" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.

All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.

Showing posts with label Allu Arjun. Show all posts
Showing posts with label Allu Arjun. Show all posts

Karigelogaa Ee Kshanam, Gadipeyaalee Jeevitham Full Song Lyrics in Telugu - Aaryaa 2 Movie - Allu Arjun, Kajal Agarwal, Navdeep

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie ఆర్యా 2Aaryaa 2
Songకరిగేలోగా ఈ క్షణం, గడిపెయ్యాలి జీవితంKarigelogaa Ee Kshanam, Gadipeyaali Jeevitham
Castingఅల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ Allu Arjun, Kajal Agarwal, Navdeep
Key Wordsకరిగేలోగా ఈ క్షణంKarigeloga Ee Kshanam
Lyricsవనమాలై Vanamaalai
Musicదేవి శ్రీ ప్రసాద్ Devi Sri Prasad
Singer(s)కునాల్ గంజ్వాల, మేఘKunal Ganjawala, Megha
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2009
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
హూ….ఓఓ.ఒ...ఓ..ఓఓ. ఒ…ఓఓ......ఓ....... ,  హూ….ఒ...ఓ..ఓఓ. ఒ…ఓఓ......ఓ.......  ;
హూ.ఒ....ఓ..హూ....హూఁ___...హూహూ...ఓ...... ఓ.ఒ......ఓ........  ,  హూఓఓ. ఒ...ఓ..ఓఓ. ఒ…ఓఓ......ఓ.......  ;
ఓ.ఓఓ. ఒ...ఓ..ఓఓ. ఒ…ఓఓ......ఓ.......  ,  ఓ.ఓఓ. ఒ...ఓ..ఓఓ. ఒ…ఓఓ......ఓ.......  ;
ఓ.ఓ.ఒ....ఓ..హూ....హూఁ___...హూహూ...ఓ...... ఓ.ఒ......ఓ........ ,  ఓ.ఓఓ. ఒ...ఓ..ఓఓ. ఒ…ఓఓ......ఓ….//  ;;
******************* Corus ends ************************

కరిగే.లో.గా... ఈ... క్షణం ;  గడిపే.యాలి జీవితం ;
శిలగా_.... మిగిలే.....నా__ హృదయం... సా__క్షిగా.... ;;
కనులై.పోయే... సాగరం ; అలలై__.... పొంగే... జ్ఞాపకం... ;
కలలే.... జారే… కన్నీ.రై…. చే.రగా......  ;;
గడిచే__...నిమిషం....గాయమై..... , ప్రతి గా.యం ఓ... గమ్యమై__...  ,
ఆ... గమ్యం నీ....గురుతుగా... , నిలిచే... నా… ప్రే.మా___....  ;; ||-

||- కరిగే...లో.గా... ఈ... క్షణం ; గడిపే.యాలి జీవితం ;
శిలగా_.... మిగిలే.....నా__ హృదయం... సా__క్షిగా....||ఆఁ...  ;;
కనులైపోయే... సాగరం ; అలలై__.... పొంగే... జ్ఞాపకం... ;
కలలే.... జారే… కన్నీ.రై…. చే.రగా.....||ఆ....ఆఁ...ఆఁ...  ;;

****************** Corus starts ***********************
ఓ.ఓఓ....ఓ..హూ....హూఁ___...హూహూ...ఓ....... ; ఓ.ఓఓ....ఓ..ఓఓ...ఓఓ......ఓ..................  ;;
******************* Corus ends ************************

