" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.

All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.

Showing posts with label Venkatesh. Show all posts
Showing posts with label Venkatesh. Show all posts

Allanta Dooraala Aa Thaaraka Full Song Lyrics in Telugu - Aadavaari Maatalaku Arthaale Verule Movie - Venkatesh, Trisha

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie ఆడవారి మాటలకు అర్థాలే వేరులేAadavaari Maatalaku Arthaale Verule
Song అల్లంత దూరాల ఆ తారకAllantha Dooraala Aa Taaraka
Casting వెంకటేష్, త్రిష Venkatesh, Trisha
Key Wordsఅల్లంత దూరాలAllanta Dooraala
Lyrics సిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasaasthri
Musicయువన్ శంకర్ రాజా Yuvan Shankar Raja
Singer(s)యస్.పి.బాలు S.P.Balu
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2007
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మ్...హూమ్హూహుం...... మ్…..హూమ్హూహుం..... మ్…..హూమ్హూహుం...... హూమ్హూ...... ;        
మ్మ్……హూమ్హూహుం...... మ్…..హూమ్హూహుం..... మ్…..హూమ్హూహుం....... హూమ్హూ....... ;      
ఆఆఁ……………..హాహ...ఆహా….హాఁ….హ ;;

అల్లంత దూరాల ఆ…… తారక ;
కళ్లెదుట నిలుచింద ఈ…… తీరుగ ;
అరుదైన చిన్నారిగ// ;;
కోవెల్లో దేవేరిగా….ఆ....ఆఁ... ; గుండెల్లో కొలువుం.డగా……... ;;
భూమి కనలేదు ఇన్నాళ్లుగా... ; ఈమెలా...||ఆఁ... ఉన్న ఏ పోలికా... ;
అరుదైన చిన్నారిగ// ;;
కోవెల్లో… దేవేరిగా.....ఆఆఁ. ; గుండెల్లో… కొలువుం.డగా...ఆఁ…………….. ;; ||-

||- అల్లంత దూరాల ఆ…… తారక ;
కళ్లెదుట నిలుచింద ఈ…… తీరుగా....ఆఆ....ఆఁ... ;;

కన్యాదానంగా... ఆఁ..... ,  ఈ సంపద , చేపట్టే_ఆ…వరుడు….. , శ్రీహరి కాడా.... ;
పొందాలనుకున్నా__...ఆఁ..... , పొందే వీలుందా... , అంద-రి-కి అంద-ని-ది సుందరి నీ.డ ;
ఇందరి  చే..తులు, పం.చిన మమతా, పచ్చ_గ పెం.చిన పూ__లతా... ;
నిత్యం__ , విరిసే… నందనమవదా...ఆఁ... ;
అందానికే అందమనిపించగా... , దిగివచ్చెనో ఏ__……మో దివికానుకా... ;
అరుదైన చిన్నారిగ // ;
కోవెల్లో దేవేరిగా...ఆఆ….....ఆఁ... ; గుండెల్లో కొలువుం.డగా...ఆ_ఆఁ………….. ;;

తన ఒయ్యారంతో....ఓఓ... ఈ చిన్నది , లాగిం_దోయ్ అందరి_ని,  __నిలబడ నీకా... ;
ఎన్నో ఓంపుల్తో...ఓఓ..పొంగే ఈ నది, తనే…..మదిని ముంచిందో// ఎ(హె)వరికి ఎరుకా ... ;
తొలి పరిచయమొక తీ_...య్యని కలగా..., నిలిపిన హృదయమే సా...క్షిగా.... ;
ప్రతి జ్ఞాపకం...మ్..... దీవించగా...; చెలిజీవితం...మ్ మ్…..వెలిగించగా...ఆఁ............................ ;;

అల్లం_త దూరాల ఆ…. తారక ;
కళ్ళె_దుట నిలుచిం..ద ఈ…. తీ__..రుగా...ఆఁ............ ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

అల్లంత దూరాల ఆ తారక, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, వెంకటేష్, త్రిష, అల్లంత దూరాల, సిరివెన్నెల సీతారామశాస్త్రి, యువన్ శంకర్ రాజా, యస్.పి.బాలు, 2007,

