ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ | Naa Autograph Sweet Memories | |
Song | మౌనంగానే ఎదగమని మొక్క నీకు | Mounangaane Yedagamani Mokka Neeku | |
Casting | రవితేజ, భూమిక, గోపిక | Ravi Teja, Bhoomika, Gopika | |
Key Words | మౌనంగానే ఎదగమని | Mounangaane Edagamani | |
Lyrics | చంద్రబోస్ | Chandra Bose | |
Music | ఎం.ఎం.కీరవాణి | M.M.Keeravani | |
Singer(s) | కె.యస్.చిత్ర | K.S.Chitra | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 2004 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
మౌనంగానే
ఎదగమనీ..||ఈ….. , మొక్క నీకు చెబుతుంది.... ;
ఎదిగినకొద్దీ
ఒదగమనీ….. , అర్థమందులోవుందీ... ;;
మౌనంగానే
ఎదగమనీ.. , మొక్క నీకు చెబుతుంది.... ;
ఎదిగినకొద్దీ...
ఒదగమనీ....||ఈ….. , అర్థమందులోవుందీ... ;;
అపజయాలు
కలిగినచోటే.... , గెలుపు పిలుపు వినిపిస్తుంది... ;
ఆకులన్ని
రాలిన చో.టే... , కొత్త చిగురు కనిపిస్తుంది... ;;
_మౌనంగానే
ఎదగమనీ... , మొక్క నీకు చెబుతుంది... ;
_ఎదిగినకొద్దీ...
ఒదగమనీ.... , అర్థమందులోవుందీ.... ;
అపజయాలు
కలిగినచో.టే.. , గెలుపు పిలుపు వినిపిస్తుందీ... ;
__ఆకులన్ని
రాలిన చో.టే.. , కొత్త చిగురు కనిపిస్తుందీ... ;;
****************** Corus starts ***********************
ఆ.ఆఁ...ఆఁ.ఆ....అ.అ.ఆఁ.ఆ.ఆఁ……….
, ఆఁ...ఆ.అ ఆఁ…అ ఆఁ...ఆఁ... ;;
******************* Corus ends ************************
దూరమెంతొ
ఉందనీ....||ఈ …... , దిగులుపడకు నేస్తమా... ,
దరికి
చేర్చు దారులు కూడా..|| ఆఁ……. ఉ.న్నాయిగా.... ;
_భారమెంతొ
ఉందనీ. ....||ఈ …..... , బాధపడకు నేస్తమా.... ,
బాధ
వెంట నవ్వులపంటా|| ఆఁ.................. ఉంటుం_దిగా... ;
_సాగరమథనం
మొదలవగానే... , విషమే వచ్చిందీ……... ;
_విసుగే
చెందక కృషి చేస్తేనే.. , అమృతమిచ్చిం.దీ………
;
_అవరోధాల
దీ….వుల్లో _ఆ….నంద నిధి ఉన్న.దీ…....||ఈ….......... ;
కష్టాల
వారధి దాటిన వారికి సొంతమౌతుందీ…….. ;
తెలుసుకుంటె
సత్యమిదీ... ; తలుచుకుంటె.. సాధ్యమిదీ.. ;; ||-
||-
మౌనంగానే ఎదగమనీ…..||ఈ …....., మొక్క నీకు చెబుతుందీ... ;
ఎదిగినకొద్దీ...
ఒదగమనీ.... , అర్థమందులోవుందీ.... ;;
చెమట
నీరు చిం.దగా... , _నుదుటి రాత మార్చుకో……….. ,
మార్చలేనిదేదీ……...
లేదని , గుర్తుం.చుకో................ ;
పిడికిలే
బిగిం.చగా... , చేతిగీత మార్చుకో…………. ,
మారిపో..ని
కధలే.. లే.వని , గమనించుకో................ ;
తోచి
నట్టుగా... _అం.దరి రాతను , బ్రహ్మే….. రాస్తాడూ...
;
_నచ్చి
నట్టుగా... నీతల రాతను , నువ్వే.. వ్రాయాలీ…….*****………………....
;
మా...ధై.ర్యాన్ని
ద_ర్షించి , దై_వాలే , తలదిం_చగా... ;
మా...ధై.ర్యాన్ని
ద_ర్షించి , దై_వాలే , తలదిం__………చగా…… ఆ ||ఆఁ..
;
మా...
సంకల్పానికి ఆ విధి సైతం.. చేతులెత్తాలీ... ;;
_అంతులేని
చరితలకీ... ,
ఆది
నువ్వు కావాలీ... ;; ||-
||-
మౌనంగానే ఎదగమనీ... , మొక్క నీకు చెబుతుందీ... ;
ఎదిగినకొద్దీ...
ఒదగమనీ.... , అర్థమందులో వుందీ... ;
అపజయాలు
కలిగినచోటే.. , గెలుపు పిలుపు వినిపిస్తుందీ... ;
ఆకులన్ని
రాలిన చోటే.. , కొత్త చిగురు కనిపిస్తుందీ... ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, మౌనంగానే ఎదగమని మొక్క నీకు, రవితేజ, భూమిక, గోపిక, మౌనంగానే ఎదగమని, చంద్రబోస్, ఎం.ఎం.కీరవాణి, కె.యస్.చిత్ర, 2004
Mounangaane Yedagamani Mokka Neeku, Mounangaane Yedagamani Mokka, Mounangaane Yedagamani, Mounangaane Yedagamani Mokka Niku, Mounangaane Yedagamani Mokka, Mounangaane Edagamani Mokka Neeku, Mounangaane Edagamani Mokka, Mounangaane Edagamani, Mounangaane Edagamani Mokka Niku, Mounangane Yedagamani Mokka Neeku, Mounangane Yedagamani Mokka, Mounangane Yedagamani, Mounangane Yedagamani, Mounangane Yedagamani Mokka Niku, Mounangane Yedagamani Mokka, Mounangane Yedagamani, Mounangane Yedagamani, Mounangane Edagamani Mokka Neeku, Mounangane Edagamani Mokka, Mounangane Edagamani, Mounangane Edagamani Mokka Niku, Mounangane Edagamani Mokka, Mounangane Edagamani, Naa Autograph Sweet Memories, Na Autograph Sweet Memories,