ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ | Naa Autograph Sweet Memories | |
Song | మౌనంగానే ఎదగమని మొక్క నీకు (Female Version) | Mounangaane Yedagamani Mokka Neeku (Female Version) | |
Casting | రవితేజ, భూమిక, గోపిక | Ravi Teja, Bhoomika, Gopika | |
Key Words | మౌనంగానే ఎదగమని | Mounangane Yedagamani | |
Lyrics | చంద్రబోస్ | Chandra Bose | |
Music | ఎం.ఎం.కీరవాణి | M.M.Keeravani | |
Singer(s) | కె.యస్.చిత్ర | Vijay Yesudas | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 2004 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
మౌనంగానే
ఎదగమనీ..||ఈ….. , మొక్క నీకు చెబుతుంది.... ;
ఎదిగినకొద్దీ
ఒదగమనీ….. , అర్థమందులోవుందీ... ;; ||-
||-
మౌనంగానే ఎదగమనీ.. , మొక్క నీకు చెబుతుంది.... ;
ఎదిగినకొద్దీ...
ఒదగమనీ....||ఈ….. , అర్థమందులోవుందీ... ;;
అపజయాలు
కలిగినచోటే.... , గెలుపు పిలుపు వినిపిస్తుంది... ;
ఆకులన్ని
రాలిన చో.టే... , కొత్త చిగురు కనిపిస్తుంది... ;; ||-
||-
మౌనంగానే ఎదగమనీ.....||ఈ….. , మొక్క నీకు చెబుతుంది... ;
ఎదిగినకొద్దీ...
ఒదగమనీ.... , అర్థమందులోవుందీ.... ;
అపజయాలు
కలిగినచోటే , గెలుపు పిలుపు వినిపిస్తుందీ... ;
ఆకులన్ని
రాలిన చోటే , కొత్త చిగురు కనిపిస్తుందీ... ;;
****************** Corus starts ***********************
ఆ.ఆఁ...ఆఁ.ఆ....అ.అ.ఆఁ.ఆ.ఆఁ……….
, ఆఁ...ఆ.అ ఆఁ…అ ఆఁ...ఆఁ... ;;
******************* Corus ends ************************
దూరమెంతొ
ఉందనీ....||ఈ …... , దిగులుపడకు నేస్తమా... ,
దరికి
చేర్చు దారులు కూడా….|| ఆఁ……. ఉ.న్నాయిగా.... ;
_భారమెంతొ
ఉందనీ…...||ఈ …..... , బాధపడకు నేస్తమా.... ;
బాధ
వెంట నవ్వులపంటా.................. ఉంటుందిగా... ;
సాగరమథనం
మొదలవగానే... , విషమే వచ్చిందీ……... ;
_విసుగే
చెందక కృషి చేస్తేనే… , అమృతమిచ్చిందీ………
;
అవరోధాల
దీ.వుల్లో _ఆనంద నిధి ఉన్నదీ…....||ఈ….......... ;
కష్టాల
వారధి దాటిన వారికి సొంతమౌతుందీ…….. ;
తెలుసుకుంటె
సత్యమిదీ... ; తలుచుకుంటె... సాధ్యమిదీ... ;; ||-
||-
మౌనంగానే ఎదగమనీ…..||ఈ…..... , మొక్క నీకు చెబుతుందీ... ;
ఎదిగినకొద్దీ...
ఒదగమనీ.... , అర్థమందులో... ఉందీ... ;;
చెమట
నీరు చిం.దగా.....|| ఆఁ……. , _నుదుటి రాత మార్చుకో… ;
మార్చలేనిదేదీ...
లేదని , గుర్తుం.చుకో.......... ;
పిడికిలే
బిగిం.చగా.... , చేతిగీత మార్చుకో…. ;
మారిపోని
కధలే…. లేవని , గమనించుకో......... ;
తోచి
నట్టుగా _అందరి రాతను , బ్రహ్మే… రాస్తాడూ... ;
_నచ్చినట్టుగా...
నీ తలరాతను , నువ్వే…. వ్రాయాలీ... ;
నీ…
ధైర్యాన్ని ద_ర్షించి , దై_వాలే , తలదిం_చగా... ;
నీ…
అడు_గుల్లొ __గుడి కట్టి , __స్వర్గాలె , తరియిం.చగా..... ;
నీ…
సంకల్పానికి ఆ… విధి సైతం.. చే.తులెత్తాలి...
;;
_అంతులేని
చరితలకీ... ,
ఆది
నువ్వు కావాలీ... ;; ||-
||-
మౌనంగానే ఎదగమనీ...||ఈ…..... , మొక్క నీకు చెబుతుందీ... ;
_ఎదిగినకొద్దీ...
ఒదగమనీ………... , అర్థమందులో ఉందీ... ;;
అపజయాలు
కలిగినచోటే… , గెలుపు పిలుపు వినిపిస్తుందీ... ;
ఆకులన్ని
రాలిన చోటే…. , కొత్త చిగురు కనిపిస్తుందీ…. ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
మౌనంగానే ఎదగమని మొక్క నీకు (Female Version), నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, రవితేజ, భూమిక, గోపిక, మౌనంగానే ఎదగమని, చంద్రబోస్, ఎం.ఎం.కీరవాణి, కీరవాణి, కె.యస్.చిత్ర, చిత్ర, 2004,
Mounangaane Yedagamani Mokka Female, Mounangaane Yedagamani Female, Mounangaane Yedagamani Mokka Female, Mounangaane Edagamani Mokka Female, Mounangaane Edagamani Female, Mounangaane Edagamani Mokka Niku Female, Mounangane Yedagamani Mokka Female, Mounangane Yedagamani Female, Mounangane Yedagamani Female, Mounangane Yedagamani Mokka Niku Female, Mounangane Yedagamani Mokka Female, Mounangane Yedagamani Female, Mounangane Yedagamani Female, Mounangane Edagamani Mokka Neeku Female, Mounangane Edagamani Mokka Female, Mounangane Edagamani Female, Mounangane Edagamani Mokka Niku Female, Mounangane Edagamani Mokka Female, Mounangane Edagamani Female, Mounangaane Yedagamani Mokka, Mounangaane Yedagamani, Mounangaane Yedagamani Mokka, Mounangaane Edagamani Mokka, Mounangaane Edagamani, Mounangaane Edagamani Mokka Niku, Mounangane Yedagamani Mokka, Mounangane Yedagamani, Mounangane Yedagamani, Mounangane Yedagamani Mokka Niku, Mounangane Yedagamani Mokka, Mounangane Yedagamani, Mounangane Yedagamani, Mounangane Edagamani Mokka Neeku, Mounangane Edagamani Mokka, Mounangane Edagamani, Mounangane Edagamani Mokka Niku, Mounangane Edagamani Mokka, Mounangane Edagamani, Naa Autograph Sweet Memories, Na Autograph Sweet Memories,