Allantha Dooraala Aa Thaaraka, Allantha Dooraala Aa, Allantha Dooraala, Allantha Doorala, Allanta Doorala, Allantha Dooraala Aa Taaraka, Allantha Dooraala Aa, Allanta Dooraala Aa Taaraka, Allanta Dooraala Aa, Allanta Dooraala, Allantha Duraala Aa Thaaraka, Allantha Duraala Aa, Allantha Duraala, Allantha Durala, Allanta Durala, Allanta Duraala Aa Thaaraka, Allanta Duraala Aa, Allantha Duraala Aa Taaraka, Allantha Duraala Aa, Allantha Duraala, Allanta Duraala Aa Taaraka, Allanta Duraala Aa, Allanta Duraala, Aadavaari Maatalaku Arthaale Verule, Aadavaari Maatalaku Arthale Verule, Aadavaari Matalaku Arthale Verule, Aadavari Matalaku Arthale Verule, Aadavaari Maatalaku Arthale Verule, Aadavaari Matalaku Arthale Verule, Aadavari Matalaku Arthale Verule,

Jaamu Raathiri Jaabilamma Full song Lyrics in Telugu - Kshana Kshanam Movie - Venkatesh , Sridevi

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie క్షణ క్షణంKshana Kshanam
Songజామురాతిరి జాబిలమ్మ, జోల పాడనాJaamu Raathiri Jaabilamma, Jola Paadana
Castingవెంకటేష్, శ్రీదేవి Venkatesh, Sridevi
Key Wordsజాము రాతిరి జాబిలమ్మJaamu Raathiri Jaabilamma
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasasthri
Musicఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)యస్.పి.బాలుS.P.Balu
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1991
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
జామురాతిరి ; జాబిలమ్మా... ; జోల పాడనా ; ఇలా... ;;
జోరుగాలిలో ; జాజికొమ్మా... ; జారనీయకే; కలా... ;;
వయారి వాలు కళ్ళలో..న ; వరాల వెండి పూలవా..న ;
స్వరాల ఊయలూ..గు, వే-ళ// ;;

జామురాతిరి ; జాబిలమ్మా... ;
జోల పాడనా…. ; ఇలా... ;;

కుహు కుహు // స-రా-గా-లే... శ్రుతులుగా... ; కుశలమా // అనే....స్నేహం పిలువగా... ;;
కిల కిల //  సమీ.పిం-చే సడులతో... ; ప్రతి పొద // పదాలే.వో పలుకగా... ;;
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని ;
వలపు లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని ;;

జామురాతిరి ; జాబిలమ్మా... ; జోల పాడనా… ; ఇలా... ;;

మనసులో // భయా.ల-న్నీ... మరిచిపో ; మగతలో // మరో-లోకం తెరుచుకో... ;;
కలలతో //  ఉషా-తీ-రం వెతుకుతూ ; నిదురలో //  ని-షా-రా-ణీ నడిచిపో... ;;
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి ;
కరిగిపోక  తప్పదమ్మ ఉదయ కాంతికి ;;

జామురాతిరి ;; 
(జాబిలమ్మా...) జాబిలమ్మా... ; జోల పాడనా ; ఇలా... ;
జోరుగాలిలో ; జాజికొమ్మా... ;  జారనీయకే… ; కలా... ;
వయ్యారి వాలు కళ్ళలో.న ; మ్మ్...హుహ్మ్మ్... , మ్మ్మ్మ్.హుహ్మ్మ్..........ఆ...హా... ;
స్వరాల ఊయలూ..గు , వేళ// ;; ||-

||- ఆహ...హా హహ.. ; తాననానా... ; మ్మ్.హ్మ్మ్....మ్మ్మ్మ్ మ్మ్.హ్మ్మ్.... ; ఆహా... ;;
తాన తననన ; తానినానా ; మ్మ్...హు మ్మ్.హ్మ్మ్.హ్మ్మ్... ; మ్మ్మ్మ్.హుముహ్మ్మ్.... , ఆ...హా... ;;
మ్మ్...హుముహ్మ్మ్... ; మ్మ్మ్మ్.హుముహ్మ్మ్....... , ఆ...హా... ;;    

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా, క్షణ క్షణం, వెంకటేష్, శ్రీదేవి, జాము రాతిరి జాబిలమ్మ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, M.M.కీరవాణి, కీరవాణి, S.P.బాలు, బాలు, 1991,

