ఈ వర్గానికి చెందిన అన్ని పాటలను Lyrics Dew ఇక్కడ జతపరిచి మీ ముందు తీసుకు వచ్చింది. " పాటకు ప్రాణం, నిజమైన మనస్సుతో పాడటం. అది తప్పకుండా ఇక్కడ సాధ్యం. " కాలంలో జరుగుతున్న మార్పులూ, ఒకప్పటి పాటల సాహిత్యానికి, ఇప్పుడు వస్తున్న పాటల సాహిత్యానికి ఉన్న తేడాలను మనం కొన్ని పాటల సాహిత్యంలో స్పష్టంగా గమనించవచ్చు.
తెలుగు పాటలలో అన్నిరకాల పాటలను అందరూ ఇష్టపడకపోవచ్చు. కొందరు అన్నీ ఇష్టపడనూవచ్చు. రకరకాల పాటలు రకాల మనస్తత్వాల్ని ఆకర్షిస్తాయి. ప్రేక్షకుల్ని, ప్రేక్షకుల పాటల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని, వివిధ వర్గానికి చెందిన పాటల సాహిత్యాన్ని ఆయా పేర్లతో విభజించి మీ ముందుకు తీసుకువచ్చాము. అందువల్ల మీరు ఇష్టపడే పాటల వర్గాన్ని చాలా సులువుగా ఎంచుకుని సాధన చెయ్యవచ్చు.
Lyrics Dew లోని పాటల సాహిత్యం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం.... పదండి, ఒక రాగాన్ని పాడదాం...!!!
" ఒక మంచి మాట మన మనసును ఆలోచింపజేస్తుంది. " |
" ఒక మంచి పాట మనలోని నిజమైన గాయకులను వెలికి తీస్తుంది. " |
తెలుగు పాటలలో అన్నిరకాల పాటలను అందరూ ఇష్టపడకపోవచ్చు. కొందరు అన్నీ ఇష్టపడనూవచ్చు. రకరకాల పాటలు రకాల మనస్తత్వాల్ని ఆకర్షిస్తాయి. ప్రేక్షకుల్ని, ప్రేక్షకుల పాటల అభిరుచుల్ని దృష్టిలో ఉంచుకొని, వివిధ వర్గానికి చెందిన పాటల సాహిత్యాన్ని ఆయా పేర్లతో విభజించి మీ ముందుకు తీసుకువచ్చాము. అందువల్ల మీరు ఇష్టపడే పాటల వర్గాన్ని చాలా సులువుగా ఎంచుకుని సాధన చెయ్యవచ్చు.
Movie Name & Song Name