ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | కొండవీటి దొంగ | Kondaveeti Donga | |
Song | ఛమక్ ఛమక్ చామ్ చుట్టుకో చుట్టుకో | Chamak Chamak Chaam Chuttuko Chuttuko | |
Casting | చిరంజీవి, రాధ, విజయ శాంతి | Chiranjeevi, Radha, Vijaya Shanthi | |
Key Words | ఛమక్ ఛమక్ చామ్ | Chamak Chamak Cham | |
Lyrics | వేటూరి సుందరరామమూర్తి | Veturi Sundararama Murthy | |
Music | ఇళయరాజా | Ilayaraja | |
Singer(s) | యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర | S.P.Balasubrahmanyam, Chitra | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1990 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
చిక్
చిక్ _ క్.చిక్ , చిక్ చిక్ _ క్.చిక్ ;
చిక్
చిక్ _ క్.చిక్ , చిక్ చిక్ ___ క్క్క్..చిక్ ;;
******************* Corus ends ************************
__
ఆ.రె // ఛమక్ ఛమక్ ఛాం... , చుట్టుకో చుట్టుకో ,
ఛాన్సు దొరికెరో హొయ్య // ;
ఝణక్ ఝణక్ ఝామ్... , పట్టుకో పట్టుకో ,
__చంపె దరువులే వెయ్య __// ;
హొయ్యారె
, హొయ్య హొయ్య // హొయ్ , ఒయ్యారం సయ్యందయ్యా……...
;
హొయ్యారె
, హొయ్య హొయ్య // హొయ్ , అయ్యారె తస్సా దియ్యా // ;
ఛాంఛాం
చకఛాం , చకఛాం ఛా…..మ్ , త్వరగా ఇచ్చెయ్ నీ.. లంచం... ;
ఛాంఛాం
చకఛాం , చకఛాం ఛా…..మ్ , చొరవే చేసై మరి కొంచెం.... ;; ||-
||-
అరె... // ఛమక్ ఛమక్ ఛాం... , చుట్టుకో చుట్టుకో,
ఛాన్సు దొరికెరో హొయ్య // ;
హెయ్//
ఝణక్ ఝణక్ ఝామ్... , పట్టుకో పట్టుకో,
__చంపె దరువులే వెయ్యా__// ;;
నాదస్వరములా లాగిందయ్యా... , తీగ సొగసు చూడయ్యా__..........
;
తాగు
పొగరుతో రేగిందయ్యా , కోడె పడగ కాటయ్యా ;
మై.కం
పుట్టే రాగం వింటూ... సాగేదెట్టాగయ్యా….||ఆ…...
;
మంత్రం
వేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా ...||ఆఁ…...
;
బంధం వేస్తావా…….…||ఆఁ….………….. , అల్లే అందంతో……………………………………... ;
పందెం
వేస్తావా…………||ఆఁ….………..... , తుళ్ళే పంతంతో............……….............................
;
అరె కైపే__..... రేపే__…. కాటే వేస్తా.... __ఖరారుగాఆఁ… // కథముదరగ ;; ||-
||-
ఝణక్ ఝణక్ ఝామ్... పట్టుకో… పట్టుకో , __చంపె
దరువులే... వెయ్య ... ;
అరె..
ఛమక్ ఛమక్ ఛాం... చుట్టుకో చుట్టుకో ,
ఛాన్సు దొరికెరో.. హొయ్య ... ;
హొయ్యారె
, హొయ్య .. హొయ్య… // హొయ్……అయ్యారే
తస్సాదీ__య్యా.... ;
హొయ్యారె
, హొయ్య .. హొయ్య.. // హొయ్
, ఒయ్యారం సయ్యం..దయ్యా... ;
ఛాంఛాం చకఛాం , చకఛాం ఛా……మ్ , చొరవే చేసై మరి
కొంచెం... ;
ఛాంఛాం చకఛాం , చకఛాం ఛా……మ్ , త్వరగా ఇచ్చెయ్ నీ.. లంచం...
;;
__అగ్గి
జల్లులా……… కురిసే... వయసే , __నెగ్గలేక పోతున్నా..……….. ;
ఈత
ముల్లులా ఎదలో దిగెరో... ,
___జాతి వన్నెదీ…. జానా...…….. ;
అంతో…
ఇంతో... సాయంచేయా , చెయ్యందియాలయ్యా_........... ;
తీయని గాయం మాయంచేసే...
, మార్గం చూడాలమ్మా_......…||ఆఁ..............
;
__రాజీ
కొస్తాలే…………………….||ఏ………………… , కాగే కౌగిల్లో___……………..…………………..... ;
__రాజ్యం ఇస్తాలే…………………...||ఏ……………….. , నీకే నా ఒళ్ళో___………………………..... ;
ఇక రేపో.... , మాపో..... , ఆపే... , ఊపే........ఉషారుగా...// పద-పదమని..
;; ||-
||-
ఛమక్ ఛమక్ ఛాం చుట్టుకో చుట్టుకో, ఛాన్సు దొరికెరో హొయ్య ... ;
అహ//
ఝణక్ ఝణక్ ఝామ్... , పట్టుకో పట్టుకో
__చంపె దరువులే… వె(హ్)య్య .. ;
హొయ్యారె
, హొయ్య హొయ్య // హొయ్ , ఒయ్యారం సయ్యందయ్యా__... ;;
హొయ్యారె
, హొయ్య హొయ్య // హొయ్ , అయ్యారే తస్సా దియ్యా__// ;;
ఛాంఛాం
చకఛాం , చకఛాం ఛా…..మ్ , త్వరగా ఇచ్చెయ్ నీ…
లంచం ... ;
ఛాంఛాం చకఛాం ,
చకఛాం ఛా…..మ్ , చొరవే చేసై మరికొంచెం .... ;; ||-
||-
అరె // ఛమక్ ఛమక్ ఛాం..., చుట్టుకో... చుట్టుకో.. ,
ఛాన్సు దొరికెరో హొయ్య ;
అహ
// ఝణక్
ఝణక్ ఝామ్... , పట్టుకో... పట్టుకో... , చంపె దరువులే వెయ్యా....…ఆఅ// ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
ఛమక్ ఛమక్ చామ్ చుట్టుకో చుట్టుకో, కొండవీటి దొంగ, చిరంజీవి, రాధ, విజయశాంతి, ఛమక్ ఛమక్ చామ్, వేటూరి సుందరరామమూర్తి, ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర, 1990,
Chamak Chamak Chaam Chuttuko Chuttuko, Chamak Chamak Chaam Chuttuko, Chamak Chamak Chaam, Chamak Chamak Cham, Chamak Chamak Cham Chuttuko Chuttuko, Chamak Chamak Cham Chuttuko, Chamak Chamak Cham, Kondaveeti Donga, Kondaviti Donga,