ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | ఆత్మబంధువు | Aathmabandhuvu | |
Song | పట్టి తెచ్చానులే, పండు వెన్నెల్ని నేనే | Patti Thecchanule, Pandu Vennelni Nene | |
Casting | శివాజీ గణేశన్, రాధ, దీపం | Shivaji Ganeshan, Radha, Deepan | |
Key Words | పట్టి తెచ్చానులే | Patti Thecchanule | |
Lyrics | ఆచార్య ఆత్రేయ | Acharya Aathreya | |
Music | ఇళయరాజా | Ilayaraaja | |
Singer(s) | యస్.పి.బాలు, జానకి | S.P.Balu, Jaanaki | |
Director | భారతి రాజా | Bhaarathi Raaja | |
Story | సెల్వరాజ | Selva raj | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1985 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
పట్టి
తెచ్చానులే...................... , పండు వెన్నెల్ని నేనే.............. ,
అహ
, నా మావ కోసం............................................. ;;
పట్టి
తెచ్చానులే...................... , పం.డు వెన్నెల్ని నేనే.............................................
,
అహ
, నా మావ కోసం.....||మ్........................................ ;
పట్టి
తెచ్చానులే...................... , పం.డు వెన్నెల్ని నేనే..............................................
,
అహ
, నా మావ_ కోసం.........||మ్...మ్............................... ;
__ఏది
ఏది , చూడనీవే దా.న్నీ...... ; కళ్ళు ముయ్యి , చూపుతాను అన్నీ..... ;
__ఏది
ఏది , చూడనీవే దా.న్నీ...... ; కళ్ళు ముయ్యి , చూపుతాను అన్నీ..... ;; ||-
||-
పట్టి తెచ్చానులే...................... , పం.డు వెన్నెల్ని నేనే................................................
,
ఆ….హ
, నా మల్లి కోసం.....||మ్........................................ ;;
మనసున
సెగలెగసే , __ఏం మాయె వెలుపల చలి కరిచే...................................... ;
వయసుకు
అది వరస , వర-సై.న పిల్ల దానికది తెలుసా...................................................;
మాపటికి
చలి మంటేస్తా....., కాచుకో... కా.సంతా....||ఆ...... ;
__ఎందుకే... నను ఎగ-దోస్తా(వ్)......
, అందుకే.... పడిచస్తా......||ఆ...... ;
__చింతాకులా…||ఆ...... , __చీరా..గట్టీ||ఈ........
, పూచిం.ది...||ఈ...... , పూ.దోటా....... ;
కన్నే. పువ్వూ....|| ఊఁ…….
, కన్నూ గొడితే...... , __తుమ్మెదకు..||ఊ...ఉ...,
దొం.గాటా... ;
దో…..బూచు__నీ......ఆట
// మ్మ్మ్మ్..హుమ్... // ;; ||-
||-
పట్టి తెచ్చానులే...................... , పం.డు వెన్నెల్ని నేనే..............................................
,
అహ
, నా మల్లి కోసం.....||మ్........................................ ;
__ఏది
ఏది చూడనీవా.... దా.న్నీ...... ; క(హ)ళ్ళు ముయ్యి చూపుతాను
అన్నీ..... ;
__ఏది
ఏది చూడనీవా.... దా......న్నీ__...... ; కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ..... ;; ||-
||-
పట్టి తెచ్చానులే...................... , పం.డు వెన్నెల్ని నే__.....నే__........................................
,
అహ
, నా మల్లి కోసం.....||మ్................................................. ;;
పొద్దువుంది
ముద్దులివ్వనా, __ఇచ్చాక // ముద్దులన్నీ మూట గట్టనా.......ఆన్....ఆ........ ;
మూటలన్నీ
విప్పి చూడనా...||ఆ.... , __చూసాక // నూటొకటి
లెక్క జెప్పనా………....ఆన్...ఆ ; నూటికీ... నూరైతేనే... , కోటికీ..... కొరతేగా....||ఆఁ.......
;
కోటికీ...
కోటైతేనే.... , కోరికలు కొసరేనా....||ఆ.....ఆఁ.....
;
__నోరున్నదీ……ఈ.ఈ...
, __మాటున్నదీ.....ఈ.ఈ.... , __అడిగేస్తే..... ఏం తప్పు ;
రాతిరయ్యిందీ…...ఈ.ఈ...
, రాజుకుందీ.....ఈ..ఈ...... , చిట పటగా..||ఆఁ...ఆ.....చిరునిప్పు...
;
అ(హ)రె పోవే(హె) పిల్లా......//
, __అం( హ)తా..... డూపు// ;;
పట్టి
తెచ్చానులే............... , పం.డు వెన్నెల్ని నేనే…………………………............. , అహ నా
మావ కోసం.....||మ్........................................ ;
పట్టి
తెచ్చానులే...................... , పం.డు వెన్నెల్ని నే__......||ఏ.......నే................................
, అహ నా __మావ కోసం.........||మ్మ్...............................
;
__ఏది
ఏది చూడనీవే దా.న్నీ................. ;
కళ్ళు
ముయ్యి చూపుతాను అన్నీ…........ ;
ఏది
ఏది చూడనీవే దా………..న్నీ………. ;
కళ్ళు
ముయ్యి చూపుతాను అన్నీ….. ;;
పట్టి
తెచ్చానులే పండు వెన్నెల్ని నే………….నే……………… , అహ నా_...
మల్లి కో…..సం…… ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
ఆత్మబంధువు, పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే, శివాజీ గణేశన్, రాధ, దీపం, పట్టి తెచ్చానులే, భారతి రాజా, ఆచార్య ఆత్రేయ, ఇళయరాజా, సెల్వరాజ, యస్.పి.బాలు, జానకి, 1985,
Patti Thechaanule Pandu Vennelni Nene, Patti Thechaanule Pandu Vennelni, Patti Thechaanule Pandu, Patti Thechaanule, Patti Techaanule, Patti Techanule Pandu Vennelni Nene, Patti Techanule Pandu Vennelni, Patti Techanule Pandu, Patti Techanule, Patti Techaanule Pandu Vennelni Nene, Patti Techaanule Pandu Vennelni, Patti Techaanule Pandu, Patti Techaanule, Patti Thecchaanule Pandu Vennelni Nene, Patti Thecchaanule Pandu Vennelni, Patti Thecchaanule Pandu, Patti Thecchaanule, Patti Tecchaanule, Patti Tecchanule Pandu Vennelni Nene, Patti Tecchanule Pandu Vennelni, Patti Tecchanule Pandu, Aathmabandhuvu, Aatmabandhuvu, Aatmabanduvu, Athmabandhuvu, Atmabandhuvu, Atmabanduvu, Aathma Bandhuvu, Aatma Bandhuvu, Aatma Banduvu, Athma Bandhuvu, Atma Bandhuvu, Atma Banduvu,