" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Maanasa Veena Mouna Swaraana Full Song Lyrics in Telugu - Hrudayaanjali Album - A.R.Rehman, Chitra

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie హృదయాంజలిHrudayaanjali
Song మానసవీణ మౌనస్వరాన ఝుమ్మని పాడేMaanasa Veena Mouna Swaraana Jhummani Paade
Castingవినీత్, సువలక్ష్మి Vineet, Suvalakshmi
Key Wordsమానసవీణ మౌనస్వరానMaanasa Veena Mouna Swaraana
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seethaaraamsaasthri
Musicఎ.ఆర్.రెహ్మాన్ A.R.Rehman
Singer(s) కె.యస్.చిత్రK.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1999
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మానస వీణ... , మౌనస్వరానా... , ఝుమ్మని పా..డే... , తొలి భూపాళం ;
మానస వీ……..ణ... , మౌనస్వరానా... , ఝుమ్మని పా.డే... , తొలి భూపాళం ;
పచ్చ దనాల , పానుపు-పైనా... , అమ్మై నే.లా... , జో..కొడుతుం.టే... ;
పచ్చదనా…ల , పానుపు-పై….నా... , అమ్మై నే.లా....ఆఁ... , జో..కొడుతుం…టే... ;;

మానస వీణ... , మౌనస్వరానా... , ఝుమ్మని పాడే... , తొలి భూపాళం ;

****************** Corus starts ***********************
_అ.అ.ఆఁ....అ , అ.అ.అ ఆఁ……. , అ. అ. అ. అ. ఆఁ … ఆఁ….. ;
_అ.అ.ఆఁ....అ , అ.అ.అ ఆఁ……. , అ. అ. అ. అ. ఆఁ … ఆఁ….. ;
అ-అ-ఆఁ...………. ఆఁ అ - అ - ఆఁ.....…. ఆఁ……... ; (... . ఆఁ.....……. , .. . ఆఁ.....….)
అ-అ-ఆఁ...………. ఆఁ ఆఁ అ - అ - ఆఁ.....…. ఆఁ…….. ; (... . ఆఁ.....……. , .. . ఆఁ………)
ఆఁ.….. అ - అ - ఆఁ....……… ;
హాఁ ఆఁ. ఆఁ.…. అ. ఆఁ……. ;
హాఁ ఆఁ. ఆఁ.…. అ. ఆఁ……. ;;
******************* Corus ends ************************

పున్నమి నదిలో... విహరించా..లి , పువ్వుల ఒళ్ళో... ఓ…. పులకించా..లి... ;
పావురమ-ల్లే... పైకెగరా.లి... , తొలకరి జల్లై___......య్……... , దిగిరావా.లీ..... ;
తారల పొదరింట రాతిరి మజిలీ... , వేకువ వెనువెంట నే_.._…..లకు తరలీ....||
|| కొత్త స్వేచ్ఛకందించాలి…నా__....... హ్రుదయాంజలీ...ఈ... ;; ||-

||- మానస వీణ... , మౌనస్వరా…..నా... , ఝుమ్మని పాడే... , తొలి భూపాళం ;

****************** Corus starts ***********************
తూగే….. ;  వాగు నా నేస్తం చెలరేగె ; వేగమే ఇష్టం మనలాగె ;
నింగికే నిత్యం ఎదురేగె ; పంతమే ఎపుడూ... నా సొంతం ;;
వాగు నా నేస్తం చెలరేగె ; వేగమే ఇష్టం మనలాగె ;
నింగికే నిత్యం ఎదురేగె ; పంతమే ఎపుడూ... నా సొంతం ;;
******************* Corus ends ************************

హ.. ఆఁ....అ.ఆఁ……….. ;;
ఊహకు నీవే... , ఊపిరి పో. సీ…… , చూపవే దారీ..., ఓ...చిరుగా…లీ... ;
కలలకు సైతం సంకెల వే_.._సే…… , కలిమి ఎడారీ... ఈ………. , దాటించాలీ... ;
తుంటరి తూనీగ-నై_........ , తిరగా..లీ... ;
దోసెడు ఊసులు తీ_...సుకు వెళ్ళీ...||ఈ….ఈ…... ;
పే.ద గరిక పూలకు ఇస్తా…. నా….. హ్రుదయాంజలీ... ఈ..ఇ… ;; ||-

||- మానస వీణ... ,మౌనస్వరానా... , ఝుమ్మని పాడే... , తొలిభూపాళం ;
మానస వీణ... , మౌనస్వరానా... , ఝుమ్మని పాడే... , తొలి-భూపాళం ;
పచ్చ దనాల , పానుపు-పైనా... , అమ్మై నే.లా... , జో..కొడుతుం..టే... ;
పచ్చ దనాల , పానుపు-పై.నా... , అమ్మై నే.లా.... ఆ_ఆఁ….. , _జో..కొడుతుం_టే... ;; ||-

||- మానస వీణ... , మౌనస్వరానా... , ఝుమ్మని పా.డే... , తొలి  భూ__పాళం ;