పరుగులు తీస్తూ..... , అలసిన ఓ...నది నే.ను ; ఇరురా.ల్లో.....ఓ.... దే.నికి చేరువకాను  ;;
నిదురను దాఁటీ...... , నడిచిన ఓ.. కలనేను ; ఇరు కన్నుల్లో..... , దేనికి సొంతంకాను ;;
నా ప్రేమే నే.స్తం అయ్యిందా.... హూఁ..||ఓ.ఓ..ఓ / ;
నా... సగమేదో ప్రశ్నగ మారిందా…... హూఁ...ఒఒ../ ;
నే.డీ.... బంధానికి పేరుందా……. ఓ_.ఓ_..ఒఒ..... ;
ఉంటే...విడదీసే…. వీలుందా... ఓ.ఒఒ………….. , హాఆ.... //  ;; ||-

||- కరిగే...లో.గా ఈ... క్షణం ; గడిపే.యాలి జీవితం ;
శిలగా_.... మిగిలే.....నా__ హృదయం... సా__క్షిగా.... ;;
కనులై__.....పోయే... సాగరం ; అలలై__.... పొంగే... జ్ఞాపకం... ;
కలలే.... జారే… కన్నీ.రై…. చే.రగా....ఆఁ.... ;;

****************** Corus starts ***********************
హె.ఎ..యే... , హె.ఎ..యే...యే............హె.ఎ..యే... ,హె.ఎ..హె.ఎ..యే... , యే...............  ;                   
హె.ఎ..యే... , హె.ఎ..యే...యే............హె.ఎ..యే... ,హె.ఎ..యే... , హె.ఎ..యే... ,హే........  ;;
******************* Corus ends ************************

అడిగినవన్నీ.... , కాదని పంచిస్తూనే…... , మరునిమిషంలో..... అలిగే... పసివాడివిలే.....  ;
నీ... పెదవులపై..... వాడని నవ్వుల పువ్వే... , నువు పెంచావా..... ,  నీ….. కన్నీటిని చల్లి  ;
సాగే.... మీ జంటను చూస్తుంటే.......ఓ..ఓఒ.... , నా... బాధంతటి అందంగా... ఉందే... ఓ....హో..../  ;
ఈక్షణమే....నూరేళ్ళవుతానంటే... ఓ....హో__.ఓ__ఒ_...../  ,  
మరుజన్మే.... క్షణమైనా చాలంతే___ ఏ__......ఓఒ..... ;; ||-

||- కరిగే...లో.గా... ఈ... క్షణం ; గడిపే....యాలి జీవితం ;
శిలగా_.... మిగిలే.....నా__ హృదయం... సా__క్షిగా..ఆఁ....... ;;
కనులైపోయే... సాగరం ; అలలై__.... పొంగే... జ్ఞాపకం... ;
కలలే.... జారే… కన్నీ.రై…. చే.ర__గా____...... ;;
గడిచే__...నిమిషం....గాయమై..... , ప్రతిగా.యం..ఓ... గమ్యమై__... ,
ఆ... గమ్యం నీ....గురుతుగా...  , నిలిచే... నా…. ప్రే.మా___.... ;;

****************** Corus starts ***********************
ఓ.ఓఓ....ఓ..ఓఓ...ఓఓ......ఓ....... ; హే... యే... ఏయియే____...... ;;
ఓ.ఓఓ....ఓ..ఓఓ...ఓఓ......ఓ....... ; ఓ.....యే__ ;;
ఓ.ఓఓ....ఓ..హూ....హూఁ___...హూహూ...ఓ...... ఓఓ......ఓ........ ;;
ఓ.ఓఓ....ఓ..ఓఓ...ఓఓ......ఓ....... ;;
******************* Corus ends ************************

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం,ఆర్యా 2, ఆర్య 2, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, కరిగేలోగా ఈ క్షణం, వనమాలై, దేవిశ్రీ ప్రసాద్, కునాల్ గంజ్వాల, మేఘ, 2009,

Karigelogaa Ee Kshanam Gadipeyaali Jeevitham, Karigelogaa Ee Kshanam Gadipeyaali Jeevitam, Karigelogaa Ee Kshanam Gadipeyaali, Karigelogaa Ee Kshanam Gadipeyali, Karigelogaa Ee Kshanam, Karigelogaa Ee, Karigelogaa, Karigeloga, Karigeloga Ee Kshanam Gadipeyaali Jeevitham, Karigeloga Ee Kshanam Gadipeyaali Jeevitam, Karigeloga Ee Kshanam Gadipeyaali, Karigeloga Ee Kshanam Gadipeyali, Karigeloga Ee Kshanam, Karigeloga Ee, Karigeloga, Karigelogaa Ee Kshanam Gadipeyali, Karigelogaa Ee Kshanam Gadipeyali, Karigeloga Ee Kshanam Gadipeyali, Karigeloga Ee Kshanam Gadipeyali, Aaryaa 2, Aarya 2, Arya 2,