Jaamu Raathiri Jaabilamma Jola Paadana, Jaamu Raathiri Jaabilamma Jola Padana, Jaamu Raathiri Jaabilamma Jola, Jaamu Raathiri Jaabilamma, Jaamu Raathiri Jabilamma, Jaamu Raathiri, Jaamu Rathiri, Jamu Rathiri, Jamu Rathiri Jabilamma Jola Padana, Jamu Rathiri Jabilamma Jola, Jamu Rathiri Jabilamma, Kshana Kshanam,

Yennenno Andaalu Full Song Lyrics in Telugu - Chanti Movie - Venkatesh, Meena

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie చంటి Chanti
Songఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలుYennenno Andaalu, Yevevo Raagaalu
Castingవెంకటేష్, మీనా Venkatesh, Meena
Key Wordsఎన్నెన్నో అందాలుYennenno Andaalu
Lyricsవేటూరి సుందర రామమూర్తి Veturi Sundararama Murthy
Musicఇళయరాజా Ilayaraaja
Singer(s)యస్.పి.బాలు, చిత్ర S.P.Balu, Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1992
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఎన్నెన్నో..................||ఓ… , అందాలూ.................. ;
ఏవేవో.............................||ఓ… , రాగాలూ….................. ;
వేసే పూ...ల , బాణం.....మ్............ ; పూసే గా....లి , గంధం...మ్...... ;
పొద్దేలే....ని ఆకాశం_ // ;  హద్దేలే....ని ఆనందం_ //  ;; ||-

||- ఎన్నెన్నో......................||ఓ... , అందాలూ......................... ;
ఏవేవో...............................||ఓ... , రాగాలూ......................... ;;

_సిరిగల చిలకలు _ఇలదిగి నడుచుట , న్యాయమా.......||ఆఁ.... , ధర్మమా…….. ;
తొలకరి_ మెరుపులు_ చిలికిన_ చినుకులు_ నింగిలో_............||ఓ.... ఆగునా_.... ;
_చలిమర గదులలొ _సుఖపడు బతుకులు వేసవే..................... కోరునా....... ;
అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో........................ దొరుకునా... ;
__అందా.లా..... మేడల్లో...నే_...  , __అంటదు కాలికి మన్నూ............ ;
__బంగా..రూ... పంటలు పండే , __మన్నుకు  చాలదు మిన్నూ___......||ఊ.ఊ........ ;
నిరుపేది..ల్లు పొదరిల్లూ....... ;
ఇలలో... ఉ....న్న_ హరివిల్లూ........ ;; ||-

||- ఎన్నెన్నో.........................|| ఓ... , అం_దాలూ............||ఊ ....... ;
ఏవేవో....................................|| ఓ... , రాగాలూ......||ఊ.............. ;
వేసే... పూ.....ల , బాణం.....||మ్... ; పూసే... గా.....లి , గంధం...||మ్... ;
పొద్దేలే......ని ఆకాశం_... //  ; హద్దేలే....ని ఆనందం_... // ;; ||-

||- ఎన్నెన్నో..........................................|| ఓ...... , ___అం.దాలూ…... ;
ఏవేవో......................................|| ఓ...... , రాగా....లూ….. ;

_జల _జల పదముల __అలజడి నదులకు వంత , నే___..............  పాడనా_......... ;
మిల మిల మెరిసిన తళ తళ తారలు నింగినే__.............. , వీ_డునా... ;
_చెరువుల కడుపున  విరిసిన  తామర  తేనెలే__......||ఏ…………... , పూయునా.... ;
మిణుగురు పురుగుల మి(హి)డిమిడి వెలుగులు వెన్నెలై_...................... , కా_యునా ;
ఏ.. గాలీ___... మేడల్లోనో........ , దీపంలా.... నే.......... ఉన్నా......||ఆఁ....... ;
మా_... పల్లే..... సింగా.రా.లూ....... ,  నీ_లో.... నే..నే..... కన్నా__................. ;
గో..దార..మ్మ్మ పరవళ్ళూ_... // ; తెలుగింట..మ్మ్మ తిరునాళ్ళూ_ // ;; ||-

||- ఎన్నెన్నో...................|| ఓ... , అం.దాలూ__............................. ;
ఏవేవో.............................|| ఓ... , రాగాలూ __................................. ;
వేసే... పూ._.._.ల బాణం...||మ్.............. ; పూసే... గా...లి  గంధం...||మ్........ ;
పొద్దేలే...ని ఆకాశం.... ; హద్దేలే....ని ఆనందం.... ;; ||-

||- ఎన్నెన్నో...........................|| ఓ... , _____అం.దాలూ.................... ;
ఏవేవో...........................................|| ఓ... , రాగాలూ||ఊ..................... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

