" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.

All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.

Showing posts with label Naa Autograph Sweet Memories. Show all posts
Showing posts with label Naa Autograph Sweet Memories. Show all posts

Mounangaane Yedagamani (Female Version) Full Song Lyrics in Telugu - Naa Autograph Sweet Memories Movie - Ravi Teja, Bhoomika, Gopika

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ Naa Autograph Sweet Memories
Songమౌనంగానే ఎదగమని మొక్క నీకు (Female Version)Mounangaane Yedagamani Mokka Neeku (Female Version)
Castingరవితేజ, భూమిక, గోపిక Ravi Teja, Bhoomika, Gopika
Key Wordsమౌనంగానే ఎదగమనిMounangane Yedagamani
Lyrics చంద్రబోస్ Chandra Bose
Musicఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)కె.యస్.చిత్ర Vijay Yesudas
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2004
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మౌనంగానే ఎదగమనీ..||ఈ….. , మొక్క నీకు చెబుతుంది.... ;
ఎదిగినకొద్దీ ఒదగమనీ….. ,  అర్థమందులోవుందీ... ;; ||-

||- మౌనంగానే ఎదగమనీ.. , మొక్క నీకు చెబుతుంది.... ;
ఎదిగినకొద్దీ... ఒదగమనీ....||ఈ….. , అర్థమందులోవుందీ... ;;
అపజయాలు కలిగినచోటే.... , గెలుపు పిలుపు వినిపిస్తుంది... ;
ఆకులన్ని రాలిన చో.టే... , కొత్త చిగురు కనిపిస్తుంది... ;; ||-

||- మౌనంగానే ఎదగమనీ.....||ఈ….. , మొక్క నీకు చెబుతుంది... ;
ఎదిగినకొద్దీ... ఒదగమనీ.... ,  అర్థమందులోవుందీ.... ;
అపజయాలు కలిగినచోటే , గెలుపు పిలుపు వినిపిస్తుందీ... ;
ఆకులన్ని రాలిన చోటే , కొత్త చిగురు కనిపిస్తుందీ... ;;

****************** Corus starts ***********************
ఆ.ఆఁ...ఆఁ.ఆ....అ.అ.ఆఁ.ఆ.ఆఁ………. , ఆఁ...ఆ.అ ఆఁ…అ ఆఁ...ఆఁ... ;;
******************* Corus ends ************************

దూరమెంతొ ఉందనీ....||ఈ …... , దిగులుపడకు నేస్తమా... ,
దరికి చేర్చు దారులు కూడా….|| ఆఁ……. ఉ.న్నాయిగా.... ;
_భారమెంతొ ఉందనీ…...||ఈ …..... , బాధపడకు నేస్తమా.... ;
బాధ వెంట నవ్వులపంటా.................. ఉంటుందిగా... ;
సాగరమథనం మొదలవగానే... , విషమే వచ్చిందీ……... ;
_విసుగే చెందక కృషి చేస్తేనే… ,  అమృతమిచ్చిందీ……… ;
అవరోధాల దీ.వుల్లో _ఆనంద నిధి ఉన్నదీ…....||ఈ….......... ;
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుందీ…….. ;
తెలుసుకుంటె సత్యమిదీ... ; తలుచుకుంటె... సాధ్యమిదీ... ;; ||-

||- మౌనంగానే ఎదగమనీ…..||ఈ…..... , మొక్క నీకు చెబుతుందీ... ;
ఎదిగినకొద్దీ... ఒదగమనీ.... ,  అర్థమందులో...  ఉందీ... ;;

చెమట నీరు చిం.దగా.....|| ఆఁ……. , _నుదుటి రాత మార్చుకో… ;
మార్చలేనిదేదీ... లేదని ,  గుర్తుం.చుకో.......... ;
పిడికిలే బిగిం.చగా.... , చేతిగీత మార్చుకో…. ;
మారిపోని కధలే…. లేవని , గమనించుకో......... ;
తోచి నట్టుగా _అందరి రాతను , బ్రహ్మే… రాస్తాడూ... ;
_నచ్చినట్టుగా... నీ తలరాతను ,  నువ్వే…. వ్రాయాలీ... ;
నీ… ధైర్యాన్ని ద_ర్షించి ,  దై_వాలే ,  తలదిం_చగా... ;
నీ… అడు_గుల్లొ __గుడి కట్టి , __స్వర్గాలె , తరియిం.చగా..... ;
నీ… సంకల్పానికి  ఆ… విధి సైతం.. చే.తులెత్తాలి... ;;

