ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | రోజా | Roja | |
Song | వినరా వినరా దేశం మనదిరా (End title Song) | Vinaraa Vinaraa Desham Manaderaa (End title Song) | |
Casting | మధుబాల, అరవింద్ స్వామి | Madhu Bala, Aravind Swamy | |
Key Words | వినరా వినరా | Vinaraa Vinaraa | |
Lyrics | రాజశ్రీ | Raajashri | |
Music | ఏ.ఆర్.రెహమాన్ | A.R.Rahman | |
Singer(s) | నాగూర్ బాబు (మనో) | Naagoor Baabu (Mano) | |
Direction | మణిరత్నం | Maniratnam | |
Story | మణిరత్నం | Maniratnam | |
Screen-Play | మణిరత్నం | Maniratnam | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1992 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
వినరా
వినరా…. , దే.శం…. మనదేరా... ;
అనరా
అనరా…. , రే.పిక మనదేరా.... ;
వినరా
వినరా…. , దే.శం….. మనదేరా... ;
అనరా
అనరా…. , రే.పిక మనదేరా.... ;
నీ
ఇల్లు ఆంధ్ర దేశమని , నీవే తె.ల్పి.నా .... ,
నీ
నామం ఇండియనంటూ __నిత్యం… చాటరా...... ;;
||-
||-
వినరా వినరా , దే.శం…. మనదేరా.... ;
అనరా
అనరా , రే.పిక మనదేరా.... ;
వినరా
వినరా , దే.శం…. మనదేరా.... ;
అనరా
అనరా , రే.పిక మనదేరా.... ;
తరం
_మారినా__............ , గుణమొక్కటే... //
; (తరం __మారినా__............
, గుణమొక్కటే... // )
స్వరం
_మారినా__............ , వీణొక్కటే....
// ; (స్థలం __మారినా__............
, వీణొక్కటే.... //)
మతం
_మారినా__............ , పలుకొక్కటే...... //
; (మతం __మారినా__............ , పలుకొక్కటే......
// )
విల్లు
మారినా___………… , గురి ఒక్కటే……….. // ; ( విల్లు మారినా___……… , గురి ఒక్కటే……. // )
దిశ
_మారినా__.................. , వెలుగొక్కటే... // ; (దిశ __మారినా__.............
, వెలుగొక్కటే... // )
లయ
_మారినా__................. , శృతి ఒక్కటే.... // ; (లయ __మారినా__............
, శృతి ఒక్కటే.... // )
అరె
_ఇండియా………….. , అది ఒక్కటే... లే.రా.............ఆఁ.......................................
;; (మన ___ఇండియా………….. , అది ఒక్కటే... లే.రా.............ఆఁ........................................)
ఏలా..
ఏలా... నీ.లో..... దిగులంటా..... ;
వేకువ
వెలుగు ముందే...... , వుందంటా... ;
ఏలా..
ఏలా... నీ.లో..... దిగులం..టా..... ;
వేకువ
వెలుగు ముందే...... , వుందంటా... ;
రక్తంలో
... భారత తత్త్వం ఉంటే… చాలురా.... ;
ఒకటై.నా…
భారతదేశం కాంచేను నిన్నురా.... ;; ||-
||-
ఏలా... ఏలా.... నీ.లో..... దిగులంటా.... ;
వేకువ
వెలుగు ముందే...... , వుందంటా... ;; ||-
||-
ఏలా... ఏలా... నీ.లో..... దిగులంటా..... ;
వేకువ
వెలుగు ముందే......, వుందంటా.... ;;
నవ
భారతం.... , మనదేను రా......... // ; (నవ భారతం........... , మనదేను రా……... // )
ఈ
సమతతో.... , ఋజువాయెరా........ // ; (మన చెమటతో………... , కొలవాయె
రా……... //)
మన
ప్రార్థమే... , విలువాయె రా....... // ; (మన ప్రార్థమే ………. , విలువాయె రా……….... // )
నీ….
జాతికై... , వెలిసింది రా........ // ; (నీ…. జాతికై………. , వెలిసింది రా……..... // )
ఉపఖండమై__.....
, వెలిగింది రా........ // ; (ఉపఖండమై__............ , వెలిగింది రా……... // )
గీతాలనే.......
, మరిపించెరా........ // ; (గీతాలనే.......... , మరిపించె
రా…….. // )
___ఈ...
మట్టియే..... మన కలిమిరా , లే.రా.............||ఆఁ........................................
;; (___ఈ... మట్టియే..... మన కలిమిరా , లే.రా.............||ఆఁ.......................................)
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
రోజా, వినరా వినరా దేశం మనదిరా (End title Song), మధుబాల, అరవింద్ స్వామి, వినరా వినరా, మణిరత్నం, రాజశ్రీ, ఏ.ఆర్.రెహమాన్, నాగూర్ బాబు, మనో, 1992, మను,
Vinaraa Vinaraa Desham Manaderaa, Vinaraa Vinaraa Desham Manadera, Vinaraa Vinaraa Desham, Vinaraa Vinaraa, Vinara Vinara, Vinaraa Vinaraa Desham Manadera, Vinara Vinara Desham Manaderaa, Vinara Vinara Desham Manadera, Vinara Vinara Desham, Vinara Vinara, Vinara Vinara Desham Manadera, Vinaraa Vinaraa Desam Manaderaa, Vinaraa Vinaraa Desam Manadera, Vinaraa Vinaraa Desam, Vinaraa Vinaraa Desam Manadera, Vinaraa Vinaraa Desam, Vinara Vinara Desam Manaderaa, Vinara Vinara Desam Manadera, Vinara Vinara Desam, Vinara Vinara Desam Manadera, Roja, Rojaa,