" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.

All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.

Showing posts with label Aravind. Show all posts
Showing posts with label Aravind. Show all posts

Kannanule Kalayikalu Yenaadu Aagavule Full Song Lyrics in Telugu - Bombaayi (Bombay) Telugu Movie - Aravind Swami, Manisha Koyiraala

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie బొంబాయి (బాంబే)Bombaayi (Bombay)
Songకన్నానులే కలయికలు ఏనాడు ఆగవులేKannanule Kalayikalu Yenaadu Aagavule
Castingఅరవింద్ స్వామి, మనీషా కొయిరాలా Aravind Swami, Manisha Koyiraala
Key Wordsకన్నానులే కలయికలు ; గంసుమ్ గంసుమ్ ;Kannanule Kalayikalu ; Gumsum Gumsum ;
Lyricsవేటూరి సుందరరామ మూర్తి Veturi Sundararama Murthi
Musicఏ.ఆర్.రహ్మాన్ A.R.Rahmaan
Singer(s)కె.యస్.చిత్రK.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1995
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం గుప్పు చుప్  ;
గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం గుప్పు చుప్ ;
సల సల _సల _సల _సక్కంలాడే , జోడీ... వేటాడె... ;
విల విల _విల _విల _వెన్నెల లాడే , మనసులు మాటాడె ;
మామా… కొడుకూ... రాతిరికొస్తే............................. ,  వదలకు రేచుక్కో ; 
మంచం చెప్పిన సంగతులన్నీ.............................మరువకు ఎంచక్కో ;
మామా… కొడుకూ... రాతిరికొస్తే.... ,  వదలకు రేచుక్కో  ;  (గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్ )
మంచం చెప్పిన సంగతులన్నీ..... , మరువకు ఎంచక్కో ; (గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్ ) ||-
******************* Corus ends ************************

||- కన్నానులే........................... , కలయికలు ఏనా.డు ఆ.గవులే.... ; (గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్ )
నీ కళ్ళలో........................... , పలికినవి నా... కం.టి బాసలివే.... ;  (గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్ )
అం.దాల వయసేదొ తెలితామరై....... , విరబూసె వలపేదో నా..లో ;
నీ... పేరు, నా... పేరు తెలుసా… మరీ….  , హృదయాల కథ మారె నీ..లో ;
వలపందుకే... కలిపేనులే.... , ఒడి చేరె వయసెన్నడో........................ ఓ..ఓ.... ;; ||-

||- కన్నానులే.............||ఏ................. ,  కలయికలు ఏనాడు ఆగవులే ;
__నీ.. కళ్ళ--లో........................... ,  పలికినవి నా... కంటి బాసలివే.. ;
అం.దాల వయసేదొ తెలితామరై....... , విరబూసె వలపేదో నా..లో ;
నీ... పేరు నా... పేరు తెలుసా మరీ…. , హృదయాల కథ మారె నీ..లో ;
వలపందుకే... కలిపేనులే.... , ఒడి చేరే వయసెన్నడో........................ ఓ..ఓ.... ;;

****************** Corus starts ***********************
గ-మ-పా-మ-పా...................... , ఆ....... ఆఁఆఁ __ఆఁ ఆఁ............................... , ( ఆ....... ఆఁఆఁ __ఆఁ ఆఁ...............................)
గ-మ-పా-మ-రీ(రీ…………..)............................................., ని-సా-ని-ప , ని-సా-ని-ప , మ-ప-గ (ప-గ)
స-గ-మ-ప , ప-మ-ని-ప-గాఁ...ప-ని........... ,
గ-మ-స ,  గ-మ-ప-ద-ని , స-ని-సా-స-స-రీ , సా-స-స-రీ… , రీ_స_రీ_స_రీ_స_రీ_స, రి-స-రి-గ , ప-మ-గా....... ,
గ-ప-మ-గ-రి-గ-సా.......... , ఆ....... ఆఁఆఁ __................................... ;;
******************* Corus ends ************************

