" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Musthaffa Musthaffa, Don’t worry Musthaffa Full Song Lyrics in Telugu - Premadesam Telugu Movie - Abbas, Vineeth, Tabu

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie ప్రేమదేశంPremadesam
Songముస్తఫ్ఫా ముస్తఫ్ఫా, డోంట్ వర్రీ ముస్తఫ్ఫాMusthaffa Musthaffa, Dont Worry Musthaffa
Castingఅబ్బాస్, వినీత్, టబు Abbas, Vineeth, Tabu
Key Wordsముస్తఫ్ఫా ముస్తఫ్ఫాMusthaffa Musthaffa
Lyricsభువన చంద్ర Bhuvana Chandra
Musicఏ.ఆర్.రెహ్మాన్ A.R.Rehman
Singer(s)ఏ.ఆర్.రెహ్మాన్A.R.Rehman
Director కథిర్ Kathir
Producer రామచంద్ర రావ్ Raama Chandra Rao
Screen-Play కథిర్ Kathir
Writer కథిర్ Kathir
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1996
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
****************** Corus starts ***********************
ఊ.....ఊ...... ; య్యే...ఏ..... ; ఫ్రే.న్షిప్......(Friendship) ;;
ఊ.....ఊ...... ; య్యే...ఏ.... ;  ఫ్రే.న్షిప్..... ;;
ఫ్రెఏన్షిప్ ఈస్ వాట్ ఉయ్యార్  , ...లూ..కింగ్ ఫార్...... ;;;  (ఏ…హే… ఏ)
(Friendship is what we are, looking for….)
******************* Corus ends ************************

ముస్తఫ్ఫా ,  ముస్తఫ్ఫా , డోంట్వార్రీ (డోంట్వార్రీ---à don’t worry) ముస్తఫ్ఫా.... ,
కాలం నీ... నేస్తం ముస్తఫ్ఫా...... ;
ముస్తఫ్ఫా  ,  ముస్తఫ్ఫా , డోంట్వార్రీ ముస్తఫ్ఫా.... , కాలం నీ... నేస్తం ముస్తఫ్ఫా...... ;
డే బై డే.......... , డే బై డే... , కాలం ఒడిలో... డే బై డే..... (కాలం ఒడిలో... డే బై డే.....) ,   
పయనించే... షిప్పే...  ఫ్రెన్షిప్.రా.... ;
ముస్తఫ్ఫా  ముస్తఫ్ఫా ,  డోంట్వార్రీ ముస్తఫ్ఫా.... , కాలం నీ... నేస్తం ముస్తఫ్ఫా...... ;;

****************** Corus starts ***********************
ఊ.....ఊ...... ; య్యే...ఏ..... ; ఫ్రే.న్షిప్......(Friendship) ;; 
ఊ.....ఊ...... ; య్యే...ఏ.... ;  ఫ్రే.న్షిప్..... ;;   
******************* Corus ends ************************

జూను పోయీ.... జూలై పుడితే.... , సీనియర్ కీ.... జూనియర్ కీ..... ,
కాలే.జీ.... క్యాంపస్ లోనే...... , రాగింగారంభం ;
స్టూడెంట్ మనసో.... నందనవనం... , వలలుంటాయ్... ముళ్ళు వుంటా.య్... ,
స్నేహానికి రాగింగ్ కూడా... చేస్తుందోయ్...సాయం... ;
( ఉ.ఉ.ఊఁ...... )….. వాడిపోనిదీ....స్నేహమొక్కటే.....ఏఎ...... , వీడిపోనిదీ....నీడ ఒక్కటే..... ;
( ఉ.ఉ.ఊఁ...... )….. హద్దంటూ....లేనేలేనిది , ఫ్రెన్షిప్ ఒక్కటే..... ;;
( ఉ.ఉ.ఊఁ...... )….. కష్టమొచ్చినా.... నష్టమొచ్చినా...ఆఁ... , మారిపోనిదీ...ఫ్రెండు ఒక్కడే.... ,
( ఉ.ఉ.ఊఁ...... )….. కాలేజీ...స్నేహం ఎపుడూ...అంతం కానిదే... ;;

****************** Corus starts ***********************
ఓహో....హో...........ఓఒ// , ఓహో....హో........ఓఒ....ఓఓ// , ఒ.ఓ...ఓ...ఓఓ...ఓఒ....ఓఓ..............// ;
ఓఒ....ఓఓఒ // , ఓఓ....ఓ........ఓఒ....ఓఓ // , ఒ.ఓ...ఓ...ఓఓ...ఓఒ....ఓఓ..............// ;;
******************* Corus ends ************************

||- ముస్తఫ్ఫా ,  ముస్తఫ్ఫా , డోంట్వార్రీ ముస్తఫ్ఫా.... ,
కాలం నీ... నేస్తం ముస్తఫ్ఫా...... ; (కాలం నీ....నేస్తం ముస్తఫ్ఫా.....)
డే బై డే............... , డే బై డే.... ,  కాలం ఒడిలో... డే బై డే..... ,
పయనించే... షిప్పే...  ఫ్రెన్షిప్.రా.... ; (పయనించే... షిప్పే...  ఫ్రెన్షిప్.రా....) ;; ||-

||- ముస్తఫ్ఫా ,  ముస్తఫ్ఫా , డోంట్వార్రీ ముస్తఫ్ఫా.... ,
కాలం నీ... నేస్తం ముస్తఫ్ఫా...... ;;