చంటి, ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, వెంకటేష్, మీనా, వేటూరి సుందర రామమూర్తి, ఇళయరాజా, యస్.పి.బాలు, చిత్ర,

Ennenno Andaalu Evevo Raagaalu, Ennenno Andaalu Evevo Ragalu, Ennenno Andaalu Evevo, Ennenno Andaalu, Ennenno Andalu, Ennenno Andaalu Evevo Raagalu, Ennenno Andaalu Evevo Ragalu, Ennenno Andaalu Evevo Ragalu, Ennenno Andaalu Evevo, Ennenno Andalu Evevo, Ennenno Andaalu Evevo Ragalu, Ennenno Andalu Evevo Ragalu, Ennenno Andalu Evevo, Yennenno Andaalu Yevevo Raagaalu, Yennenno Andaalu Yevevo Ragalu, Yennenno Andaalu Yevevo, Yennenno Andaalu, Yennenno Andalu, Yennenno Andaalu Yevevo Raagalu, Yennenno Andaalu Yevevo Ragalu, Yennenno Andaalu Yevevo Ragalu, Yennenno Andaalu Yevevo, Yennenno Andalu Yevevo, Yennenno Andaalu Yevevo Ragalu, Yennenno Andalu Yevevo Ragalu, Yennenno Andalu Yevevo, Chanti,

Balapam Patti Bhaama Ballo Full Song Lyrics in Telugu - Bobbili Raaja Telugu Movie - Venkatesh, Divya Bharathi

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie బొబ్బిలి రాజాBobbili Raaja
Songబలపం పట్టి భామ బళ్ళోBalapam Patti Bhaama Ballo
Castingవెంకటేష్, దివ్య భారతి Venkatesh, Divya Bharathi
Key Wordsబలపం పట్టి భామ బళ్ళో Balapam Patti Bhama Ballo
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seethaaraamasasthri
Musicఇళయరాజా Ilayaraaja
Singer(s)యస్.పి.బాలు, చిత్ర S.P.Balu, Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1990
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
బలపం పట్టి భా.మ బళ్ళో , అ.. ఆ... ఇ.. ఈ... నేర్చుకుంటా...||అ.ఆ……….. ;
పంతం పట్టి ప్రే.మ ఒళ్ళో , ఆ.హా... ఓ.హో... పా.డుకుంటా....||అ.ఆ…. ;
అమ్మహా..... అంటా…. అమ్మడూ…...||ఊ…... , హొయ్యారె హొయ్యారె హొయ్హ్// ;
కమ్మహా... ఉండే.టప్పుడూ......||ఊ...................... ;
బుజ్జి పాపాయీ.................................................. , పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతొ// ;; ||-

||- సరసం ఇంక ఎక్కువైతే.. ఛ ఛా... ఛి ఛీ.... తప్పదయ్యో..... ;
అపుడే ఇంత ప్రే.మ బళ్ళో అయితే... గీతే...  ఎందుకయ్యొ ;
అచ్చులే... అయ్యాయిప్పుడూ....||ఊ…………….... , హొయ్యారె హొయ్యారె హొయ్హ్.. ;
హల్లుల్లో..... హల్లో..... ఎప్పుడూ....||ఊఁ…………...ఉ..ఉ..ఉ..ఉ ;;