ఉరికే………... కసి వయసుకు శాంతం , శాంతం… తగిలితె  తడబడె అందం... ;
జారే……. జలతారు పరదా కొంచం , కొంచం ప్రియమగు ప్రా.యాల కోసం .... ;
అం.దం తొలి కెరటం...||మ్మ్....మ్... , చిత్రం తొణికిసలై........నీటి మెరుపాయే... ;
చిట్ట చిరు దీపం...||మ్మ్....మ్.మ్..... , రెప రెపరూ....పంతుళ్ళి పడసాగె ;
పసి చినుకే... ఎగురు సుమా..... , ఊ..గి రే..గి , దావాగ్ని పుడితే.. ,  మూగే... నా… గుండెలో…..నీలి మంట ;;  ||-

||- కన్నానులే............||ఏ............... , కలయికలు ఏనాడు ఆ..గవులే.... ;
నీ… కళ్ళ-లో........||ఓ.ఓ.ఓ .................. , పలికినవి నా... కంటి బా..సలివే.... ;
అం.దాల వయసేదొ తెలితామరై....... , విరబూసె వలపేదో నా..లో ;
నీ... పేరు, నా... పేరు తెలుసా మరి , హృదయాల కథ మారె నీ||ఈ.........లో ;
వలపందుకే….....||ఏ.ఏ…  కలిపేనులే.... , ఒడి చేరే వయసెన్నడో||.......ఓ..ఓ...ఓ..ఓ.... ;;

****************** Corus starts ***********************
గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్  ;
గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్ ;
సల సల _సల _సల సక్కంలాడే , జోడీ... వేటాడె... ; (గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్)
విల విల _విల _విల _వెన్నెల లాడే  , మనసులు మాటాడె ; (గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్)
మామా కొడుకూ... రాతిరికొస్తే............................. వదలకు రేచుక్కో  ;  (మామా కొడుకూ... రాతిరికొస్తే............................. వదలకు రేచుక్కో )
మంచం చెప్పిన సంగతులన్నీ.............................మరువకు ఎంచక్కో ; (మంచం చెప్పిన సంగతులన్నీ.............................మరువకు ఎంచక్కో)
మామా కొడుకూ... రాతిరికొస్తే………….... వదలకు రేచుక్కో ; (గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్ )
మంచం చెప్పిన సంగతులన్నీ………….....మరువకు ఎంచక్కో ; (గుంసుం  గుంసుం  గుప్పు చుప్పు , గుంసుం  గుప్పు చుప్ )
******************* Corus ends ************************

శృతి మిం.చేటి పరువపు  వే.గం ,  వే.గం ఉయ్యాలలూ.గింది నీలో... ;
తొలి పొంగుల్లో... దాగిన తా….పం , తాపం సయ్యాటలాడింది  నాలో... ;
ఎంత మైమరపో....||ఓ.ఓ.ఓ ....... , ఇన్ని ఊహల్లో తెల్లారె రే.యల్లె.. ;
ఎడబాటనుకో………..||ఒ.ఓ.ఓ........... , ఎర్ర మల్లెల్లో తేనీరు కన్నీరె.. ;
ఇది నిజమా__....... , కలనిజామా... , __గిల్లు...కున్న జ..న్మనడిగా..... ;
ఈ....నమాజుల్లో... ఓ... నమాలు మరిచా.... // ;; ||-

||- కన్నానులే................................ , కలయికలు ఏనాడు ఆగవులే.... ;
నీ కళ్ళలో........||ఓ.ఒ.ఓ..ఓ............. ,  పలికినవి నా... కం.టి బా..సలివే.... ;
అం.దాల వయసేదొ తెలితామరై....... , విరబూసె వలపేదో నా..లో ;
నీ... పేరు నా... పేరు తెలుసా మరి , హృదయాల కథ మారె నీ_||ఈ.ఈ.ఈ.........లో ;
వలపందుకే... కలిపేనులే.... , ఒడి చేరే వయసెన్నడో.........ఓఓఓ............ఓ..ఓ.ఓ...... ;; ||-

||- కన్నానులే........................... ,  కలయికలు ఏ.నాడు ఆ..గవులే.... ;
నీ కళ్ళ--లో........||ఓ............ , పలికినవి  నా... కం..టి బాసలివే.... ;

||- కన్నానులే......||ఏ.......................................................................................................... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

బొంబాయి (బాంబే), కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా, కన్నానులే కలయికలు, గంసుమ్ గంసుమ్, వేటూరి సుందరరామ మూర్తి, ఏ.ఆర్.రహ్మాన్, కె.యస్.చిత్ర, 1995,

