ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | అన్నమయ్య | Annamayya | |
Song | అదివో అల్లదివో శ్రీహరి వాసము | Adivo Alladivo Sreehari Vaasamu | |
Casting | నాగార్జున, రమ్య కృష్ణ, కస్తూరి | Nagarjuna, Ramya Krishna, Kasthuri | |
Key Words | అదివో అల్లదివో | Adivo Alladivo | |
Lyrics | అన్నమాచర్య కీర్తనలు | Annamaacharya Keerthanas | |
Music | ఎం.ఎం.కీరవాణి | M.M.Keeravani | |
Singer(s) | యస్.పి.బాలు | S.P.Balu | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1997 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
ఏడు కొండలవాడ..... , వేంకటరమణా...... , గోవిందా , ( ….గోవిందా……)
;;
******************* Corus ends ************************
అదివో.....................................................................ఓ.
, ఓ...ఓ...ఓ..ఓ..ఓ...ఓ..............._ఓ__ఓ__ఓ__ ;;
****************** Corus starts ***********************
గోవిందా........గోవిందా........
గోవింద గోవింద గోవిందా........ ;
గోవిందా........గోవిందా........
గోవింద గోవింద గోవిందా........ ;
******************* Corus ends ************************
అదివో
అల్లదివో.... శ్రీ హరి వాసమూ........................... ; (గోవిందా....గోవిందా.... గోవింద , గోవింద , గోవిందా)
అదివో
అల్లదివో.... శ్రీ హరి వాసమూ........................... ;
పదివేలు
శేషుల పడగల మయమూ.........ఊఁ.......... ;; ||-
||-
అదివో అల్లదివో.... శ్రీ హరి వాసమూ........................... ;
పదివేలు
శేషుల ప_డ_గ_ల_ మయమూ.........ఊఁ.......... ;; ||-
||-
అదివో అల్లదివో.... శ్రీ హరి వాసమూ........................... ;
****************** Corus starts ***********************
ఏడు
కొండలవాడ..... , వేంకటరమణా...... , గోవిందా
, గోవిందా ;
ఏడు కొండలవాడ..... , వేంకటరమణా...... , గోవిందా , గోవిందా ;;
******************* Corus ends ************************
అదె
వేంకటాచల మఖితోన్నతమూ......... ;
__
అదివో.... బ్రహ్మాదుల కపురూపమూ...... ;
__అదివో
, నిత్య నివాసమఖిలము నులకూ..... ;
****************** Corus starts ***********************
వెంకట రమణా
, సంకట హరణా... ;
వెంకట
రమణా , సంకట హరణా... ; (నారాయణ...............)
వెంకట
రమణా , సంకట హరణా... ; (నారాయణ...............)
******************* Corus ends ************************
__
అదివో నిత్య నివాసమఖిలము నులకూ........ ;
అదె
చూడుడూ.......... ; అదె మ్రొక్కుడూ....... ; __ఆ.ఆ....నందమయము..... ;;
__అదె
చూడు ; _అదె మ్రొక్కుడా_నంద_మయమూ.........ఊఁ......... ;; ||-
||-అదివో
అల్లదివో.... శ్రీ హరి వాసమూ__.............................. ;
****************** Corus starts ***********************
వడ్డీ
కాసుల వాడా...., వేంకట రమణా.... , గోవిందా... గోవిందా..... గోవిందా... (…..గోవిందా.....) ;
ఆపద
మొక్కులవాడా..... అనాధ రక్షకా..... , గోవిందా... గోవిందా.. గోవిందా... (…… గోవిందా.....) ;;
******************* Corus ends ************************
కైవల్య
పదము , వేంకట నగమదివో........ , శ్రీ __వేంకట పతికి సిరులైనవీ ........ ;
భా.వింప
సకల , సంపద రూపమదివో........ (అదివో.......అదివో.......అదివో.......)
,
****************** Corus starts ***********************
వేంకట
రమణా.... , సంకట హరణా.... ;
వేంకట
రమణా.... , సంకట హరణా.... ;
వేంకట
రమణా.... , సంకట హరణా.... ;
******************* Corus ends ************************
భా.వింప
సకల , సంపద రూపమదివో........ ;
__పా.వనములకెల్ల
, __పావ.న.మ.య.మూ__........ఊఁ........... ; ||-
||-
అదివో అల్లదివో.... శ్రీ హరి వాసమూ___........................... ;
శ్రీ హరి వాసమూ___........||ఊఁ...... ;
శ్రీ హరి వాసమూ___.....................................||ఊఁ.......
;
******************
Corus starts ***********************
వెంకటేశా....
నమో...... ; శ్రీనివాసా..... నమో...... ; (ఏడు కొండలవాడ.....
, వేంకటరమణా...... , గోవిందా)
వెంకటేశా....
నమో...... ; శ్రీనివాసా..... నమో...... ;
ఏడు
కొండలవాడ..... , వేంకటరమణా...... , గోవిందా
, గోవిందా ;
*******************
Corus ends ************************
అదివో.........ఓ...........................
(వెంకటేశా.... నమో......
; శ్రీనివాసా..... నమో......; ) ( ఏడు కొండలవాడ.....
, వేంకటరమణా...... , గోవిందా )
...............ఓ.........ఓ...........................
( వెంకటేశా.... నమో...... ; శ్రీనివాసా..... నమో......;)
( ఏడు కొండలవాడ.....
, వేంకటరమణా...... , గోవిందా , గోవిందా )
...............ఓ.........ఓ...........................
( వెంకటేశా.... నమో...... ; శ్రీనివాసా..... నమో......;) ( ఏడు కొండలవాడ..... , వేంకటరమణా...... , గోవిందా , గోవిందా )
అదివో.........ఓ..ఓ..ఓ..ఓ___ఓ.
ఓ __ ఓ. ఓ __ ఓ. ఓ.__ఓ. ఓ.....ఓ...........................
...............ఓ__.........ఓ__...........................
( వెంకటేశా.... నమో...... ; శ్రీనివాసా..... నమో......;) ( ఏడు కొండలవాడ..... , వేంకటరమణా...... , గోవిందా , గోవిందా ).
అదివో.......ఓ__..................ఓ__................... ( వెంకటేశా.... నమో......
; శ్రీనివాసా..... నమో......;) ( ఏడు కొండలవాడ.....
, వేంకటరమణా...... , గోవిందా , గోవిందా )
అదివో.................ఓ..ఓ___ఓ.
ఓ __ ఓ. ఓ __ ఓ. ఓ.__ఓ. ఓ.....ఓ............................... ;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
అన్నమయ్య, అదివో అల్లదివో శ్రీహరి వాసము, నాగార్జున, రమ్య కృష్ణ, కస్తూరి, అదివో అల్లదివో, అన్నమాచర్య కీర్తనలు, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, 1997,
Adivo Alladivo Sreehari Vaasamu, Adivo Alladivo Sreehari Vasamu, Adivo Alladivo Sreehari, Adivo Alladivo, Adivo Alladivo Srihari Vaasamu, Adivo Alladivo Srihari, Adivo Alladivo Srihari Vasamu, Annamayya, Annamaya,