" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Induvadana Kundaradana Mandagamana Full Song Lyrics in Telugu - Challenge Telugu Movie - Chiranjeevi, Vijayashanthi, Suhaasini

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ఛాలెంజ్Challenge
Song ఇందువదన కుందరదన మందగమనInduvadana Kundaradana Mandagamana
Casting చిరంజీవి, విజయశాంతి, సుహాసిని Chiranjeevi, Vijayashanthi, Suhaasini
Key Words ఇందువదన కుందరదనInduvadana Kundaradana
Lyricsవేటూరి సుందరరామమూర్తి Veturi Sundararama Murthi
Musicఇళయరాజా Ilayaraaja
Singer(s)యస్.పి.బాలు, జానకిS.P.Balu, Jaanaki
Languageతెలుగు Telugu
Lyrics Fontతెలుగు Telugu
Year1984
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన , జగన , సొగసు లలనవే... ;
ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన జగన , సొగసు లలనవే... ;
తొలి వలపే.... తెలిపే .... చిలిపీ... సిగ్గేలనే ;
చెలి చిగురూ.... తొడిగే...వగలా... మొగ్గేలనే... ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా...ఆ  ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా...ఆఆ  ;; ||-

||- ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన , జగన , సొగసు , లలనవే...ఏయె//  ;;

కవ్వించే.... // కన్నులలో.... //  కాటేసే.... //  కలలెన్నో... ;;
పకపక నవ్వులలో , పండిన వెన్నెలవై నన్నందుకో....;
కసికసి చూపులతో , కొసకొస మెరుపులతో , నన్నల్లుకో ;
ఉకుళించే ; పెదవుల్లో ; మురిపాలూ...ఊఁ ; 
ఋతువుల్లో ; మధువంతా ; సగపాలూ...ఊఁ...... ;
సాహోరే....................................; భామా.......హోయ్ ;; ||-

||- ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన జగన , సొగసు లలనవే...ఏయె//  ;
తొలి వలపే.... తెలిపే.... చిలిపీ... సిగ్గేలనే ;
చెలి చిగురూ.... తొడిగే...వగలా... మొగ్గేలనే... ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా..ఆఅ... ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా..ఆఆ......... ;;

మీసంలో... //  మిసమిసలూ //  మోసాలే.... //  చేస్తుంటే.... // ;
బిగిసిన కౌగిలులు... , సొగసరి మీగడలూ....దోచేసుకో.... ;
రుసరుస వయసులతో,
ఎడదల దరువులతో..... ముద్దాడుకో..... ;
చలిపుట్టే , ఎండల్లో , సరసాలూ..... ;;
పగబట్టే , పరువంలో ,  ప్రణయాలూ..... ;;
జోహారే............................................... , శ్రీమా...హోయ్;; ||-

||- ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన , జగన , సొగసు లలనవే...ఏయె// ;
తొలి వలపే.... తెలిపే .... చిలిపీ... సిగ్గేలనే ;
చెలి చిగురూ.... తొడిగే...వగలా... మొగ్గేలనే... ;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా...ఆ  ;;
ఐ లవ్ యూ..................... , ఓ హారికా.... ;
నీ ప్రేమకే.......................... జో.హారికా...ఆఆ ;; ||-

||- ఇందువదన , కుందరదన , మందగమన , మధురవచన , గగన , జగన , సొగసు లలనవే...........................ఏయె....హెయ్// ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ఇందువదన కుందరదన మందగమన, ఛాలెంజ్, చిరంజీవి, విజయశాంతి, సుహాసిని, ఇందువదన కుందరదన, వేటూరి సుందరరామమూర్తి, ఇళయరాజా, యస్.పి.బాలు, జానకి, 1984,

Induvadana Kundaradana Mandagamana, Induvadana Kundaradana, Challenge,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************