Kannanule Kalayikalu Yenaadu Aagavule, Kannanule Kalayikalu Yenaadu, Kannanule Kalayikalu Yenadu, Kannanule Kalayikalu, Kannanule, Kannanule Kalaikalu Yenadu Aagavule, Kannanule Kalaikalu Yenadu, Kannanule Kalaikalu Yenaadu Aagavule, Kannanule Kalaikalu Yenaadu, Kannanule Kalaikalu Yenadu, Kannanule Kalaikalu, Kannanule, Kannanule Kalaikalu Yenadu Aagavule, Kannanule Kalaikalu Yenadu, Kannanule Kalaikalu Enadu Aagavule, Kannanule Kalaikalu Enadu, Kannanule Kalaikalu Enaadu Aagavule, Kannanule Kalaikalu Enaadu, Kannanule Kalaikalu Enadu, Kannanule Kalayikalu Enaadu Aagavule, Kannanule Kalayikalu Enaadu, Kannanule Kalayikalu Enadu, Kannaanule Kalayikalu Yenaadu Aagavule, Kannaanule Kalayikalu Yenaadu, Kannaanule Kalayikalu Yenadu, Kannaanule Kalayikalu, Kannaanule, Kannaanule Kalaikalu Yenadu Aagavule, Kannaanule Kalaikalu Yenadu, Kannaanule Kalaikalu Yenaadu Aagavule, Kannaanule Kalaikalu Yenaadu, Kannaanule Kalaikalu Yenadu, Kannaanule Kalaikalu, Kannaanule, Kannaanule Kalaikalu Yenadu Aagavule, Kannaanule Kalaikalu Yenadu, Kannaanule Kalaikalu Enadu Aagavule, Kannaanule Kalaikalu Enadu, Kannaanule Kalaikalu Enaadu Aagavule, Kannaanule Kalaikalu Enaadu, Kannaanule Kalaikalu Enadu, Kannaanule Kalayikalu Enaadu Aagavule, Kannaanule Kalayikalu Enaadu, Kannaanule Kalayikalu Enadu, Gumsum Gumsum Gumsum Chup, Gumsum Gumsum Gumsum, Gumsum Gumsum, Bombaayi, Bombaai, Bombai, Bombay,

Mathamela Gathamela Mansunna Naadu Full song Lyrics in Telugu - Bombaayi (Bombay) Telugu Movie - Aravind swami, Manisha, Koyiraala

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie బొంబాయి (బాంబే)Bombaayi(Bombay)
Songమతమేల గతమేల మనసున్న నాడు (Climax song)Mathamela Gathamela Mansunna Naadu (Climax song)
Castingఅరవింద్ స్వామి, మనీషా కొయిరాలా Aravind Swami, Manisha Koyiraala
Key Wordsమతమేల గతమేలMathamela Gathamela
Lyricsవేటూరి సుందరరామ మూర్తి Veturi Sundararama Murthi
Musicఏ.ఆర్.రహ్మాన్ A.R.Rahmaan
Singer(s)కె.యస్.చిత్రK.S.Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1995
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
మతమే.ల గతమే.ల మనసున్న నా..డు… ;  (మతమే.ల గతమే.ల మనసున్న నా..డు)
హితమే.దొ తెలియా.లి మనిషైన వా..డు…  ; (హితమే.దొ తెలియా.లి మనిషైన వా..డు…  )
నీ దేశమే....... పూ.వనం.. ; (నీ దేశమే....... పూ.వనం..)
పూ..వై...  వికసిం..చనీ....  జీవితం.. ;; (పూ..వై...  వికసిం..చనీ....  జీవితం..) ||-