__ఎట్టా గుందె పాప , తొ(హి)లి చూ(ఊఁ)పే.... చుట్టు కుంటె ;
__ఏదో... కొత్త ఊపే………. , ఎటు వైపో.... నెట్టేస్తుంటే……………..... ;
ఉండుండీ... ఎటుంచో... ఒ(హొ)క న(హ్)వ్వే..  తాకు తోంది... ;
మొత్తంగా.. ప్రపంచం…. మహ గమ్మత్తుగా………… ఉందీ... ;
__ప్రేమంటే... ఇంతే నేమో... , బా__గుందే... __ఏవైనా... ;
__నాక్కూడా.... కొత్తేనయ్యో(హొ…) , ఏం చేద్దాం ఈ.. పైనా... ;
కాస్తైనా........................................................ , కంగారు తగ్గాలి కాదన్ను ఏం(హే)న్ చేసినా// ;; ||-

||- సరసం ఇంక ఎక్కు__వైతే.. ఛ ఛా... ఛి ఛీ.... తప్పదయ్యో……... ;
అపుడే ఇంత ప్రే.మ బళ్ళో అయితే... గీతే...  ఎందుకయ్యొ ;
అమ్మహా..... అం.టా అమ్మడూ………………………….||ఊఁ... , హొయ్యారె హొయ్యారె హొయ్హ్.. ;
కమ్మహా… ఉండే.టప్పుడూ………………....||ఊఁ........అరెరే...ఓహొ.హొ.......హ్హోయ్...... ;;

కుప్పల్లో తుపాకీ...... సడి , ఎట్టా...... రేగుతుందో... ;
రెప్పల్లో.... రహస్యం…. పడి, అట్టా... అయ్యిం.దయ్యో..... ;
కొమ్మల్లో.... కుకూలే.... , మన స్నేహం... కోరుతుంటే.... ;
కొండల్లో యకోలే...... , మనమెట్టా ఉన్నామంటే..... ;
అడివంతా అత్తారిల్లే… నీకైనా.... ,నాకైనా.............;
ఎవ-రెవరో... అత్తా... మామా... వ(హ)రసెట్టా.. తెలిసేనే .... ;
అందాకా.............||ఆ.................................................. , ఆ మర్రి అత్తమ్మ, ఈ మద్దె మామనుకొ// ;; ||-

||- బలపం పట్టి భా.మ బళ్ళో ,  అ.. ఆ... ఇ.. ఈ... నేర్చుకుంటా...||అ.ఆ……….. ;
పంతం పట్టి ప్రే.మ ఒళ్ళో , ఆహా... ఓహో... పా..డుకుంటా….||అ.అ.ఆ……….. ;
అచ్చులే... అయ్యాయిప్పుడూ……………...||ఊ... , హొయ్యారె హొయ్యారె హొయ్హ్…  ;
హల్లుల్లో..... హాల్లో..... ఎప్పుడూ…………....||ఊఁ.....ఉ...ఉ ;
పిచ్చి బుజ్జాయీ..........................................................., అల్లర్లు తగ్గించి ఊళ్ళోన బజ్జో వయ్యొ// ;; ||-

||- బలపం పట్టి భా.మ బళ్ళో ,  అ.. ఆ... ఇ.. ఈ... నేర్చుకుంటా...||అ.అ.ఆ……….. ;
అపుడే ఇంత ప్రే.మ బళ్ళో అయితే... గీతే...  ఎం.దుకయ్యొ.... ;
అమ్మహా..... అంటా అమ్మడూ..||ఊఁ..., హొయ్యారె హొయ్యారె __హొయ్హ్….. ;
హల్లుల్లో..... హాల్లో..... ఎప్పుడూ....||ఊఁ.....ఉ...ఉ ;; ||-

||- తరన తన్న తాన నన్నా... , తాన నన్నా ,  తాన నన్నా...... ;
తన్న తన్న తాన నన్నా... , తందా నన్నా ,  తందా నన్నా...... ;
తందన్నా...................తందా  నన్నానా..... , అరె // హొయ్యారె హొయ్యారె హొయ్// ; (తందన్నా...................తందా  నన్నానా..... అరె హొయ్యారె హొయ్యారె __హొయ్//)
తన్నన్న తందా తందానా ..... ఓహొహొ...................................హ్హోయ్ ;; (తన్నన్న తందా తందనా..... ఓహొహొ...................................__హ్హోయ్//)

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

బొబ్బిలి రాజా, బొబ్బిలి రాజ, బలపం పట్టి భామ బళ్ళో, వెంకటేష్, దివ్య భారతి, బలపం పట్టి భామ, సిరివెన్నెల సీతారామశాస్త్రి , ఇళయరాజా, ఇళయరాజ, యస్.పి.బాలు, చిత్ర, 1990,

Balapam Patti Bhaama Ballo, Balapam Patti Bhama Ballo, Bobbili Raaja, Bobbili Raja,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************