" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Gopaala Gopaala Alakela raa Full song Lyrics in Telugu - A Aa... Movie - Nithin, Samantha

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie అ ఆ A Aa
Songగోపాల గోపాల అలకేలరాGopaala Gopaala Alakela Raa
Castingనితిన్, సమంత Nithin, Samantha
Key Wordsగోపాల గోపాలGopaala Gopaala
Lyricsరామజోగయ్య శాస్త్రి Ramajogayya Sasthri
Musicమిక్కీ జె. మేయర్ Mickey J. Meyer
Singer(s)కె.యస్. చిత్ర, సాయి శివాని, అంజనా, శ్రావణ భార్గవిK.S.Chitra, Sai Shivani, Anjana, Shravana Bhargavi
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2016
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
గో.పాల , గో.పాల , అలకే.లరా……..... ;
దీ.పాల , వే.ళా.యె , అగుపించదా...అ-అ-ఆఁ……... ; ||
 || గో.పాల , గో.పాల ,  అలకే.లరా... ;
_చీకటి _వేళకి నీ.. పంచనా... , (_చీకటి _వేళకి నీ పంచనా..., )
_చేరని _మనసిది సమించున….. ; (_చేరని _మనసిది సమించున…..; )
_వెన్నని , _మన్నని , దోషములె_న్నను , (_వెన్నని, _మన్నని, దోషములె__న్నను)
_చెల్లా.ట చాలిం.చారా……||ఆఆ…ఆఁ…అ ; (_చెల్లా…..ట చాలిం.చారా……||ఆఆ…ఆఁ…అ)
__అల్లరి చేష్టల దండిం.చిన , (__అల్లరి __చేష్టల దండిం.చిన)
_అక్కున చేరిచి లా....లిం.చన…. ; (_అక్కున చేరిచి లా….లిం__చన)
__నెమ్మ.ది చెదిరిన అమ్మ.ను చూడగ , (__నెమ్మ.ది చెదిరిన అమ్మ.ను చూడగ)
బీ..రాన రారాదురా....……||ఆఆ…ఆఁ… ఆఆ……. ; (బీ..రాన రారాదురా....……||…..ఆఆ…ఆఁ__....ఆఆ…….) ||-

||- గో.పాల, గో.పాల ;  (అ-అ.ఆఁ……….ఆఁ…..)
గో.పా….ల, గో.పా….ల ;; (అ-అఆఁ……………..….అ...ఆఁ………) ||-

||- గో.పాల, గో.పాల, అలకే.లరా.....................అ-ఆఁ...ఆఁఆఁ... ;
దీ.పాల, వే.ళాయె,  అగుపించదా...ఆఁ…………….…….... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

గోపాల గోపాల అలకేలరా, గోపాల గోపాల అలకేలర, నితిన్, సమంత, గోపాల గోపాల, రామజోగయ్య శాస్త్రి, మిక్కీ జె. మేయర్, చిత్ర, సాయి శివాని, అంజనా, శ్రావణ భార్గవి, 2016,

Gopaala Gopaala Alakela Raa, Gopaala Gopaala Alakela Ra, Gopaala Gopaala Alakela, Gopaala Gopaala, Gopala Gopala, Gopala Gopala Alakela Raa, Gopala Gopala Alakela Ra, Gopala Gopala Alakela, A Aa, Awe Awaa, Awe Aa,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************