||- కన్నీట కడగాలి కులమన్న పాపం…. ; (కన్నీట కడగాలి కులమన్న పాపం)
మన రక్త సింధూర వర్ణాలు అరుణం… ; (మన రక్త సింధూర వర్ణాలు అరుణం)
గాయాల నీ.... తల్లికీ....... , కన్నా.........జోలా||ఆఁ....లి పాడాలిరా.... ;;  ( గాయాల నీ.... తల్లికీ....... , కన్నా.........జోలా||ఆఁ....లి పాడాలిరా....)
సరిహద్దులే..... దాటు ఆఁ....గాలిలా...........||ఆఁ....................................... ; (సరిహద్దులే..... దాటు ఆఁ.... గాలిలా...........||ఆఁ........................................)
రసరించనీ......ప్రేమ-నే........హాయిగా||ఆఁ.........ఆఁ.......... ; (రసరించనీ......ప్రేమ-నే........హాయిగా||ఆఁ.........ఆఁ..........)
నదులన్నీ కలిసే.ది, కడలింటిలో...... ; (నదులన్నీ కలిసే.ది, కడలింటిలో......)
తారల్లు విరిసేది గగనాలలో..... ;  (తారల్లు విరిసేది గగనాలలో.....)
కలలోకి జారేను ఈ... రాత్రులే..... , వెలిగించి నవ్యోదయం.... ;; (కలలోకి జారేను ఈ... రాత్రులే....., వెలిగించి నవ్యోదయం....) ||-

||- మతమే.ల గతమే.ల మనసున్న నా..డు ;  (మతమే.ల గతమే.ల మనసున్న నా..డు)
హితమే.దొ తెలియా.లి మనిషైన వా..డు  ; (హితమే.దొ తెలియా.లి మనిషైన వా..డు  )
నీ దేశమే....... పూ.వనం.. ; (నీ దేశమే....... పూ.వనం..)
పూ..వై...  వికసిం..చనీ....  జీవితం.. ;;  (పూ..వై...  వికసిం..చనీ....  జీవితం..)
తలయెత్తి నిలవాలి నీ దేశము... ,  ఇల మీదనే... స్వర్గమై...||య్........ ; (తలయెత్తి నిలవాలి నీ దేశము....,  ఇల మీదనే... స్వర్గమై...||య్........)
భయమన్నదే..... లేని భవితవ్యమూ...... , సాధించరా... సంఘమై...||య్........ ; (భయమన్నదే..... లేని భవితవ్యమూ......, సాధించరా... సంఘమై...||య్........)
ఒక మాట ఒక బాట ఒక ప్రాణమై...||య్........ ; (ఒక మాట ఒక బాట ఒక ప్రాణమై...||య్........)
సాగా..లిరా......ఏకమై......||య్...................... ; (సాగా..లిరా......ఏకమై......||య్......................)

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

బొంబాయి, బాంబే, మతమేల గతమేల మనసున్న నాడు, బాంబే Climax song, బొంబాయి Climax song, అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా, మతమేల గతమేల, వేటూరి సుందరరామ మూర్తి, ఏ.ఆర్.రహ్మాన్, కె.యస్.చిత్ర, 1995,

Mathamela Gathamela Climax Song, Mathamela Gathamela Mansunna Naadu, Mathamela Gathamela Mansunna Nadu, Mathamela Gathamela Mansunna, Mathamela Gathamela, Matamela Gatamela Mansunna Naadu, Matamela Gatamela Mansunna Nadu, Matamela Gatamela Mansunna, Matamela Gatamela, Bombaayi, Bombaai, Bombai, Bombay,

Idi maathru bhoomi, Priya janma Bhoomi Full song Lyrics in Telugu - Bombaayi (Bombay) Telugu Movie - Aravind Swami, Manisha Koyiraala

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie బొంబాయి (బాంబే)Bombaayi (Bombay)
Song ఇది మాతృభూమి, ప్రియ జన్మభూమిIdi Maathru Bhoomi, Priya Janma Bhoomi
Castingఅరవింద్ స్వామి, మనీషా కొయిరాలా Aravind Swami, Manisha Koyiraala
Key Wordsఇది మాతృభూమి ; రుఖ్ జావో , రుఖ్ జావో ;Idi Maathru Bhumi ; Rukh Jaavo , Rukh Jaavo ;
Lyricsవేటూరి సుందరరామ మూర్తి Veturi Sundararama Murthi
Musicఏ.ఆర్.రహ్మాన్A.R.Rahmaan
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1995
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
రుఖ్ జావో , రుఖ్ జావో ; రుఖ్ జావో , రుఖ్ జావో….. ;
రుఖ్ జావో , రుఖ్ జావో ; రుఖ్ జావో , రుఖ్ జావో…. ;;