ఎక్కడెక్కడీ.... చిట్టి గువ్వలూ.... ఊఁ....ఉ... , యాడనుంచో.... గోరువంకలూ....ఊఁ....ఉ... ,
కాలేజీ... క్యాంపస్ లోనా..... నాట్యం చేసెనే........ ;
కన్నెపిల్లలా.... కొంటెనవ్వులూ..... ఊఁ....ఉ... , కుర్రమనసుల కౌగిలింతలూ....ఊఁ....ఉ... ,
కాలేజీ..... కాంపౌండంటే.... కోడై కానాలే..... ;
( ఉ.ఉ.ఊఁ...... )….. కోర్సు ముగిసే... రోజువరకూ....ఊఁ....ఉ.... , తుళ్ళిపడినా... కుర్రఎదలో.... ,
( ఉ.ఉ.ఊఁ...... )….. కన్నీరే......._ఉండదంటాఆఁ......... , దేవుడే....సాక్షీ.....ఈయీ..... ;
( ఉ.ఉ.ఊఁ...... )….. స్నేహితుల్నీ.... వీడిపోయే.... , రోజుమాత్రం కంటినిండా......ఆఁ... ,
( ఉ.ఉ.ఊఁ...... )….. కన్నీటి _తోనేనంటా......ఫేర్వెల్ పార్టీ (Farewell Party)...... ;;

****************** Corus starts ***********************
ఓఒ ....ఓ...........ఓఒ//  , ఓఓ....ఓ........ఓఒ....ఓఓ// , ఒ.ఓ...ఓ...ఓఓ...ఓఒ....ఓఓ..............// ;
ఓఒ....ఓఓఒ// , ఓఓ....ఓ........ఓఒ....ఓఓ// , ఒ.ఓ...ఓ...ఓఓ...ఓఒ....ఓఓ............../ /;;
******************* Corus ends ************************

ముస్తఫ్ఫా ,  ముస్తఫ్ఫా , డోంట్వార్రీ ముస్తఫ్ఫా.... ,
కాలం నీ... నేస్తం ముస్తఫ్ఫా...... ; (కాలం నీ....నేస్తం ముస్తఫ్ఫా.....)
డే బై డే............... డే బై డే.... ,  (కాలం ఒడిలో...)  కాలం ఒడిలోడే బై డే..... ,  
పయనించే... షిప్పే...  ఫ్రెన్షిప్.రా.... ;; (పయనించే... షిప్పే...  ఫ్రెన్షిప్.రా//) ;;  ||-

||- ముస్తఫ్ఫా,  ముస్తఫ్ఫా , డోంట్వార్రీ (డోంట్వార్రీ) ముస్తఫ్ఫా.... ,
కాలం నీ... నేస్తం ముస్తఫ్ఫా...... ;  (కాలం నీ....నేస్తం ముస్తఫ్ఫా.....)
డే బై డే...............,డే బై డే....,  కాలం ఒడిలో... డే బై డే..... ,  (కాలం ఒడిలో... డే బై డే.....)
పయనించే... షిప్పే...  ఫ్రెన్షిప్.రా.... ;; (పయనించే... షిప్పే...  ఫ్రెన్షిప్.రా….//) ;;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

ప్రేమదేశం, ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా, డోంట్ వర్రీ ముస్తఫ్ఫా, అబ్బాస్, వినీత్, టబు, ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా, కథిర్, భువన చంద్ర, ఏ.ఆర్.రెహ్మాన్, రామచంద్ర రావ్, కథిర్, కథిర్, ఏ.ఆర్.రెహ్మాన్,

Musthaffa Musthaffa Dont Worry Musthaffa, Musthaffa Musthaffa Dont Worry, Musthaffa Musthaffa Dont, Musthaffa Musthaffa, Musthafa Musthafa Dont Worry Musthafa, Musthafa Musthafa Dont Worry, Musthafa Musthafa Dont, Musthafa Musthafa, Mustafa Mustafa Dont Worry Mustafa, Mustafa Mustafa Dont Worry, Mustafa Mustafa Dont, Mustafa Mustafa, Mustaffa Mustaffa Dont Worry Mustaffa, Mustaffa Mustaffa Dont Worry, Mustaffa Mustaffa Dont, Mustaffa Mustaffa, Premadesam, Premadesham, Prema Desam, Prema Desham,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************