_అంతులేని చరితలకీ... , 
ఆది నువ్వు కావాలీ... ;; ||-

||- మౌనంగానే ఎదగమనీ...||ఈ…..... , మొక్క నీకు చెబుతుందీ... ;
_ఎదిగినకొద్దీ... ఒదగమనీ………... ,  అర్థమందులో ఉందీ... ;;
అపజయాలు కలిగినచోటే… , గెలుపు పిలుపు వినిపిస్తుందీ... ;
ఆకులన్ని రాలిన చోటే…. , కొత్త చిగురు కనిపిస్తుందీ…. ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

మౌనంగానే ఎదగమని మొక్క నీకు (Female Version), నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, రవితేజ, భూమిక, గోపిక, మౌనంగానే ఎదగమని, చంద్రబోస్, ఎం.ఎం.కీరవాణి, కీరవాణి, కె.యస్.చిత్ర, చిత్ర, 2004,

Mounangaane Yedagamani Mokka Female, Mounangaane Yedagamani Female, Mounangaane Yedagamani Mokka Female, Mounangaane Edagamani Mokka Female, Mounangaane Edagamani Female, Mounangaane Edagamani Mokka Niku Female, Mounangane Yedagamani Mokka Female, Mounangane Yedagamani Female, Mounangane Yedagamani Female, Mounangane Yedagamani Mokka Niku Female, Mounangane Yedagamani Mokka Female, Mounangane Yedagamani Female, Mounangane Yedagamani Female, Mounangane Edagamani Mokka Neeku Female, Mounangane Edagamani Mokka Female, Mounangane Edagamani Female, Mounangane Edagamani Mokka Niku Female, Mounangane Edagamani Mokka Female, Mounangane Edagamani Female, Mounangaane Yedagamani Mokka, Mounangaane Yedagamani, Mounangaane Yedagamani Mokka, Mounangaane Edagamani Mokka, Mounangaane Edagamani, Mounangaane Edagamani Mokka Niku, Mounangane Yedagamani Mokka, Mounangane Yedagamani, Mounangane Yedagamani, Mounangane Yedagamani Mokka Niku, Mounangane Yedagamani Mokka, Mounangane Yedagamani, Mounangane Yedagamani, Mounangane Edagamani Mokka Neeku, Mounangane Edagamani Mokka, Mounangane Edagamani, Mounangane Edagamani Mokka Niku, Mounangane Edagamani Mokka, Mounangane Edagamani, Naa Autograph Sweet Memories, Na Autograph Sweet Memories,

Nuvvante Pranamani, Neethone Lokamani Full Song Lyrics in Telugu - Naa Autograph Sweet Memories - Ravi Teja, Bhoomika, Gopika

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ Naa Autograph Sweet Memories
Songనువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమనిNuvvante Pranamani, Neethone Lokamani
Castingరవితేజ, భూమిక, గోపిక Ravi Teja, Bhoomika, Gopika
Key Wordsనువ్వంటే ప్రాణమనిNuvvante Pranamani
Lyrics చంద్రబోస్ Chandra Bose
Musicఎం.ఎం.కీరవాణి M.M.Keeravani
Singer(s)విజయ్ ఏసుదాస్ Vijay Yesudas
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2004
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
నువ్వంటే... ప్రాణమనీ…. , నీతోనే...  లోకమనీ..... ;
నీ  ప్రేమే  లేకుంటే.... , బ్రతికేదీ..  ఎందుకనీ....... ;
__ఎవరి-కి  చెప్పుకో.ను ,  నాకు తప్పా... ;
కన్ను-లకి  కలలు లేవు ,  నీరు తప్పా ... ;;

