" ఒక పాటను రచించి, ఆ పాటకు రచయితలు 25 మార్కులు వేస్తారు. "
" ఒక పాటకు సంగీతాన్ని కూర్చి , ఆ పాటకు సంగీత దర్శకులు 50 మార్కులు వేస్తారు. "
" ఒక పాటను హృదయాన్ని హత్తుకునేలా తమవంతు గొంతుకలిపి, ఆ పాటకు గాయనీ గాయకులు 75 మార్కులు వేస్తారు. "
" కానీ..., ఒక పాటను తమ మనసులో జ్ఞాపకంగా ఎప్పటికీ నిలుపుకొని, ఆ పాటకు ప్రేక్షకులు 100 మార్కులు వేస్తారు. "

ప్రేక్షకుల పాటల అభిరుచులు అనేకం. అటువంటి పాటల కోసమే, ఈ… మా వారధి, పాటల సారధి... !!! ఎన్నో పాటలు మీ కోసం…!!! మా... Lyrics Dew... నందు.




All the Lyrics provided in Lyrics Dew are based on the Lyrics of a movie song. There is no imitation / Criticism / related entertained in this Process.

ఇందులోని పాటలు కేవలం ఒక పాటను పూర్తిగా, సులభంగా పాడటానికి అవసరంగా వుండే సాహిత్యాన్ని వ్రాయటానికి చేసిన ప్రయత్నమే కానీ ఎవ్వరిని ఉద్దేశించి / కించపరచటానికి కాదని గమనించగలరు.



Showing posts with label Help from Lyrics Dew. Show all posts
Showing posts with label Help from Lyrics Dew. Show all posts

Help From Lyrics Dew



మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి, Lyrics Dew ద్వారా తప్పకుండా మావంతు కృషిచేస్తాము. మీ ప్రశ్నలకు, మీరు అడగాలి అనుకున్న సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న E-mail కు మీ ప్రశ్నలను, సందేహాలను పంపగలరు. అతిత్వరలోనే ప్రేక్షకుల సందేహాలను, ప్రశ్నలను ఎప్పటికప్పుడు ఒకచోట జతపరిచి, వాటికి సామాధానాలను ప్రేక్షకులకు అందిస్తాము. అవి మా Lyrics Dew ద్వారా మీకు మాత్రమే కాకుండా, ఇకముందు వీక్షించే పలువురి ప్రేక్షకులకు లేదా మొట్టమొదటి సారిగా చూసేవారికి, వీక్షించేవారికి కూడా ఉపయోగపడతాయి.
" మీ ప్రశ్నలు, సందేహాలు పలువురికి ఉపయోగకరమై వుంటాయని ఆశిస్తున్నాము. "
Mail-id : myday.mysong@gmail.com





********************** Lyrics Dew.... for all kinds of Telugu Songs in Telugu Font**********************