ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | స్వాతికిరణం | Swaathi Kiranam | |
Song | జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా | Jaaligaa Jaabilamma Reyi Reyanthaa | |
Casting | మమ్ముటి, రాధికా, మాస్టర్ మంజునాథ్ | Mammuti, Raadhika, Master Manjunath | |
Key Words | జాలిగా జాబిలమ్మా | Jaaligaa Jaabilamma | |
Music | కే.వీ.మహదేవన్ | K.V.Mahadevan | |
Singer(s) | వాణీ జయరాం , కే.యస్.చిత్ర | Vaani Jayaram, K.S.Chitra | |
Story | కే.విశ్వనాధ్ | K.Viswanath | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1992 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
జాలిగా....
జాబిలమ్మా............................... ; __రే.యిరే.యంతా... ;;
జాలిగా....
జాబిలమ్మా..... , _రే.యిరే.యంతా... ;
రెప్ప
వేయనే.లే.దూ.... , ఎందుచేతా.... .....||ఆ ;
ఎందుచేతా.....||ఆ......;;
పదహా.రు
కళలనీ.... , పదిలం.గా వుంచనీ....... ;
పదహా.రు
కళలనీ..... , పదిలం.గా వుంచనీ....||ఈ.... ;
ఆ…..
కృష్ణపక్షమే........... ఎదలో__ , చిచ్చు పెట్టుటచేతా..... ;; ||-
||-
మ్.హూహుమ్.... మ్.హూహుమ్...., మ్.మ్.హూహుమ్...... ;;
కాటుక
కంటినీ.రు , పెదవులనం.టనీ.కు ;
చిరునవ్వు
__దీపకళిక చిన్నబో_..నీ.యకూ...... ;
__నీ…
బుజ్జి గణపతినీ.....బుజ్జగించి చెబుతున్నా ;
__నీ….
బుజ్జి గణపతినీ......బుజ్జగించి చెబుతున్నా ;
__నీ
__కుం.కుమకెపుడు పొద్దు __గుంకదమ్మా......||ఆ……. ;; ||-
||-
మ్.హూహుమ్....మ్మ్.హూహుమ్.... , మ్.మ్.హూహుమ్...... ;;
మ్.హూహుమ్....మ్మ్.హూహుమ్....
, మ్.మ్.హూహుమ్...... ;;
సున్నిపిం.డిని
నలిచి….. , చిన్నా_..రిగా మలిచి , సంతసాన మునిగింది, సంతులే.ని పార్వతీ... ;
సుతుడన్న
మతి మరిచి... , శూలా||ఆ….న మెడవిరిచీ...పెద్దరికం చూపే...||ఏ….. , చిచ్చుకం.టి పెనిమిటి....
;
ప్రాణపతినంటుందా.....||ఆ....................బిడ్డగతి
కంటుందా...... ;
ప్రాణపతినంటుందా.....||ఆఆ....
, బిడ్డగతి కం.టుందా.....;
ఆ
రెం.డు కళ్ళల్లో... అది క.న్నీ__టి చితి ; కాలకూటంకన్నా..................... , ఘాటై..న
గరళమిదీ................ ; ||
||
గొంతునులిమే గురుతై…… __వెంటనే... ఉం.టుం.ది.... ;; ||-
||-
మ్.హూహుమ్....మ్మ్.హూహుమ్...., హు.మ్.మ్.హు.మ్.మ్.హూహుమ్...... ;; ||-
||-
ఆటుపోటు ఘటనలివీ........||____ఆటవిడుపు నటనలివీ.... ;
__ఆదిశక్తివి
__నీవు.... , __అం.టవు నిన్నే.వీ.... ;
__నీ
బుజ్జి గణపతినీ , బుజ్జగించి చెబుతున్నా... ;
కంచికెళ్ళిపోయేవే
, కథలన్నీ.....||ఈ....ఈ….. ;; ||-
||-
మ్.హూహుమ్....మ్మ్.హూహుమ్... , హు.మ్.మ్.హు.మ్.మ్.హూహుమ్...... ;
మ్.హూహుమ్....
హు.మ్.హూహుమ్.... , మ్.మ్.హు.మ్.మ్.మ్మ్.హుమ్...... ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
స్వాతి కిరణం, జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా, మమ్ముటి, రాధిక, మాస్టర్ మంజునాథ్, జాలిగా జాబిలమ్మా, కే.వీ.మహదేవన్, వాణీ జయరాం , కే.యస్.చిత్ర, కే.విశ్వనాధ్, 1992,
Jaaligaa Jaabilammaa Reyi Reyanthaa, Jaaligaa Jaabilammaa Reyi Reyantha, Jaaligaa Jaabilammaa Reyi, Jaaligaa Jaabilammaa, Jaaligaa Jaabilamma, Jaaligaa Jabilamma, Jaaliga Jabilamma, Jaliga Jabilamma, Jaligaa Jabilammaa Reyi Reyanthaa, Jaligaa Jabilammaa Reyi Reyantha, Jaligaa Jabilammaa Reyi, Jaligaa Jabilammaa, Jaliga Jabilamma Reyi Reyantha, Jaliga Jabilamma Reyi, Jaliga Jabilamma Reyi Reyanta, Jaliga Jabilamma Reyi, Swaathi Kiranam, Swathi Kiranam,