ఇది మాతృ భూమి ,  (ఇది మాతృ భూమి)
ప్రియ జన్మ భూమి , (ప్రియ జన్మ భూమి)
ఇక రక్త తర్పణం ఎదులకో.... ; (ఇక రక్త తర్పణం ఎదులకో....)
ఇది మతం కాదు , (ఇది మతం కాదు)
ఇది కృతం కాదు , (ఇది కృతం కాదు)
భువి భగ్గుమంది , ఏ కుడి ఎదకో.... ; (భువి భగ్గు మంది ఏ  కుడి ఎదకో....)
సమరం వలదు ; (సమరం వలదు)
రుధిరం తగదు ; (రుధిరం తగదు)
సమరం వలదు ; (సమరం వలదు)
రుధిరం తగదు ; (రుధిరం తగదు) ;;

నువు హిందువైన , ముసిలిమ్మువైన , నీ ఇంటి  పేరు  ఇక ఇండియనే ;  (నువు హిందువైన, ముసిలిమ్మువైన , నీ ఇంటి  పేరు  ఇక ఇండియనే…..)
తేడాలు  లేవు , కుసుమొక్కటేను , నీలోని రక్తము , ఇండియనే.... ; (తేడాలు  లేవు , కుసుమొక్కటేను , నీలోని రక్తము , ఇండియనే.....)
సమరం వలదు ; (సమరం వలదు)
రుధిరం తగదు ; (రుధిరం తగదు)  ;;

ఇది మాతృ భూమి ,  (ఇది మాతృ భూమి)
ప్రియ జన్మ భూమి , (ప్రియ జన్మ భూమి)
ఇక రక్త తర్పణం ఎదులకో.... ;  (ఇక రక్త తర్పణం ఎదులకో....)
ఇది మతం కాదు , (ఇది మతం కాదు)
ఇది కృతం కాదు , (ఇది కృతం కాదు)
భువి భగ్గు మంది ఏ కుడి ఎదకో.... ; (భువి భగ్గు మంది ఏ  కుడి ఎదకో....)
సమరం వలదు (సమరం వలదు) ;  (ఆఁ...........)
రుధిరం తగదు (రుధిరం తగదు)  ;; (ఆఁ......ఆఁ..................................)

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

బొంబాయి, బాంబే, ఇది మాతృభూమి ప్రియ జన్మభూమి, అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా, ఇది మాతృభూమి, రుఖ్ జావో రుఖ్ జావో, వేటూరి సుందరరామ మూర్తి, 1995,

Rukh Jaavo Rukh Jaavo, Rukh Javo Rukh Javo, Idi Maathru Bhoomi Priya Janma Bhoomi, Idi Maathru Bhoomi Priya Janma, Idi Maathru Bhoomi Priya, Idi Maathru Bhoomi, Idi Maatru Bhoomi, Idi Matru Bhoomi, Idi Maathru Bhumi Priya Janma Bhumi, Idi Maathru Bhumi Priya Janma, Idi Maathru Bhumi Priya, Idi Maathru Bhumi, Idi Maatru Bhumi Priya Janma Bhumi, Idi Maatru Bhumi Priya Janma, Idi Maatru Bhumi Priya, Idi Maatru Bhumi, Idi Maatru Bhumi, Idi Mathru Bhoomi Priya Janma Bhoomi, Idi Mathru Bhoomi Priya Janma, Idi Mathru Bhoomi Priya, Idi Mathru Bhoomi, Idi Matru Bhoomi, Idi Mathru Bhumi Priya Janma Bhumi, Idi Mathru Bhumi Priya Janma, Idi Mathru Bhumi Priya, Idi Mathru Bhumi, Edi Maathru Bhoomi Priya Janma Bhoomi, Edi Maathru Bhoomi Priya Janma, Edi Maathru Bhoomi Priya, Edi Maathru Bhoomi, Edi Maatru Bhoomi, Edi Matru Bhoomi, Edi Maathru Bhumi Priya Janma Bhumi, Edi Maathru Bhumi Priya Janma, Edi Maathru Bhumi Priya, Edi Maathru Bhumi, Edi Maatru Bhumi Priya Janma Bhumi, Edi Maatru Bhumi Priya Janma, Edi Maatru Bhumi Priya, Edi Maatru Bhumi, Edi Maatru Bhumi, Edi Mathru Bhoomi Priya Janma Bhoomi, Edi Mathru Bhoomi Priya Janma, Edi Mathru Bhoomi Priya, Edi Mathru Bhoomi, Edi Matru Bhoomi, Edi Mathru Bhumi Priya Janma Bhumi, Edi Mathru Bhumi Priya Janma, Edi Mathru Bhumi Priya, Edi Mathru Bhumi, Bombaayi, Bombaai, Bombai, Bombay,

