" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Nigama Nigamantha Varnitha Manohararoopa Full Song Lyrics in Telugu - Annamayya Movie - Nagarjuna, Ramya Krishna, Kasthuri

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie అన్నమయ్యAnnamayya
Songనిగమ నిగమాంత వర్ణితNigama Nigamantha Varnitha
Castingనాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి Nagarjuna, Ramya Krishna, Kasthuri
Key Wordsనిగమ నిగమాంతNigama Nigamantha
Lyricsఅన్నమాచర్య కీర్తన Annamaacharya Keerthanas
Musicఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)యస్.పి.బాలు, కె.స్.చిత్రS.P.Balu, Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1997
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మ్మ్.... ,  ___మ్మ్మ్మ్మ్......... ;
నిగమ,  నిగమాంత వర్ణితమనోహరరూప…. , ||
|| నగరాజధరుడ....( మ్మ్…. మ్మ్.. మ్మ్.. మ్మ్.. మ్మ్) , శ్రీ నారాయణా.....||మ్మ్…..మ్మ్ఆ.......అ..అ..ఆఆఁ...... ;;

నిగమ , నిగమాంతవర్ణిత మనోహరరూప , నటరాజధరుడ , శ్రీ నారాయణా.... ;
నారాయణా.... ,  శ్రీమన్నారాయణా..... ;
నారాయణా.... వేంకటనారాయణా....||ఆఁ……………………………........ ;;

దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరపుచూ..... ,
_పై……._పై...................................... ;;
_పై.పైన  సంసార బంధముల క-ట్టేవు ,  నా పలుకు చెల్లునా ,  ___నారాయణా.... ;
_పై.పై.నె  సం.సా..…ర బంధముల కట్టే..వు , నా పలుకు చెల్లునా నారాయణా.....అ..అ..ఆఆఁ....|| (_పై.పై.నె  సం.సా..…ర బంధముల కట్టే..వు,  నా పలుకు చెల్లునా నారాయణా.....అ..అ..ఆఆఁ....)

||- నిగమ // గ మ ద ని_స గ మ గ స ని ,  ||
|| నిగమ నిగమాంతవర్ణితమనోహరరూప , నటరాజధరుడ , శ్రీ నారాయణా.... ; (నిగమ నిగమాంతవర్ణితమనోహరరూప , నటరాజధరుడ , శ్రీ నారాయణా....)
నారాయణా.... ,  శ్రీమన్నారాయణా..... ; (నారాయణా.... ,  శ్రీమన్నారాయణా.....)
నారాయణా.... లక్ష్మీనారాయణా....ఆఁ...... ;;  (నారాయణా.... లక్ష్మీనారాయణా....ఆఁ......)
 
నీ...సా.ఆఆఁ……..….. , గస గస గస-గస-దా........ ;
దని సగ-మగ-సగ-మగ-సని-దస నీ..సా..దా....... ;    
స-గ-మా ... , గ-మ-దా...  , మ-ద-నీ , ద-ని-సా... , మ_గా_సా_నీ_ద , మా_గ_సా... ;;

వివిధ నిర్బంధముల.... ;
వివిధ నిర్బంధముల వెడల ద్రోయక నన్ను ,  భవ సాగరముల  దడబడజేతురా…... ;
___దివిజేంద్రవంద్య , శ్రీ తిరువేంకటాద్రీశా....||ఆఁ... , హరే.............. ;;
 ||హరే..ఏ.ఏ.ఏ.................................. ;
హరే.....ఏ_.ఏ_ఏయే ……………………………..ఏ.ఏ.ఏ........... ; (హరే.....ఏ_.ఏ_ఏయే ……………………………..ఏ.ఏ.ఏ........)
దివిజేంద్రవంద్య ,  శ్రీ తిరువేంకటాద్రీశ , నవనీతచోర ,  శ్రీ నారాయణా….అ_అ_ఆ.ఆఁ..ఆఆ……….... ;; (దివిజేంద్రవంద్య ,  శ్రీ తిరువేంకటాద్రీశ , నవనీతచోర ,  శ్రీ నారాయణా….అ_అ_ఆ.ఆఁ..ఆఆ……...) ||-

||- నిగమ //  స-గ-మ-గ-స-ని-ద-ని, మ-ద-ని ;
 నిగమ //  గ-స-మ-గ-ద-మ ని-ద-స-ని ; ||
|| నిగమ , నిగమాంతవర్ణిత మనోహరరూప… , నటరాజధరుడ..... శ్రీ నారాయణా...... ; (నిగమ ,  నిగమాంతవర్ణిత మనోహరరూప… ,  నటరాజధరుడ..... శ్రీ నారాయణా......)
నారాయణా.... ,  శ్రీమన్నారాయణా..... ; (నారాయణా.... ,  శ్రీమన్నారాయణా.....)
వేద... నారాయణా....... ; (వేద... నారాయణా.......)
వేంకట నారాయణా....... ; (వేంకట నారాయణా.......)
తిరుమల నారాయణా....... ; ( హరే ………………………
హరి హర నారాయణా....... ; ………….. ఏ………
హరి హరి నారాయణా....... ; …………… ఏ ……….)
ఆది  నారాయణా....... ; ( హరే... ………… ఏ.ఏ.ఏ ……………….
లక్ష్మీ నారాయణా....... ; ……… ఏ ………….
శ్రీమన్నారాయణా..... ; ……… ఏ………..
శ్రీమన్నారాయణా..... ; ……… ఏ ఏ.…..
శ్రీమన్నారాయణా..... ; ……… ఏ ఏ………….. )
హరే……………………………..... ఏ. ఏఏ.....ఏ.ఏ.ఏ.............. ;  హరే.................................... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

నిగమ నిగమాంత వర్ణిత, అన్నమయ్య, నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి, నిగమ నిగమాంత, అన్నమాచర్య కీర్తన, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, కె.స్.చిత్ర, 1997,

Nigama Nigamantha Varnitha, Nigama Nigamantha Varnita, Nigama Nigamanta Varnita, Nigama Nigamanta, Nigama Nigamaantha Varnitha, Nigama Nigamaantha Varnita, Nigama Nigamaanta Varnita, Annamayya, Annamaya,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************