Yedo Priya Raagam Vintunna Full Song Lyrics in Telugu - Aarya Movie - Allu Arjun, Anuradha Mehta

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....

Movie Details
Movie Details
Movie ఆర్యAarya
Song ఏదో ప్రియరాగం వింటున్నాYedo Priya Raagam Vintunna
Castingఅల్లు అర్జున్, అనురాధ మెహ్తా Allu Arjun, Anuradha Mehta
Key Wordsఏదో ప్రియరాగంYedo Priya Raagam
Lyricsసిరివెన్నెల సీతారామశాస్త్రి Sirivennela Seetharamasasthri
Musicదేవిశ్రీ ప్రసాద్ Devisri Prasad
Singer(s)సాగర్, సుమంగళిSagar, Sumangali
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year2004
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
__ఏదో… //  ప్రియరాగం వింటున్నా... , చిరునవ్వుల్లో... ,
ప్రేమా…… //  ఆ… సందడి నీదే  నా…... ;
__ఏదో... // నవనాట్యం చూస్తున్నా... , సిరిమువ్వల్లో... ,
ప్రేమా….. // ఆ సవ్వడి నీదే నా…... ;
ఇట్టా...గే కలకాలం చూడా..లనుకుంటున్నా... ;
ఇటుపై….న ఈ స్వప్నం, కరిగిం..చకు ఏమైనా.... ;
ప్రేమా... // ఓ...ప్రేమా... //  చిరకాలం నా వెంటే  ;
నువ్వుంటే... నిజమే.గా... స్వప్నం ;
నువ్వుంటే... ప్రతిమా.టా... సత్యం ;
నువ్వుంటే... మనసంతా... ఏదో... తీ.య్యని సంగీతం ;
నువ్వుంటే... ప్రతి అడుగు అందం ;
నువ్వుంటే... ప్రతిక్షణమూ... స్వర్గం ;
నువ్వుంటే... ఇక జీవితమంతా... ఏదో... సంతోషం...||...మ్…… ;;

****************** Corus starts ***********************
ఊ....ఉ.ఉఉ....ఊ.ఉ...ఉఉ , ఊ.....ఉ.ఉఉ....ఊ......ఉ.ఉఉ , ఊ.....ఉ.ఉ....ఊ......ఉ...ఉఉ , ఊ....ఊఉఉఉ ;
ఊ....ఉ.ఉఉ....ఊ.ఉ...ఉఉ , ఊ.....ఉ.ఉఉ....ఊ....ఉ.ఉఉ , ఊ.....ఉ.ఉ....ఊ......ఉ...ఉఉ , ఊ.ఊఉఉఉ// ;;
******************* Corus ends ************************

హో………………………..  // పాటపాడదా… మౌనం ; పురివిప్పి ఆడదా... ప్రాణం ;
అడవినైన పూదోట చేయదా... , ప్రేమబాటలో పయనం ;
దారి చూపదా శూన్యం ; అరచే.త వాలదా... స్వర్గం....||...మ్…... ;
ఎల్ల దాటి, పర-వళ్లు తొక్కదా... , వెల్లువై_న ఆ.నందం ;
ప్రేమా.........ఆఁ…… , నీ సావాసం ; నా శ్వా…సకు సంగీతం ;
ప్రేమా.........ఆఁ…… , నీ  సాన్నిత్యం ; నా ఊ…హల సామ్రాజ్యం ;
ప్రేమా................ ; ఓ...ప్రేమా……………... ; గుండెల్లో...కలకాలం ;;
నువ్వుంటే... ప్రతి ఆశా... సొంతం ; నువ్వుంటే... చిరుగాలే... గంధం ;
నువ్వుంటే... ఎండైనా... కాదా, చల్లని సాయంత్రం ;;
నువ్వుంటే... ప్రతి మాటా వే.దం ; నువ్వుంటే... ప్రతి పలుకూ... రాగం ;
నువ్వుంటే... చిరునవ్వులతోనే... నిండెను ఈ లోకం___.....||...మ్........ ;;