Taram Maarina Gunamokkate Full Song Lyrics in Telugu - Roja Telugu Movie - Madhu bala, Aravind

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie రోజాRoja
Songతరం మారినా గుణమొక్కటేTharam Maarina Gunamokkate
Casting మధుబాల, అరవింద్ స్వామి Madhu Bala, Aravind Swamy
Key Words తరం మరీనాTharam Marina Gunamokkate
Lyrics రాజశ్రీ Rajashri
Music ఏ.ఆర్.రెహమాన్ A.R.Rahman
Storyమణిరత్నం Maniratnam
Screen-Playమణిరత్నం Maniratnam
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1992
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
తరం _మారినా__............ ,  గుణమొక్కటే... // ;  (తరం __మారినా__............ ,  గుణమొక్కటే... //  )
స్వరం _మారినా__............ ,  వీణొక్కటే.... //  ; (స్థలం __మారినా__............ ,  వీణొక్కటే.... //)
మతం _మారినా__............ , పలుకొక్కటే...... //  ; (మతం __మారినా__............ , పలుకొక్కటే...... //  )
విల్లు మారినా___………… , గురి ఒక్కటే……….. // ;  ( విల్లు మారినా___………… గురి ఒక్కటే……….. //  )
దిశ _మారినా__........................ , వెలుగొక్కటే... // ; (దిశ __మారినా__................. , వెలుగొక్కటే... //  )
లయ _మారినా__.......................... , శృతి ఒక్కటే.... // ;  (లయ __మారినా__.................... , శృతి ఒక్కటే.... //  )
అరె _ఇండియా………….. ,  అది ఒక్కటే... లే.రా.............ఆఁ.......................................... ;; (మన ___ఇండియా……….. ,  అది ఒక్కటే... లే.రా.............ఆఁ........................................)

నవ భారతం.... , మనదేను రా......... // ;  (నవ భారతం........... , మనదేను రా……... // )
ఈ  సమతతో.... ,  ఋజువాయెరా........ // ; (మన చెమటతో………... ,  కొలవాయె రా……... //)
మన ప్రార్థమే... , విలువాయెరా....... // ;  (మన ప్రార్థమే ………. , విలువాయె  రా……….... // )
నీ…. జాతికై....... , వెలిసింది రా........ //  ;  (నీ…. జాతికై………. , వెలిసింది రా……..... // )
ఉపఖండమై__..... ,  వెలిగింది రా........ // ; (ఉపఖండమై__............ ,  వెలిగింది రా……...  // )
గీతాలనే....... , మరిపించె రా........ // ; (గీతాలనే.......... , మరిపించె రా……..  //  )
___ఈ... మట్టియే..... మన కలిమిరా , లే.రా.............||ఆఁ............................................ ;; (___ఈ... మట్టియే..... మన కలిమిరా , లే.రా.............||ఆఁ.............................................)

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

రోజా, తరం మారినా గుణమొక్కటే, మధుబాల, అరవింద్ స్వామి, తరం మరీనా, రాజశ్రీ, ఏ.ఆర్.రెహమాన్, మణిరత్నం, మణిరత్నం, 1992,

Tharam Maarina Gunamokkate, Tharam Maarina, Taram Maarina, Tharam Marina Gunamokkate, Tharam Marina, Taram Marina, Taram Maarina Gunamokkate, Taram Marina Gunamokkate, Tharam Maarinaa Gunamokkate, Tharam Maarinaa, Tharam Maarina, Taram Maarinaa, Taram Maarina, Tharam Maarina Gunamokkate, Tharam Maarina, Taram Maarinaa Gunamokkate, Taram Maarinaa, Taram Maarina Gunamokkate, Roja, Rojaa,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************