ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి | ||||||||||||
|
||||||||||||
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా |
Movie Details
Movie Details | |||
---|---|---|---|
Movie | రాంబంటు | Raambantu | |
Song | సందమామ (చందమామ) కంచమెట్టి సన్నజాజి | Sandamaama (Chandamaama) Kanchametti, Sanna Jaaji | |
Casting | రాజేంద్ర ప్రసాద్, ఈశ్వరీ రావ్ | Raajendra Prasad, Eswari Rao | |
Key Words | చందమామ కంచమెట్టి | Chandamaama kanchametti | |
Lyrics | వేటూరి సుందరరామ మూర్తి | Veturi Sundararama Murthy | |
Music | ఎం.ఎం.కీరవాణి | M.M.Keeravaani | |
Singer(s) | యస్.పి.బాలు, చిత్ర | S.P.Balu, Chitra | |
Director | బాపు | Baapu | |
Writer | ముళ్ళపూడి వెంకటరమణ | Mullapudi Venkataramana | |
Language | తెలుగు | Telugu | |
Lyrics Font | తెలుగు | Telugu | |
Year | 1996 | ||
Audio | n/a |
Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
ఏ......ఏ......ఏ......ఏ.........ఎన్....ఏహే.......
; లల్లాల్ల....... ల్లాల్లల్లాలా....... ;;
ఆన్...హ,
ఆన్...హ ; లల్లాల్లలా.... ;
ఆన్...హ,
ఆన్...హ ; మ్మ్...హు...మ్మ్...హుమ్మ్.... ;;
******************* Corus ends ************************
సందమామ
కంచమెట్టి , సన్నజాజి బువ్వపెట్టీ......ఈ........ ;
సందెమసక
చీరగట్టి , సందుచూసి కనుగొట్టీ .....ఈ..ఈ...... ;
సిగపూవు
తెమ్మంటే....మగరాయుడూ........ ,
అరటిపూవు
తెస్తాడు _అడవి పురుషుడూ...ఊఁ............................ ;
…………………….. ; లల్లాలాల్ల...... ;
…………………….. ; లల్లాలల్లా............ఆ.... ;; ||-
||-
సందమామ కంచమెట్టి , సన్నజాజి బువ్వపెట్టీ......ఈ.ఇ...... ;
సందెమసక
చీరగట్టి , సందుచూసి కనుగొట్టీ .....ఈ.ఇ.......//హహహాన్...... ;;
****************** Corus starts ***********************
భద్ద్రాద్రి
రామన్న పెళ్లికొడుకవ్వాలా.... ;
సీతలాంటి
నిన్ను మనువాడుకోవాలా... ;
బెజవాడ
కనకదుర్గ బాసికాల్దేవాలా..... ;
బాసరలో
సరస్వతీ పసుపుకుంకుమలివ్వాలా... ;
******************* Corus ends ************************
_విన్నపాలు
వినమంటే.... విసుగంటాడూ... ;
మురిపాలా....విందంటే
ముసుగెడతాడూ... ;
విన్నపాలు
వినమంటే.... విసుగం.టాడూ... ;
మురిపాలా....విందంటే
ముసుగెడతాడూ... ;
బుగ్గపండు
కొరకడు... // పక్కపాలు అడగడు... ;;
పలకడూ..
ఉలకడూ పంచదార చిలకడూ...ఊ ... ;; (అవ్వ్వ్వ్వ్వ్వ్వ్హ్హ్వ్వ్వా)
కౌగిలింతలిమ్మంటే...
కరుణించడూ... ;
__ఆవలింతలంటాడూ...
అవతవకడూ...ఊ........ ;;
…………………….. ; హహహ్హహ్హాఆ..........
;;
…………………….. ; లల్లాల్లల్లా......ఆ.ఆఁ....
;;
****************** Corus starts ***********************
_ఏడుకొండల
సామి , ఎల్లాలు కొదవాలా.... ;
సెవిటి
మల్లన్నేమో......సన్నాయి ఊదాఁలా..... ;
అన్నవరం
సత్తెన్న , అన్న వరాలివ్వాలా... ;
సింహాద్రి
అప్పన్న , సిన్నిధ్యాసలివ్వాలా... ;;
ఆ....హా…………………………
, ఆఁ అఆ......ఆఁ అఆ......_అఆఆఁ....._అఆఆఁ....అ.ఆఁ…………...
;
ఏ.....హే....ఏఎన్
ఎహే.... (ఏన్ హె హే......) , ఏ.....హే....హే...హే......
; (హే..ఎ..హే....)
ఏ.....హే……..( హే..)……హేహెహే.... ( ఏన్ హె హే......),
ఏ.....హే....హే...హే...... ;; (ఏన్ …….___హే..
ఎ..హే....) ;;;
******************* Corus ends ************************
పెదవి
తేనెలందిస్తే... పెడమోములూ.... ;
తెల్లారిపోతున్నా....
చెలినోములూ...ఊ......... ;
పెదవితేనెలందిస్తే...
పెడమో.ములూ.... ;
తెల్లారిపోతున్నా....
చెలినో.ములూ.... ;
_పిల్లసిగ్గు
చచ్చిన , _మల్లెమొగ్గ విచ్చిన ,
కదలడూ...
, మెదలడూ.. , కలికి పురుషుడూ... ఊ....ఊఁ... ;
_అందమంత
నీదంటే... _అవతారుడూ.... ;
అదిరదిరీ....
పడతాడూ.....ముదురు బెండడూ......ఊ.....ఊఁ.....
;;
|
Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : | View this Song Lyrics in English Font |
---|
Tag Words :
సందమామ (చందమామ) కంచమెట్టి సన్నజాజి, రాంబంటు, రాజేంద్ర ప్రసాద్, ఈశ్వరీ రావ్, చందమామ కంచమెట్టి, వేటూరి సుందరరామ మూర్తి, ఎం.ఎం.కీరవాణి, యస్.పి.బాలు, చిత్ర, బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, 1996,
Sandamaama Kanchametti Sanna Jaaji, Sandamaama Kanchametti Sanna Jaji, Sandamaama Kanchametti Sanna, Sandamaama Kanchametti, Sandamama Kanchametti, Sandamaama Kanchametti Sannajaaji, Sandamaama Kanchametti Sannajaji, Sandamama Kanchametti Sanna Jaaji, Sandamama Kanchametti Sanna Jaji, Sandamama Kanchametti Sanna, Sandamama Kanchametti, Sandamama Kanchametti Sanna Jaji, Sandamama Kanchametti Sanna Jaji, Sandamama Kanchametti Sannajaaji, Sandamama Kanchametti Sannajaji, Raambantu, Rambantu,