" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Raasaleela Vela, Raayabaaramela Full Song Lyrics in Telugu - Aadithya 369 Movie - Balakrishna, Mohini

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ఆదిత్య 369Aadithya 369
Song రాసలీల వేళ, రాయబారమేలRaasaleela Vela, Raayabaaramela
Castingబాలకృష్ణ, మోహిని Balakrishna, Mohini
Key Wordsరాసలీల వేళRaasaleela Vela
Lyrics వెన్నెలకంటి Vennelakanti
Musicఇళయరాజ Ilayaraja
Singer(s)యస్.పి.బాలు, జానకిS.P.Balu, Jaanaki
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1991
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
రా.స  లీ.ల  వే.ళ ;
రా.య  బా.ర  మే.ల  ;
__మా.టే…  __మౌ.నమై....  మా.య  జే.య నే__ల ;;

రా.స  లీ.ల  వే.ళ ;
రా.య  బా.ర  మే.ల ...ఆఁ ఆఁ……………...... ;;

కౌ.గిలిం.త వే.డిలో... ,  కరిగె... వన్నె... వెన్నలా…….. ;
తెల్ల.బోయి వే.సవి…. , చల్లె... పగటి... వె_న్నెలా……... ;
మో.జులన్ని... పా.డగా.... ,  జా.జి పూల జా.వళీ.... ;
కం.దె నేమొ  కౌ__గిటా....||ఆఁ... , అందమైన... జా.బిలీ... ;
తే.నె వా.న లో.న తెలిసె , తీ.య నై.న స్నే.హమూ__... ;
మే.ని వీ.ణ లో.న పలికె , సో.య గా.ల రా.గమూ__...... ;
నిదుర రా.ని, కుదురు లే.ని, ఎదల లో.ని... , సొదలు మా_..ని  ;; ||

 || రా.స  _లీ.ల  వే.ళ ; రా.య  బా.ర  మే.ల ;;
మా_.టే…  __మౌ_...నమై....  మా_.య  జే_.య నే__ లా__||ఆఁ………..  ;;;

రా.స  లీ_.ల...  వే--ళ// ;
రా.య బా.ర  మే.||ఏ.ఏ....లా...ఆఁ………….... ;;

మా.య జే.సి , దా.యకు.... , సో.య గాల... మల్లెలూ.... ;
మో.య లే.ని తీ..య్యనీ__......... , హా.యి  పూ.ల జ్జ_ల్లులూ..... ;
చే.ర దీ.సి, తెంచకూ... ; భా.ర మై.న ఎవ్వనం... ;
దో.ర సి-గ్గు, తుం..చకూ... ; (హు)ఊ.రుకో.దు ఈ.... క్షణం... ;
చే.ప క-ళ్ళ సా.గరా.ల... ,  అలల ఊ.యలూ_గ.నా___…||ఆ…ఆఁ……... ;
చూ.పు  ము-ళ్ళు  ఓ.ప లే.ను, కలల తలుపు... తీ___య్యనా……... ;
చె-లు-వ సో.కు , క-లు-వ రే..కు ;  క-లు-వ సో..కె ,  నిలవ... నీ___దు... ;; ||

|| రా.స  లీ.ల , వే__….ళ__.... ;  రా.య బా.ర మే__..ల__.... ;;
మా_..టే...  మౌ_..నమై....  మా_..య  జే_..య , నే___ల…...||అ- అ-అ ఆఁ... ;; ||

|| రా..స... , లీ..ల , వే...ళ ;  
రా..య , బా..ర , మే..ల ;
రా..స... , లీ..ల... , వేళ ;  
రా..య , బా..ర , మే..లా ...||ఆ-ఆ-ఆ-అ-ఆఆఁ... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

రాసలీల వేళ రాయబారమేల, ఆదిత్య 369, బాలకృష్ణ, మోహిని, రాసలీల వేళ, వెన్నెలకంటి, ఇళయరాజ, యస్.పి.బాలు, జానకి, 1991,

Raasaleela Vela Raayabaaramela, Rasaleela Vela Rayabaramela, Rasalila Vela Rayabaramela, Raasaleela Vela Raaya Baaramela, Rasaleela Vela Raya Baramela, Raasaleelavela Raayabaaramela, Rasaleelavela Rayabaramela, Rasaleela Vela Raayabaaramela, Rasaleela Vela Rayabaramela, Rasa Leela Vela Raaya Baaramela, Rasa Leela Vela Raya Baramela, Rasaleelavela Raayabaaramela, Rasaleelavela Rayabaramela, Raasalilavela Raayabaaramela, Rasalilavela Rayabaaramela, Rasalila Vela Raayabaaramela, Rasalila Vela Rayabaramela, Rasalilavela Raayabaaramela, Rasalilavela Rayabaramela, Raasaleela Vela, Rasaleela Vela, Raasalila Vela, Rasalila Vela, Raasaleelavela, Rasaleelavela, Raasalilavela, Rasalilavela, Aadithya 369, Aaditya 369, Aditya 369, Adithya 369, Aditya 369,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************