" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.

All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.

Showing posts with label Raadhika. Show all posts
Showing posts with label Raadhika. Show all posts

Yemouthundi, thana manasunu marichina Full Song Lyrics in Telugu - Aaraadhana Telugu Movie - Chiranjeevi, Suhasini, Raadhika

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie ఆరాధనAaraadhana
Songఏమౌతుంది, తన మనసును మరిచిన (Climax Song)Yemouthundhi, Thana Manasunu Marichina (Climax Song)
Castingచిరంజీవి, సుహాసిని, రాధిక Chiranjeevi, Suhasini, Raadhika
Key Wordsఏమౌతుంది, తన మనసునుYemouthundhi, Thana Manasunu
Lyricsఆత్రేయ Aathreya
Musicఇళయరాజా Ilayaraja
Singer(s)యస్.పి.బాలు, జానకిS.P.Balu, Jaanaki
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1987
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఏమౌతుందీ...............||ఈ............................................ , తన మనసును మరచిన మనసెటు  వెళుతోందీ.............||ఈ......................... ;
ఏమౌతుందీ...................................................  , తన ప్రాణం విడిచీ... దేహం వెళుతోందీ..............||ఈ................. ;
కలలన్ని కరిగాక , కనులేల అంటోందీ.............. ;
ఇక వెన్నెల లేని , పున్నమి మిగిలిం....దీ.................... ;; ||-

||- ఏమౌతుందీ................||ఈ....................................... , తన మనసును మరచిన మనసెటు  వెళుతోందీ.............||ఈ......................... ;
ఏమౌతుందీ...........................||ఈ........................................................................... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

ఆరాధన, ఏమౌతుంది తన మనసును మరిచిన (Climax Song), చిరంజీవి, సుహాసిని, రాధిక, ఏమౌతుంది తన మనసును, ఆత్రేయ, ఇళయరాజా, యస్.పి.బాలు, జానకి, 1987,

Yemouthundi Thana Manasunu - Climax Song, Yemouthundi Thana Manasunu, Yemouthundi Thana, Yemouthundi Tana Manasunu, Yemouthundi Tana , Yemoutundi Thana Manasunu, Yemoutundi Thana, Yemoutundi Tana Manasunu, Yemoutundi Tana, Aaraadhana, Aaradhana, Aaraadana, Aaradana,

Naarayanam Mahaagneyam Viswaathmaanam Paraayanam Full Song Lyrics in Telugu - Swaathikiranam Telugu Movie - Mammuti, Raadhika, Master Manjunath

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie స్వాతికిరణంSwaathi Kiranam
Songనారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణంNaarayanam Mahaagneyam Viswaathmaanam Paraayanam
Castingమమ్ముటి, రాధికా, మాస్టర్ మంజునాథ్ Mammuti, Raadhika, Master Manjunath
Key Wordsఓం సహస్ర శీర్షన్ దేవంOm Sahasra Sheershandevam
Lyricsమంత్రపుష్పం Manthrapushpam
Musicకే.వీ.మహదేవన్ K.V.Mahadevan
Singer(s)యస్.పి.బాలుS.P.Balu
StoryK.Viswanathకె.విశ్వనాధ్
LanguageTeluguతెలుగు
Lyrics FontTeluguతెలుగు
Year1992
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
ఓం సహస్ర  శీర్షన్  దేవం  విశ్వా..క్షం, విశ్వకంభవం ;   
విశ్వన్నారాయణం  దే.వమక్షరం  పరమం పదం ;
విశ్వదః పరమన్నాధినిత్యం,  విశ్వన్నారాయణ  కుంభరిం …. ; 
విశ్వమే వే.దం  పురుషస్థధిషముపదేవతీ..…. ;
పదిం  విశ్వస్స్స్యాజ్ఞేశ్వర  గుంచాస్వరగుం  శివమచ్యుతం … ; (పదిం  విశ్వస్వస్స్స్యాజ్ఞేశ్వర  గుంచాస్వరగుం  శివమచ్యుతం … )
__నారా.యణం... మాహాజ్ఞే.యం… , విశ్వా.త్మా.నం పరా....యణం.. ; (__ఆ .ఆ .ఆ..ఆఅ.._____ఆ .ఆ .ఆ .ఆ ………)
నారాయణ  పరో .జ్యో .తిహి , ఆత్మా … నారా....యణహ్  పరహా ;; || (ఆ .ఆ .ఆ……..ఆ.ఆ.ఆ .ఆ ___......ఆ…….)
******************* Corus ends ************************

__నారా.యణం... మాహాజ్ఞే.యం… , విశ్వా.త్మా.నం  పరా||ఆ.ఆ.....యణం.... ;
నారాయణ  పరో.జ్యో.తిహి , ఆత్మా..నారా||ఆ.ఆ.ఆ.....యణః  పరహా…. ;
నారా__...యణ  పరం..బ్రహ్మ, తత్వం…నారా||ఆ.ఆ.ఆ…….యణః పరహా… ;
నారా….యణ  పరో….ధ్యాతా||ఆ.ఆ _ఆ.ఆ_ఆ.ఆ_ఆ.ఆ…... , ధ్యానం.. నారా__||ఆ.ఆ.ఆ_......యణః  పరహా// ; ||
|| ధ్యానం __మ్మ్ _మ్మ్ __మ్మ్.మ్మ్ .మ్మ్ __మ్మ్…… ,  __నారా__||ఆ.ఆ.ఆ….యణః  పరహా ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

స్వాతికిరణం, నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం, మమ్ముటి, రాధికా, మాస్టర్ మంజునాథ్, ఓం సహస్ర శీర్షన్ దేవం, మంత్రపుష్పం, కే.వీ.మహదేవన్, యస్.పి.బాలు, 1992,

Naarayanam Mahaagneyam, Naarayanam Mahagneyam, Narayanam Mahagneyam, Narayanam Mahaagneyam, Swaathi Kiranam, Swathi Kiranam, Swaathikiranam, Swathikiranam,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************