ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | శంకర్ దాదా MBBS | Shankar Daada MBBS | |
Song | నా పేరే కాంచన మాల | Naa Pere Kaanchana Maala | |
Casting | నచిరంజీవి, సోనాలి బింద్రే | Chiranjeevi, Sonaali Bendre | |
Key Words | నా వయసే పాదరసం | Naa vayase Paadarasam | |
Lyrics | వేటూరి సుందరరామ మూర్తి | Veturi Sundararama Murthi | |
Music | దేవి శ్రీ ప్రసాద్ | Devi Sri Prasad | |
Singer(s) | కార్తీక్, మాలతి | Karthik, Maalathi | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 2004 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
__నా
వయసే__............. పా..దరసం... ;
__నేనసలే.....
_చిన్నరసం ;
__నా………….
పెదవే__...... , ద్రా..క్షరసం.... ;
__నా……..
నడుమే...... , నా..గ స్వరం…మ్….. ;
__నా…..
సో..కు , పూ…..ల వనం... ;
__నా.జూకు
, నీ_కు వరం... ;
అం.దిట్లో.......ఓ....
, ఆడతనం…..మ్.మ్మ్.మ్ ….... ;
అందిస్తా……..ఆ.…..
మూల ధనం.......మ్.మ్మ్మ్మ్ ....ఓ.య్.....(ఓ.య్……) ;;
__ఏ.........//
నా పేరే....... కాంచన మాల ; నా వయసే... _గరం_....... మసాల ;
తందా.నా...
తా.న _అం.టు... మో.గనీ.... తబలా__||ఆ......... ;;
హొ.య్
// రావేనా.... రసరంగీలా.... ; నీ బుగ్గే... నా రసగుల్లా... ;
తైతక్క
__లాడుకుం.టు తాకితే.... గు-బులా... ;;
కలిసొస్తే......
కానీ __వేలా..... , కైపెక్కే... __కన్నులా....||ఆ........ ;
నీదే.రా…… __రాకుమార , దోర దో..ర… ఉడుకుల ఉయ్యా__లా........||ఆ...........
;;
(__ఊఁ……) , నన్ను
అల్లుకో.... అల్లుకో... ,
(__ఆన్....అ//) , నన్ను గిల్లుకోరా......
,
(__ఏ...యె//) ,
నన్ను చంపుకో.... చంపుకో....ఓ..ఓ....................ఓ.ఒ.ఒ ;;
(__ఊఁ…… //) , నిన్ను తాకనా తాకనా.... ,
(__ఆన్....అ//) ,
నిన్ను చుట్టుకోనా........ ,
(__ఏ...యె//) , ముద్దు పెట్టనా పెట్టనా.హ.హ.హ…....ఓ.......హొయ్హ.....//
;;
****************** Corus starts ***********************
హాయ్యో హాయ్యో
హాయ్యో ;
హాయ్యో హాయ్యో
హాయ్యో ; (హాయ్యో
హాయ్యో హాయ్యో)
.......................................... ; (హాయ్యో హాయ్యో
హాయ్యో)
హాయ్యో
హాయ్యో హాయ్యో ;; (హాయ్యో హాయ్యో హాయ్యో)
******************* Corus ends ************************
హా_......ఆన్....
, నీ_ రాకలో... రాపిడుంది ; నా_ సో.కులా... దో.పిడుంది ;
నీ..
దొం.గ చూపుకే.. , నా.. బెం.గ తీరు_నా.... , నువ్వుండి-పో... ___రాత్రికీ_.........||ఈ...... ;;
నీ..
మీదనే... మో.జు వుం.ది... ; ఈ రోజునే... రాజుకుంది....
;
__ఏ
పోజు పెట్టినా....ఈ.. పో.రు తప్పునా.... , తెల్లార-దీయ్యాటకీ__........||ఈ....... ;;
మాయాబజా.ర్
మల్లెపూలకే||ఏ..ఏ... తేలాల , వెర్రి నాకు రే.గే..... ;
పారాహుషార్ పట్టు చిక్కరో.... , మావ // ఓ మావ // ఓ మా__.....వ__....
;
కావాలిలే...