****************** Corus starts ***********************
హా……………………………......||ఆఁ... ; (ఆఁ...ఆఁ...ఆ)
హా……………………………………......||ఆఁ... ; (అఆఁ......ఆ………..ఆఁ)
హ...అఆఁ ; హ...అఆఁ ;  (హ...అఆఁ...ఆఆఁ....) హ...అఆఁ…. ; అఆఁ...ఆఆఁ... ;;
హ...అఆఁ ; హ...అఆఁ ;  (హ...అఆఁ...ఆఆఁ....) హ...అఆఁ...ఆఆఁ.... ;  హ...అఆఁ..... , హ...అఆఁ... ; హ...అఆఁ... ; అఆఁ...ఆఆఁ..... ;; (హ...అఆఁ...ఆఆఁ....; హ...అఆఁ...ఆఆఁ....;  హ...అఆఁ.....; హ...అఆఁ..... ;; హ...అఆఁ... ;; అఆఁ...ఆఆఁ..... )
******************* Corus ends ************************

హోఒ.ఒఒ…..... ; ఉన్నచోట ఉన్నా__నా... ; ( హ...అఆఁ.....)
ఆకాశమందుకున్నానా.... ; (అఆఁ.....)
చెలియలోని ఈ... కొత్త సంబరం నాకు రెక్క తొడిగే.న ;; ( హ్.హాఆఁ...... )
మునిగి తే.లుతున్నానా... ; ( న-న-న-న-నా.... )
ఈ... ముచ్చటైన మురిపా.నా... ; (న__న-న-న-నా... )
ఆమెలో.ని ఆనంద సాగరం, నన్ను ముంచు సమయాన ;; (నా_నా_నా_...  )
హరివిల్లే…….. నన్నల్లే…….... ; ఈ... రం…గులు నీ.వల్లే………... ;
సిరిమ..ల్లెల వాగల్లే…………... ; ఈ... వె..న్నెల నీ….వల్లే... ;
ప్రేమా…. ; ఓ ప్రేమా….... ; ఇది శాశ్వతమనుకోనా….. ;
నువ్వుంటే... దిగులంటూ రాదే... ; నువ్వుంటే ... వెలుగంటూ పో.దే... ;
నువ్వుంటే... మరి మాటలు కూడా... , పాటైపోతాయే... ;;
నువ్వుంటే... ఎదురంటూ... లేదే... ; నువ్వుంటే… అ-లుపంటూ... రాదే... ;
నువ్వుంటే... ఏ... కష్టాలైనా... , ఎంతో... ఇష్టా..లే……………... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font

Tag Words :

ఏదో ప్రియరాగం వింటున్నా, ఏదో ప్రియరాగం వింటున్న, ఆర్య, ఆర్యా, అల్లు అర్జున్, అనురాధ మెహ్తా, అల్లుఅర్జున్, అనురాధ మెహెత, ఏదో ప్రియరాగం, సిరివెన్నెల సీతారామశాస్త్రి, దేవిశ్రీ ప్రసాద్, సాగర్, సుమంగళి, 2004,

Yedo Priya Raagam Vintunna, Yedo Priya Raagam, Yedo Priya Ragam, Yedo Priya Ragam, Yedo Priyaragam, Yedo Priyaraagam Vintunna, Yedo Priyaraagam, Yedo Priyaragam, Yedo Priya Ragam Vintunna, Yedo Priya Ragam, Yedo Priyaragam Vintunna, Yedo Priyaragam, Aaryaa, Aarya, Aryaa, Arya,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************