ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | జానకి రాముడు | Jaanaki Raamudu | |
Song | నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా | Naa Gonthu Shruthilonaa, Naa Gunde Layalonaa | |
Casting | నాగార్జున, విజయశాంతి, జీవిత | Nagarjuna, Vijayashanthi, Jeevitha | |
Key Words | నా గొంతు శృతిలోనా | Na Gonthu Shruthilona | |
Lyrics | ఆచార్య ఆత్రేయ | Acharya Athreya | |
Music | కె.వి.మహదేవన్ | K.V.Mahadevan | |
Singer(s) | యస్.పి.బాలు, చిత్ర | S.P.Balu, Chitra | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1988 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
ఆ.ఆన్.................................
తా-నా-న , త-న-నా-న ;
ఆఁ.................................................
, ఆఁ..... ఆ.ఆ....ఆఁ.... ఆఁ........ ;;
నా….
గొంతు శ్రుతిలోనా....ఆఁ….. ;
నా__...
గుం.డెలయ లోనా….ఆఁ…… ;
పాడవే...
, పాడవే కోయిలా.... ;
పాడుతూ... పరవసించు ,
జన్మ జన్మలా..... ;; ||-
||-
ఆఁ……………………….నా గొంతు శ్రుతిలోనా..... ;
నా
గుండె లయ లోనా ... ;
పాడవే...
, పాడవే….. కోయిలా... ఆఁ…… ;
పాడుతూ...
, పరవసించు జన్మ జన్మలా..... ;; ||-
||-ఆఁ.....
, నా గొంతు శ్రుతిలో.నా..... ; ||
||……..ఆఁ....
, నా….. గుండె లయలో.నా……ఆఁ……………….. ;;
ఒక
మాట పదిమాటలై…..||య్.య్..... ; అది , పాటకావాలనీ...||ఈ .... ;
ఒక
జన్మ పది జన్మలై…..||య్…య్........ , అనుబంధమవ్వాలనీ___... ఈ..ఈ……... ;
_అన్నిటా ఒక మమతే , పండాలనీ... ; (మ్మ్……)
అది
దండలో.. దారమై.. , వుం.డా.లనీ... ; (మ్మ్మ్… మ్మ్….)
అన్నిటా ఒక మమతే , పండాలనీ... ;
అది
దండలో... దారమై.. , వుం.డా..లనీ.... ;
కడలిలో
అలలుగా , కడ లే…ని కలలుగా……. , _నిలిచీ…..
పోవాలనీ...||ఈ.ఈ.ఈ.... ;
పాడవే......
, పాడవే…… , కోయిలా....ఆఁ……….… ;
పాడుతూ... పరవసించు
జన్మ జన్మలా..... ;; (పాడుతూ... పరవసించు
జన్మ జన్మలా.....) ||-
||-
__నా గొంతు శ్రుతిలోనా..... ; ||
||
ఆఁ................నా గుం…డె లయలోనా.___... ఆఁ__...... ఆఁ__...... ;;
ప్రతి
రోజు నువు సూర్యుడై…….య్..య్..... ; నన్ను__
నిదుర లేపాలనీ___... ఈ...ఈ .. ;
ప్రతి
రేయి పసిపాపనై……ఐ...య్……... ; నీ ఒడిని చే.రాలనీ...ఇ.ఇ.ఇ.ఇ…||ఈ…….
;
కొరికే...
ఒక జన్మ కావాలనీ... , (మ్మ్……)
అది
తీరకే.. మరు-జన్మ రావా..లనీ... ; (మ్మ్మ్…
మ్మ్….)
కొరికే
ఒక జన్మ కావాలనీ... , (మ్మ్……)
అది
తీరకే.. మరు-జన్మ రావాలనీ... ; (మ్మ్మ్…
మ్మ్….)
వలపులే...
రక్కెలుగా .... , వెలుగులే దిక్కులుగా…. , __ఎగిరరీ…… పోవాలనీ…ఈ...ఈ..... ;
పాడవే...