కజ్జికాయలే..... , నీ గి.ల్లి కజ్జికాయలే..||ఏ..ఏ..... ;
హ//
ఆడాలిలే.... కచ్చకాయలే....||ఏ..ఏ... , భామ
// ఓ భామ // ఓ భా__.......మా ...... ;
(__ఊఁ……) , నన్ను అల్లుకో.... అల్లుకో... ,
(__ఆన్....అ//) , నన్ను
గిల్లుకోరా...... ;
(__ఏ...యె//) , నన్ను చంపుకో.... చంపుకో....||ఓ.ఓ.......హో………………........
;; ||-
||-
నా పేరే....... కాంచన మాల ;
నా
వయసే... _గరం.. మసాల ;
తందా.నా...
తా.న అం.టు... మో.గనీ.... తబలా__||ఆ.ఆ……………………..... ;;
****************** Corus starts ***********************
..........................................
; ఓలమ్మో……….
;;
******************* Corus ends ************************
హ…// నీ..... నవ్వులో..... చిచ్చు వుం.ది.... ; __నా...
గుండెలో.... గుచ్చుకుం.దీ... ;
__ఏ..
మాట చెప్పినా... , __ఆ... మం.ట తీరునా... , నన్నాపకే... ఇప్పుడూ....ఊ...ఊఁ.... ;;
నీ
సూపులో.... సూది వుం.ద్యే.... ; సూదంటులా..... __లాగుతుం.ద్యే ..... ;
నువ్వంటూ
తొక్కినాఁ... , నా ఒంటి చక్కనాఁ , నే…. మోయ లేనిప్పుడూ.....ఊ...... ;;
గస్తీ.స్తావా....
బాలీవుడ్డులో...... , చిత్రాంగి చీర కట్టదా…..ఆఁ.ఆఁ...యె...
,
చారు.మినార్
సెం.టుబుడ్డివే...... భామ // ఓ భామ// ఓ భా…..మా...... ;;
తాకించనా...
పూతరేకులే... లేలేత కొత్త సోకులే......ఏ..ఏ...... ;
ముట్టించనా..
ముంజకాయలే..... మావ // ఓ మావ // ఓ మా__.....వ__.... ;;
(__ఊఁ…………//) , నన్ను
అల్లుకో.... అల్లుకో... ,
(__ఆన్....అ//) , నన్ను గిల్లుకోరా...... ;
(__ఏ...యె//) , నన్ను చంపుకో.... చంపుకో....||ఓ.ఒ.ఒ…………….ఓ..ఓ………...
;; ||-
||-
హొ.య్ // నా పేరే....... కాంచన మాల ; నా వయసే...
_గరం... మసాల ;
తందా.నా...
తా.న __అం.టూ... మో.గనీ.... తబలా__||ఆ......యోయ్యియ్ ...// ;
__హేయ్హ// , రావేనా.... (రసరంగీలా
....) ; నీ బుగ్గే... (నా రసగుల్లా...) ;
తైతక్క
__లాడుకుం.టు తాకితె.... గుబులా...లా / లా / లా / లా..... ;;
.......................................... ; ఏయ్య్ ;;
.......................................... ; హోయ్
;;
.......................................... ; ఆ........ ;;
.......................................... ; ఆ.....హఁ..// ;;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
శంకర్ దాదా MBBS, నా పేరే కాంచన మాల, చిరంజీవి, సోనాలి బింద్రే, నా వయసే పాదరసం, సోనాలి బెంద్రే, వేటూరి సుందరరామ మూర్తి, దేవి శ్రీ ప్రసాద్, కార్తీక్, మాలతి, 2004,
Naa Pere Kaanchana Maala, Naa Pere Kaanchana Mala, Naa Pere Kanchana Mala, Naa Pere Kaanchanamaala, Naa Pere Kanchanamaala, Naa Pere Kanchanamala, Naa Pere Kaanchanamala, Na Pere Kaanchana Maala, Na Pere Kaanchana Mala, Na Pere Kanchana Mala, Na Pere Kaanchanamaala, Na Pere Kaanchanamala, Na Pere Kanchanamala, Naa vayase Paadarasam, Naa vayase Padarasam, Na vayase Paadarasam, Na vayase Padarasam, Shankar Daada MBBS, Shankar Dada MBBS, Sankar Daada MBBS, Sankar Dada MBBS,