్లో…….||ఓ……....
;
తీయ్యనైన
క-లలెన్నో… , ఊ..యలూగు వేళల్లో... ;
అమ్మలాల-పైడికొమ్మలా…..(న్హ……) , ఏడి ఏవయ్యాడే-అంతు లేడియాల , కోటి-తందనాల ,
ఆ__.నందలా..లా...||……..ఆఁ...... ;
(న్హ్న్న్హ్.న్న్హ్న్… ) ,
గోవులాల-పిల్లగోవులాల-గొల్ల-భామలాల-యాడ నుందీయాల , నాటి-నందనాల , ఆనందలీ.లా ;
__జాడ
చెప్పరా………………….. , చిట్టి తల్లికీ ;
వెళ్లనివ్వరా………….||ఆఁ...ఆ..అ.ఆఁ...
, వెన్నెలింటికీ……... ;
జో
జో…………...జో....లా.లీ….. , జో జో……………... లా…………||ఆఁ...…లీ........... ;;
చుక్కల్లారా….. ; చూపుల్లారా…. ; ఎక్కడమ్మా……….. జాబిలీ||ఈ……………….. ;
మబ్బులారా... , __మంచుల్లారా... ; తప్పు కోండే……. దారికీ||ఈ………||ఈ……………………………….
;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ, ఆపద్భాందవుడు, చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, చుక్కల్లారా చూపుల్లారా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, చిత్ర, 1992,
Chukkallaara Choopullaara Yekkadamma Jaabili, Chukkallaara Choopullaara Yekkadamma, Chukkallaara Choopullaara, Chukkallaara Choopullara, Chukkallara Choopullara, Chukkallara Choopullara Yekkadamma Jabili, Chukkallara Choopullara Yekkadamma, Chukkallara Chupullara Yekkadamma Jaabili, Chukkallara Chupullara Yekkadamma, Chukkallara Chupullara, Chukkallaara Chupullaara, Aapadbhandavudu, Aapadbhaandavudu,