****************** Corus starts ***********************
తూగే…. ;; వాగు నా నేస్తం చెలరేగే ; వేగమే ఇష్టం మనలాగే ; …..( అ. అ-అ అ…….//)……
నింగికే నిత్యం ఎదురేగే ; పంతమే ఎపుడూ... నా సొంతం ; …..( అ-అ. ఆఁ... ఆ…….//)……
వాగు నా నేస్తం చెలరేగే ; వేగమే ఇష్టం మనలాగే ; ….( అ-అ-అ…ఆఁ...ఆ……ఆఁ... ఆ…… )……
నింగికే నిత్యం ఎదురేగే ; పంతమే ఎపుడూ... నా సొంతం ; ……(ఆఁ...ఆ……. //)….
వాగు నా నేస్తం చెలరేగే ; వేగమే ఇష్టం మనలాగే ; ……(ఆఁ...ఆ…….ఆఁ ఆఁ //)….
నింగికే నిత్యం ఎదురేగే ; పంతమే ఎపుడూ... నా సొంతం ; ……(_అ.అ.అ.అ……. __ఆఁ... _ఆఁ... ఆఁ.ఆఁ...… ఆఁ. అ.అ // )……
వాగు నా నేస్తం చెలరేగే ; వేగమే ఇష్టం మనలాగే ; (……….అ-అ. ఆఁ...ఆ…….ఆఁ...ఆ…….…ఆఁ...ఆ…….……)
నింగికే నిత్యం ఎదురేగే ; పంతమే ఎపుడూ... నా సొంతం ;; (……….అ.అ. ఆఁ...ఆ….అ.అ.అ…………ఆఁ...ఆ …….……)
….. న్నా …….//)….. ,
…….. హాన్ ….… ఆఁ...…….. //  హాన్ ….……ఆఁ.//  హాన్ ….. అ.అ..ఆఁ…… // ఆఁ. .అ... ఆఁ.__..........ఆఁ..అ.అ……..ఆఁ …….) ;;
******************* Corus ends ************************

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

మానసవీణ మౌనస్వరాన ఝుమ్మని పాడే, హృదయాంజలి, వినీత్, సువలక్ష్మి, మానసవీణ మౌనస్వరాన, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎ.ఆర్.రెహ్మాన్, కె.యస్.చిత్ర, 1999,

Maanasa Veena Mouna Swaraana Album, Manasa Veena Mouna Swarana Album, Maanasa Veena Album, Manasa Veena Album, Maanasa Vina Mouna Swaraana Album, Manasa Vina Mouna Swarana Album, Maanasa Vina Album, Manasa Vina Album, Maanasa Veena Mouna Swaraana Jhummani Paade, Maanasa Veena Mouna Swaraana Jhummani Pade, Maanasa Veena Mouna Swaraana Jhummani, Maanasa Veena Mouna Swaraana, Maanasa Veena Mouna Swarana, Maanasa Veena Mouna, Maanasa Veena, Maanasa Veena Mouna Swarana Jhummani Paade, Maanasa Veena Mouna Swarana Jhummani Pade, Maanasa Veena Mouna Swarana Jhummani, Maanasa Veena Mouna Swarana, Maanasa Veena Mouna Swarana, Manasa Veena Mouna Swaraana Jhummani Paade, Manasa Veena Mouna Swaraana Jhummani Pade, Manasa Veena Mouna Swaraana Jhummani, Manasa Veena Mouna Swaraana, Manasa Veena Mouna Swarana, Manasa Veena Mouna, Manasa Veena, Manasa Veena Mouna Swarana Jhummani Paade, Manasa Veena Mouna Swarana Jhummani Pade, Manasa Veena Mouna Swarana Jhummani, Manasa Veena Mouna Swarana, Manasa Veena Mouna Swarana, Maanasa Vina Mouna Swaraana Jhummani Paade, Maanasa Vina Mouna Swaraana Jhummani Pade, Maanasa Vina Mouna Swaraana Jhummani, Maanasa Vina Mouna Swaraana, Maanasa Vina Mouna Swarana, Maanasa Vina Mouna, Maanasa Vina, Maanasa Vina Mouna Swarana Jhummani Paade, Maanasa Vina Mouna Swarana Jhummani Pade, Maanasa Vina Mouna Swarana Jhummani, Maanasa Vina Mouna Swarana, Maanasa Vina Mouna Swarana Manasa Vina Mouna Swaraana Jhummani Paade, Manasa Vina Mouna Swaraana Jhummani Pade, Manasa Vina Mouna Swaraana Jhummani, Manasa Vina Mouna Swaraana, Manasa Vina Mouna Swarana, Manasa Vina Mouna, Manasa Vina, Manasa Vina Mouna Swarana Jhummani Paade, Manasa Vina Mouna Swarana Jhummani Pade, Manasa Vina Mouna Swarana Jhummani, Manasa Vina Mouna Swarana, Manasa Vina Mouna Swarana, Hrudayaanjali, Hrudayanjali, Hrudayanjali Album, Hrudayaanjali Album,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************