" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Jigi Jigi jigijaa Raavela Vanaja Full song Lyrics in Telugu - Chettukinda Pleader Telugu Movie - Raajendra Prasad, Kinnera

ఒక పాటలోని రాగం కమ్మగా పాడినప్పుడే, ఆ పాటకు తియ్యదనం వస్తుంది. మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా పాడాలని అనుకున్నప్పుడే, ఆ పాటకు పూర్తి సార్థకత చేకూరుతుంది. అటువంటి పాటలకు మంచి సాహిత్యం తొలిమెట్టు కాగలదని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ పాటలన్నీ వ్రాయటం జరిగింది. ప్రతి అక్షరం వెనుక ఒక్కో అర్థం దాగి వుంది. పాటలను సులువుగా పాడటానికి మా వంతుగా చేసిన ప్రయత్నం, మంచి సాహిత్యాన్ని రాగాలతో కూడి మీ ముందు ఉంచడం. ఒక పాట సాహిత్యం అన్ని రాగాలతో కూడివున్నదైతే, పాడే పాట అమృతతుల్యం. అటువంటి గానం, గాత్రం హద్దులు లేని ఆకాశం. అందున పొందే ఆనందం, నింగికెగసే సంతోషం.
ఒక పాట మనకు సంతోషాన్ని కలిగిస్తుంది .............
ఒక పాట మనకు బాధను కలిగిస్తుంది......................
ఒక పాట మనల్ని నవ్విస్తుంది...............................
ఒక పాట మనల్ని ఏడిపిస్తుంది...............................
ఒక పాట మనకు గురుతుగా నిలుస్తుంది....................
ఒక పాట మనకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది...............
ఒక పాట మనల్ని మేలుకొలుపుతుంది......................
ఒక పాట మనకు జోల పాడుతుంది..........................
ఒక పాట మన నేస్తం అవుతుంది.............................
ఒక పాట మనకు గమ్యం చూపెడుతుంది..................
ఒక పాట మనల్ని కలలు కనేలా చేస్తుంది..................
ఒక పాట నీలోని పాడే కళను బయట పెడుతుంది.....!!!
ప్రేక్షకుల పాటల అభిప్రాయాలు, అభిరుచుల మేరకు, అన్నిరకాల పాటలను మీకు అందిస్తున్నాం. అన్ని పాటలు క్లుప్తంగా పాడటానికి చేసిన ఈ ప్రయత్నమే..... మా Lyrics Dew....


Movie Details
Movie Details
Movie చెట్టుకింద ప్లీడర్Chettukinda Pleader
Songజిగి జిగి జిగిజా రావెల వనజJigi Jigi Jigijaa Raavela Vanaja
Castingరాజేంద్ర ప్రసాద్, కిన్నెర Raajendra Prasad, Kinnera
Key Wordsజిగి జిగి జిగిజాJigi Jigi Jigijaa
Lyricsవెన్నెలకంటి Vennelakanti
Musicఇళయరాజా Ilayaraaja
Singer(s)యస్.పి.బాలు, చిత్రS.P.Balu, Chitra
Languageతెలుగు Telugu
Lyrics FontతెలుగుTelugu
Year1989
Audion/a

Full Song Lyrics in Telugu Font (with Chorus)
జిగి జిగి జిగిజా, జాగేల వనజ , రావేల నా... రోజా... ;
జిగి జిగి జిగిజా..... ఓ బాలరాజా, నీదేర ఈ...రోజా..... ;
_నీదేలే............ వలపుల వైభోగం…మ్……  ;
నాదేలే............ మమతల మణి హారం….మ్…….. ;;  ||-

||- హొయ్ // జిగి జిగి జిగిజా, జాగేల వనజ, రావేల నా....రోజా// ;
జిగి జిగి జిగిజా...... , ఓ బాలరాజా.... , నీదేర ఈ....రోజా......ఆ....... ;;

లాలీ... లాలీ... ప్రేమరాణీ..... ,  అనురాగంలోనే....  సాగిపోనీ.... ;
 మే.నా...లోనా .... చేరుకోనీ ,  సురభోగాలన్నీ.... అం.దుకోనీ... ;
పెదవీ....పెదవీ..... కలవాలీ…. , ఎదలో మధువే.... కొసరా.లీ.... ;
బ్రతుకే... మమతై నిలవా.లీ.... ,  మురళీ.... స్వరమై పలకాలీ  ;
ప్రేయసి పలుకే.... మాణిక్యవీణా...., ప్రేమావేశం లోనా.... ;
కౌగిలివిలువే... వజ్రాలహారం..., మోహావేశం లోనా.... ;
రావే..... //, రావే ..... //, రసమం.దారమా..... ;;
జిగి జిగి జిగిజా// ;;

జిగి జిగి జిగిజా,  ఓ బాలరాజా, నీదేర ఈ....రోజా....ఆ....... ;
జిగి జిగి జిగిజా జాగేల వనజ, రావేల నా..... రోజ// ;
నాదేలే.... మమతల మణి హారం_మ్మ్…….. ;
నీదేలే... వలపుల వైభోగం_మ్……….   ;;

స్నానాలాడే.... మోహనాంగి, ఇక సొంతంకావే శోభనాంగీ.... ;
దూరాలన్నీ... తీరిపోనీ..... ,  రసతీరాలేవో..... చేరుకోనీ..... ;
తనువూ....తనువూ.... కలిసాకా.. , వగలే ఒలికే... శశిరేఖా... ;
ఎగసే…. కెరటం ఎదలోనా.... ,  సరసం విరిసే... సమయానా... ;
_ముందే... నిలిచే.. ముత్యాలశాల పువ్వై నవ్వే.... వేళా... ;
_రమ్మని పిలిచే... రత్నాలమేడా.... సంధ్యా రాగంలో.నా.... ;
వలపే.. పలికే.. ఒక _ఆలాపనా_....// ;
జిగి జిగి జిగిజా.....// ;;

జిగి జిగి జిగిజా, జాగేల వనజ, రావేల నా రోజా... ;
జిగి జిగి జిగిజా, ఓ బాలరాజా, నీదేర ఈ....రోజా....ఆ...... ;;

Full Song Lyrics in English Font (with Chorus)
Lyrics in English Font (With Chorus) : View this Song Lyrics in English Font









Tag Words :

చెట్టుకింద ప్లీడర్, జిగి జిగి జిగిజా రావెల వనజ, రాజేంద్ర ప్రసాద్, కిన్నెర, జిగి జిగి జిగిజా, వెన్నెలకంటి, వెన్నెల కంటి, ఇళయరాజా, యస్.పి.బాలు, చిత్ర, 1989, ఇళయరాజ,

Jigi Jigi Jigijaa Raavela Vanaja, Jigi Jigi Jigijaa Ravela Vanaja, Jigi Jigi Jigijaa Ravela, Jigi Jigi Jigijaa, Jigi Jigi Jigija, Jigi Jigi Jigijaa Ravela Vanaja, Jigi Jigi Jigijaa Ravela, Chettu Kinda Pleader, Chettukinda Pleader,
********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************