నువ్వంటే  ప్రాణమనీ.. , నీతోనే.. లోకమ.నీ….. ;
నీ  ప్రేమే  లేకుం.టే.. ,  బ్రతికేదీ...  ఎందుక.నీ___....... ;
__ఎవరి-కి  చెప్పుకో.ను , నాకు  తప్పా... ;
కన్ను.లకి ,  కలలు లేవు ,  నీరుతప్పా ... ;;

****************** Corus starts ***********************
నా-నా-నా / నా-న-న-నా-న... , నా-నా-నా / నా-న-న-నా-న... ,
నా-నా-న-నా / న-న-నా..... , నా-నా-న-నా / న-న-నా..... ;;

ఆఁ....అ..అ..ఆఁ....||అ..అ..ఆఁ.... || ఆఁ....ఆఁ ఆఁ.. ఆఁ....  ;;
******************* Corus ends ************************

మనసూ__....... వుంది , మమతా  వుంన్__.....…..||ది.... , పంచుకునే  నువ్వు  తప్పా.... ;
ఊపిరి వుం…ది, ఆయువు  వుం.న్……..||ది... , ఉండాలనే ఆశ తప్పా... ;
ప్రేమంటేనే  శాశ్వత  విరహం ,  అంతే.నా... ;
ప్రేమిస్తే.నే  సుదీర్ఘ నరకం , నిజమే.నా... ;
__ఎవరిని  అడగాలి ,  నన్ను తప్పా... ;
చివరికి  ఏమవ్వాలి ,  మ.న్ను  తప్పా.....ఆఁ ;; ||-

||- నువ్వంటే  ప్రాణమనీ.. , నీతోనే లోకమ.నీ.. ;
నీప్రేమే లేకుంటే….. ,  బ్రతికేదీ...  ఎందుక-నీ…………………...... ;;

****************** Corus starts ***********************
ఆఁ....అ..అ..ఆఁ....|| అ..అ..ఆఁ....ఆఁ....ఆఁ || ఆఁ....ఆఁ ఆఁ ఆఁ... ;;
******************* Corus ends ************************

వెంటొస్తాన-న్నావు , వెళ్ళొస్తాన-న్నావు.... , జంటై // ఒకరి  పం.టై // వెళ్ళావు.... ;
కరుణిస్తాన-న్నావు , వరమిస్తాన-న్నావు... ,  కరువై // మెడకు ఉరివై………. పోయా.వు.... ;
దేవత-లోను  ద్రోహం ఉందని ,  తె-లిపా.వు... ;
దీపం కూడా  దహిస్తుందని ,  తే.ల్చా..వు.... ;
ఎవరిని  నమ్మా…లి  నన్ను  త-ప్పా .... ;
ఎవరిని  నిందించాలి  నిన్ను  తప్పా……ఆఁ... ;; ||-

||- నువ్వంటే  ప్రాణమనీ... , నీతోనే లోకమనీ_........ ;
నీ.. తోడే... లేకుంటే  బ్రతికేదీ... ఎందుక-నీ__.............. ;
ఎవరికి  చెప్పుకోను , నాకు త-ప్పా... ;
కన్ను.లకి ,  కలలు లేవు ,  నీరుతప్పా ... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని,నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్,రవితేజ, భూమిక, గోపిక, నువ్వంటే ప్రాణమని, చంద్రబోస్, చంద్ర బోస్, ఎం.ఎం.కీరవాణి, కీరవాణి, విజయ్ ఏసుదాస్, 2004,

Nuvvante Praanamani Neethone Lokamani, Nuvvante Praanamani Neethone, Nuvvante Praanamani, Nuvvante Pranamani Neethone Lokamani, Nuvvante Pranamani Neethone, Nuvvante Pranamani, Nuvvante Praanamani Nithone Lokamani, Nuvvante Praanamani Nithone, Nuvvante Pranamani Nithone Lokamani, Nuvvante Pranamani Nithone, Naa Autograph Sweet Memories, Na Autograph Sweet Memories,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************