, పాడవే... , కోయిలా..||ఆఁ...|| ఆ… ఆ… ; (కోయిలా..||ఆఁ...|| ఆ… ఆ…)
పాడుతూ... పరవసించు
జన్మ జన్మలా..... ;; (పాడుతూ... పరవసించు
జన్మ జన్మలా.....) ||-
||-
నా గొంతు శ్రుతిలోనా..... ;
__నా
గుండె లయలోనా ... ;
పాడవే
పాడవే కోయిలా...ఆఁ…….. ;
పాడుతూ.. పరవసించు
జన్మ జన్మలా..... ;; ||-
||-
_నా… గొంతు శ్రుతిలోనా…....||ఆఁ.. ;
_నా…..
గుం.డె లయ లోనా__...........||ఆఁ... ;;
****************** Corus starts ***********************
( లాలాల లలలాల... ) , ఆఁ...ఆఆఁ... ;
( లాలాల లలలాల... ) , ఆ.....అ...ఆఆఁ..... ;
( లాలాల లలలాల..... ) , ఆ ....ఆ......ఆఆఁ..... ;
( లాలాల లలలాల... ) , ఆ ....ఆ...ఆ...ఆఆఁ...... ;
ఆఁ
.... ఆఁ... ఆఁ........ ఆఁ.........ఆఆఁ.......ఆఁ...... ;;
******************* Corus ends ************************
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా, జానకి రాముడు, జానకిరాముడు, నాగార్జున, విజయశాంతి, జీవిత, నా గొంతు శృతిలోనా, ఆచార్య ఆత్రేయ, కె.వి.మహదేవన్, యస్.పి.బాలు, చిత్ర, 1988,
Naa Gonthu Shruthilonaa Naa Gunde, Naa Gonthu Shruthilonaa Naa, Naa Gonthu Shruthilonaa, Naa Gonthu Shruthilona, Naa Gontu Shruthilonaa Naa Gunde, Naa Gontu Shruthilonaa Naa, Naa Gontu Shruthilonaa, Naa Gontu Shruthilona, Naa Gontu Sruthilonaa Naa Gunde, Naa Gontu Sruthilonaa Naa, Naa Gontu Sruthilonaa Na, Naa Gontu Sruthilonaa, Naa Gontu Sruthilona, Naa Gontu Sruthilona Naa Gunde, Naa Gontu Sruthilona Naa, Naa Gontu Sruthilona Na, Naa Gontu Sruthilona, Na Gonthu Shruthilonaa Naa Gunde, Na Gonthu Shruthilonaa Naa, Na Gonthu Shruthilonaa Na, Na Gonthu Shruthilonaa, Na Gonthu Shruthilona, Na Gontu Shruthilonaa Naa Gunde, Na Gontu Shruthilonaa Naa, Na Gontu Shruthilonaa Na, Na Gontu Shruthilonaa, Na Gontu Shruthilona, Na Gontu Sruthilonaa Naa Gunde, Na Gontu Sruthilonaa Naa, Na Gontu Sruthilonaa Na, Na Gontu Sruthilonaa, Na Gontu Sruthilona, Na Gontu Sruthilona Naa Gunde, Na Gontu Sruthilona Naa, Na Gontu Sruthilona Na, Na Gontu Sruthilona, Naa Gonthu Srutilona Naa Gunde, Naa Gonthu Srutilona Naa, Naa Gonthu Srutilona, Naa Gontu Srutilona Naa Gunde, Naa Gontu Srutilona Naa, Naa Gontu Srutilona, Na Gonthu Srutilona Naa Gunde, Na Gonthu Srutilona Naa, Na Gonthu Srutilona Na, Na Gonthu Srutilona, Na Gontu Srutilona Naa Gunde, Na Gontu Srutilona Naa, Na Gontu Srutilona Na, Na Gontu Srutilona, Jaanaki Raamudu, Jaanaki Ramudu, Janaki Ramudu,